రోమన్ క్యాథలిక్ డయాసిస్ ఆఫ్ గుంటూరు

రోమన్ క్యాథలిక్ డయాసిస్ ఆఫ్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని నెల్లూరు డయాసిస్[1]. ఇది 1940న స్థాపించబడినది. దీనికి మొదటి బిషప్ ఎంఎస్జిఆర్ థామస్ పోతాకమూరి[2]. ప్రస్తుత గుంటూరు రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవ.భాగయ్య చిన్నబత్తిని[2]. డయాసిస్ కేథడ్రల్ ఫిరంగిపురంలో ఉంది[3].

డయాసిస్ ఆఫ్ గుంటూరు
ప్రదేశం
దేశంభారతదేశం
Ecclesiastical provinceవిశాఖపట్నం
Metropolitanవిశాఖపట్నం
సమాచారం
Denominationరోమన్ కాథలిక్
రైట్రోమన్ ఆచారం
స్థాపితం13 ఫిబ్రవరి 1940
కాథడ్రల్ఫిరంగిపురంలోని బాల యేసు కేథడ్రల్
ప్రస్తుత నాయకత్వం
Popeఫ్రాన్సిస్
బిషప్భాగయ్య చిన్నబత్తిని
మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్ప్రకాష్ మల్లవరపు
బాలయేసు కేథడ్రల్ ( ఇన్ఫ్రాన్ట్ జీసస్ కేథడ్రల్ చర్చి), ఫిరంగిపురం, గుంటూరు

గుంటూరు బిషప్‌లు

మార్చు
  • ది మోస్ట్ రెవ.థామస్ పోతకమూరి (9 ఏప్రిల్ 1940 - 15 అక్టోబర్ 1942)
  • ది మోస్ట్ రెవ. డా.ఇగ్నేషియస్ ముమ్మడి[2] (13 జూలై 1943 - 26 నవంబర్ 1973)
  • ది మోస్ట్ రెవ.బాలశౌరి తనుగుండ్ల[2] (26 నవంబర్ 1973 - 25 సెప్టెంబర్ 1974)
  • ది మోస్ట్ రెవ.మరియదాస్ కాగితపు ఎం.ఎస్.ఎఫ్.ఎస్[2] (19 డిసెంబర్ 1974 - 10 సెప్టెంబర్ 1982)
  • ది మోస్ట్ రెవ. బిషప్ గాలి బాలి (2 జూలై 1984 - జూన్ 2016)
  • మోస్ట్ రెవ. బిషప్ భాగయ్య చిన్నబత్తిని[2] (25 జూన్ 2016 బిషప్ నియమించబడ్డాడు)

గుంటూరు డయాసిస్ లోని పారిష్‌లు

మార్చు

సెయింట్స్, కాననైజేషన్ కోసం కారణాలు

మార్చు
  • దేవుని సేవకుడు సీనియర్ డాక్టర్. మేరీ గ్లోరే , జెఎంజె[4]

మూలాలు

మార్చు
  1. "Roman Catholic Diocese of Guntur", Wikipedia (in ఇంగ్లీష్), 2020-04-27, retrieved 2022-07-08
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Bishop of Guntur Diocese Bhagyaiah Chinnabathini | UCA News". www.ucanews.com. Retrieved 2022-07-08.
  3. Alayam| Infant Jesus Cathedral, Phirangipuram , Part-1(1) | Divyavani Catholic TV | 2016., retrieved 2022-07-08
  4. "Saints & Blessed". CCBI (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-08.

బాహ్య లింకులు

మార్చు