లవర్స్ 2014లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత రాజ్, తేజస్వి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2014, ఆగస్టు 15న విడుదలైంది.[1][2][3]

లవర్స్
దర్శకత్వంహరినాథ్
రచనమారుతీ & హరినాథ్
నిర్మాతసూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్ర బాబు
తారాగణంసుమంత్ అశ్విన్
నందిత రాజ్
తేజస్వి
ఛాయాగ్రహణంమల్హర్ భట్ జోషి
కూర్పుఎస్.బి.ఉద్ధవ్
సంగీతంజేబీ (జీవన్ బాబు)
నిర్మాణ
సంస్థ
మాయాబజార్ మూవీస్
విడుదల తేదీ
15 ఆగష్టు 2014
సినిమా నిడివి
131 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం - హరినాథ్
  • నిర్మాత - సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్ర బాబు
  • రచన - మారుతీ & హరినాథ్
  • సంగీతం - జేబీ (జీవన్ బాబు)
  • ఛాయాగ్రహణం - మల్హార్ భట్ జోషి
  • కూర్పు - ఎస్.బి.ఉద్ధవ్
  • నిర్మాణ సంస్థ - మాయాబజార్ మూవీస్
  • పాటలు - రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, శ్రీమణి, ఓరుగంటి
  • ఫైట్స్ - సతీష్
  • మేకప్ - శంకర్ రెడ్డి
  • కాస్ట్యూమ్స్ - మస్తాన్
  • ఆర్ట్ డైరెక్టర్ - ఇ. గోవింద్
  • కోరియోగ్రఫీ: స్వర్ణ, విజయ్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దాసరి వెంకట సతీష్

పాటలు సవరించు

ఈ చిత్రానికి జేబీ (జీవన్ బాబు) సంగీతం అందించాడు, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల అయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయని, గాయకులు నిడివి
1. "ఎంతో తెలియని దూరం"  హేమంత్ 4:13
2. "హ్యాపీ హ్యాపీ"  రాహుల్ సిప్లిగంజ్, లిప్సిక 03:50

మూలాలు సవరించు

  1. Times of India (5 May 2016). "Lovers Movie Review {3/5}: Critic Review of Lovers by Times of India". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  2. 123telugu.com (16 August 2014). "Lovers Movie Review". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
  3. Idlebrain. "Lovers review by jeevi - Telugu cinema review - Sumanth Ashwin, Nanditha, Tejaswi Madivada, Chandini, Shamili Agarwal". www.idlebrain.com. Retrieved 29 April 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=లవర్స్&oldid=3553984" నుండి వెలికితీశారు