లతా హేగ్డే (నటి)

(లతా హేగ్డే(నటి) నుండి దారిమార్పు చెందింది)

లతా హెగ్డే ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె కన్నడ,తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.[1][2] ఆమె 2016లో నారా రోహిత్ సరసన తుంటరి చిత్రంతొ సినీరంగ ప్రవేశం చేసింది.[3][4]

లతా హేగ్డే
జననం
జాతీయతన్యూజీలాండ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

జీవితం తొలి దశలో

మార్చు

వాళ్ళ కుటుంభం కర్ణాటక లోని హొన్నవర్‌లో ఉండేవారు. ఆమె సిరిసిలో 1993 మే 27లో జన్మించారు.[5] ఆమె ఆరేళ్ళ వయస్సప్పుడు న్యూజీలాండ్ వెళ్ళారు.ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి ఉపాద్యయురాలు.

నటించిన చిత్రాలు

మార్చు
Year చలన చిత్రం భాష పాత్ర గమనికలు
2016 తుంటరి తెలుగు సిరి
2016 ఒహ్ అంద నాట్కళ్ తమిళం బిందు
2017 అతిరథ కన్నడ అదితి
2018 అనంతు vs నుస్రత్ కన్నడ నుస్రత్ చిత్రీకరించబడుతుంది

మూలాలు

మార్చు
  1. "Latha Hegde is really busy!". Deccan Chronicle.
  2. "Latha Hegde bags Parvathy's role in Charlie remake". The Times of India.
  3. "What's Mahesh Babu's connection with Chetan and Latha Hegde?". The Times of India.
  4. "Friend's girl friend". The New Indian Express.
  5. "Latha Hegde profile family, wiki Age, Affairs, Biodata, Husband, Height, Weight, Biography". Go profile all celeb profiles tollywood, bollywood, kollywood, hollywood Go Profiles. Retrieved 19 మార్చి 2018.