రౌడీమొగుడు
(రౌడీ మొగుడు నుండి దారిమార్పు చెందింది)
రౌడీ మొగుడు 1993 అక్టోబరు 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
రౌడీమొగుడు (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.మోహన గాంధీ |
---|---|
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | స్రవంతి మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- కథ: ఎం.డి.సుందర్
- స్క్రీన్ ప్లే: శ్రీ స్రవంతి మూవీస్ యూనిట్
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- కళ: పేకేటి రంగా
- థ్రిల్స్: విజయన్
- కూర్పు: గౌతం రాజు
- సంగీతం: యం.యం.కీరవాణి
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: హరి అనుమోలు\
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: "తమ్ముడు" సత్యం
- నిర్మాత: రవికిషోర్
- దర్శకత్వం: మోహన గాంధి
మూలాలు
మార్చు- ↑ "Rowdi Mogudu (1993)". Indiancine.ma. Retrieved 2021-05-30.