రౌడీ బాబాయ్
రౌడీ బాబాయ్ అక్టోబర్ 23, 1987న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తాళ్ళూరి కృష్ణసుందరరావు నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, అశ్విని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
మార్చు- నందమూరి కళ్యాణ్ చక్రవర్తి,
- అశ్విని,
- నూతన్‌ప్రసాద్,
- అల్లు రామలింగయ్య,
- పద్మనాభం
- నగేష్,
- మాడా వెంకటేశ్వరరావు,
- వై.విజయ,
- మమత,
- శ్రీలక్ష్మి,
- కల్పనా రాయ్,
- బబిత,
- సుజాత జయకర్,
- బెనర్జీ,
- అశోక్ కుమార్
- విజయకుమార్,
- అలీ,
- పొట్టి వీరయ్య,
- కులమణి,
- వెన్నెలకంటి,
- వేమూరి రామయ్య,
- తాళ్ళూరి రామసుందర రావు,
- బేబీ శాలిని
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: సత్యారెడ్డి
- స్టూడియో: కృష్ణ సినీ క్రియేషన్స్
- నిర్మాత: తాళ్ళూరి కృష్ణ సుందర రావు
- సమర్పించినవారు: నందమూరి త్రివిక్రమ రావు
- సంగీత దర్శకుడు: రాజ్-కోటి
మూలాలు
మార్చు- ↑ "Rowdi Babai (1987)". Indiancine.ma. Retrieved 2021-05-21.