లవ్ స్టోరీ (2021 సినిమా)

2021లో విడుదలైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం
(లవ్ స్టోరీ (2020 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం [1] శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని,[2] సాయి పల్లవి[3] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడి, 2021 సెప్టెంబర్ 24న విడుదలైంది.[4][5]‘లవ్ స్టోరీ’ సినిమా అక్టోబర్ 22న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]

mani
సినిమా పోస్టర్
దర్శకత్వంశేఖర్ కమ్ముల
రచనశేఖర్ కమ్ముల
నిర్మాతనారాయణదాస్,పి. రామ్ మోహన్ రావు
తారాగణంనాగ చైతన్య , సాయి పల్లవి
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
సంగీతంపవన్ సి.హెచ్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీs
సెప్టెంబర్‌ 24, 2021
అక్టోబర్ 22, 2021 ఆహా ఓటీటీ
దేశంభారత దేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్‌: అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌
  • నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు
  • దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల[7]
  • సంగీతం : పవన్‌ సీహెచ్‌ [8][9][10]
  • ఛాయాగ్రహణం : విజయ్‌.సి.కుమార్‌
  • ఎడిటింగ్‌: మార్తాండ్ కె వెంకటేష్

పాటల జాబితా

మార్చు

1: ఏవో ఏవో కలలే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం . జొనిత గాంధీ , నకుల్ అభ్యంకర్

2: విన్నర్ విన్నర్ బ్రో , రచన: రోల్ రీడ , గానం. అభిజిత్ రావు

3: అయ్ పిల్లా, రచన: చైతన్య పింగళి, గానం.హరిచరన్

4:నీ చిత్రం చూసి, రచన: మిట్టపల్లి సురేంద్రర్, గానం.అనురాగ్ కులకర్ణి

5: సారంగదరియా , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.మంగ్లీ

ఉత్పత్తి

మార్చు

ఈ చిత్రాన్ని అధికారికంగా 9 సెప్టెంబర్ 2019 న హైదరాబాద్‌లో ప్రారంభించారు . [11]

మార్కెటింగ్

మార్చు

లవ్ స్టోరీ అని టైటిల్ ప్రకటించడం ద్వారా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ 14 జనవరి 2020 న విడుదలైంది. 2021 సెప్టెంబర్ 24 న విడుదలైంది. [12]

మూలాలు

మార్చు
  1. "Sekhar Kammula's next titled Love Story". 14 January 2020.
  2. "A glimpse into Naga Chaitanya and Sekhar Kammula's film". 23 November 2019.
  3. "Sai Pallavi's next 'Love Story' set to be an intense drama". 16 January 2020.
  4. Sakshi (24 September 2021). "Love Story Review: 'లవ్‌స్టోరి' మూవీ రివ్యూ". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  5. Andrajyothy (24 September 2021). "'లవ్ స్టోరీ': రిలీజ్ రోజే మరో రికార్డ్". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  6. Andhrajyothy (11 October 2021). "లవ్‏స్టోరీ అక్టోబర్ 22న 'ఆహా' లో స్ట్రీమింగ్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  7. "Love Story movie is not just a Usual Drama: Shekhar Kammula". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-23. Retrieved 2021-10-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Andrajyothy (21 September 2021). "రెహమాన్‌ చెప్పిందే.. పాటిస్తా : పవన్‌కుమార్‌ సీహెచ్‌". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  9. Eenadu (21 September 2021). "'ఫిదా'కి తిరస్కరించారు.. 'లవ్‌స్టోరి'కి అవకాశం ఇచ్చారు - telugu news lovestory music director pawan interview". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  10. Eenadu (3 October 2021). "రోజూ ఎనిమిది గంటలు.. గదిలో ఉంచి బయట తాళం..! - Sunday Magazine". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  11. "Sekhar Kammula's new film starring Naga Chaitanya and Sai Pallavi launched today in Hyderabad". 9 September 2019.
  12. "Sai Pallavi's next with Naga Chaitanya titled Love Story". 16 January 2020.