లక్కీ లక్ష్మణ్

లక్కీ లక్ష్మణ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై హ‌రిత గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఆర్‌.అభి దర్శకత్వం వహించాడు.[2] స‌య్యద్ సోహైల్, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌ , రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలైంది.[3][4]

లక్కీ లక్ష్మణ్
LuckyLakshman.jpg
దర్శకత్వంఎ.ఆర్‌.అభి
నిర్మాతహ‌రిత గోగినేని
తారాగణంస‌య్యద్ సోహైల్
మోక్ష‌
దేవీ ప్రసాద్
రాజా రవీంద్ర
ఛాయాగ్రహణంఐ ఆండ్రూ
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీs
2022 డిసెంబరు 30 (2022-12-30)(థియేటర్)
2023 ఫిబ్రవరి 17 (2023-02-17)( అమెజాన్ ప్రైమ్‌
ఆహా ఓటీటీల్లో)
[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
 • నిర్మాత: హ‌రిత గోగినేని
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.అభి
 • సంగీతం: అనూప్ రూబెన్స్[6]
 • సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
 • పాటలు : భాస్కరభట్ల
 • కొరియోగ్రాఫర్: విశాల్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్
 • పీఆర్వో: నాయుడు ఫణి
 • పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

మూలాలుసవరించు

 1. Andhra Jyothy (17 February 2023). "మ‌హా శివ‌రాత్రికి సోహైల్ డబుల్ ఓటీటీ ధమాకా". Retrieved 17 February 2023.
 2. Eenadu (3 December 2022). "నవ్వించే 'లక్కీ లక్ష్మణ్‌'". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
 3. V6 Velugu (29 December 2022). "30న 'లక్కీ లక్ష్మణ్' విడుదల". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
 4. A. B. P. Desam (30 December 2022). "'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
 5. Namaste Telangana (29 December 2022). "'లక్కీ లక్ష్మణ్' కంప్లీట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ : హీరో సోహైల్ చిట్‌ చాట్‌". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
 6. NTV Telugu (3 September 2022). "'లక్కీ లక్ష్మణ్' చిత్రంలోని 'ఓ మేరీ జాన్' సాంగ్ విడుదల". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.