లవ్ స్టోరీ (2021 సినిమా)
లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం [1] శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని,[2] సాయి పల్లవి[3] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడి, 2021 సెప్టెంబర్ 24న విడుదలైంది.[4][5]‘లవ్ స్టోరీ’ సినిమా అక్టోబర్ 22న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]
mani | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన | శేఖర్ కమ్ముల |
నిర్మాత | నారాయణదాస్,పి. రామ్ మోహన్ రావు |
తారాగణం | నాగ చైతన్య , సాయి పల్లవి |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
సంగీతం | పవన్ సి.హెచ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర సినిమాస్ |
విడుదల తేదీs | సెప్టెంబర్ 24, 2021 అక్టోబర్ 22, 2021 ఆహా ఓటీటీ |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
- నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు
- దర్శకత్వం: శేఖర్ కమ్ముల[7]
- సంగీతం : పవన్ సీహెచ్ [8][9][10]
- ఛాయాగ్రహణం : విజయ్.సి.కుమార్
- ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
పాటల జాబితా
మార్చు1: ఏవో ఏవో కలలే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం . జొనిత గాంధీ , నకుల్ అభ్యంకర్
2: విన్నర్ విన్నర్ బ్రో , రచన: రోల్ రీడ , గానం. అభిజిత్ రావు
3: అయ్ పిల్లా, రచన: చైతన్య పింగళి, గానం.హరిచరన్
4:నీ చిత్రం చూసి, రచన: మిట్టపల్లి సురేంద్రర్, గానం.అనురాగ్ కులకర్ణి
5: సారంగదరియా , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.మంగ్లీ
ఉత్పత్తి
మార్చుఈ చిత్రాన్ని అధికారికంగా 9 సెప్టెంబర్ 2019 న హైదరాబాద్‌లో ప్రారంభించారు . [11]
మార్కెటింగ్
మార్చులవ్ స్టోరీ అని టైటిల్ ప్రకటించడం ద్వారా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ 14 జనవరి 2020 న విడుదలైంది. 2021 సెప్టెంబర్ 24 న విడుదలైంది. [12]
మూలాలు
మార్చు- ↑ "Sekhar Kammula's next titled Love Story". 14 January 2020.
- ↑ "A glimpse into Naga Chaitanya and Sekhar Kammula's film". 23 November 2019.
- ↑ "Sai Pallavi's next 'Love Story' set to be an intense drama". 16 January 2020.
- ↑ Sakshi (24 September 2021). "Love Story Review: 'లవ్‌స్టోరి' మూవీ రివ్యూ". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
- ↑ Andrajyothy (24 September 2021). "'లవ్ స్టోరీ': రిలీజ్ రోజే మరో రికార్డ్". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
- ↑ Andhrajyothy (11 October 2021). "లవ్‌స్టోరీ అక్టోబర్ 22న 'ఆహా' లో స్ట్రీమింగ్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ "Love Story movie is not just a Usual Drama: Shekhar Kammula". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-23. Retrieved 2021-10-01.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Andrajyothy (21 September 2021). "రెహమాన్ చెప్పిందే.. పాటిస్తా : పవన్‌కుమార్ సీహెచ్". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ Eenadu (21 September 2021). "'ఫిదా'కి తిరస్కరించారు.. 'లవ్‌స్టోరి'కి అవకాశం ఇచ్చారు - telugu news lovestory music director pawan interview". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Eenadu (3 October 2021). "రోజూ ఎనిమిది గంటలు.. గదిలో ఉంచి బయట తాళం..! - Sunday Magazine". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ "Sekhar Kammula's new film starring Naga Chaitanya and Sai Pallavi launched today in Hyderabad". 9 September 2019.
- ↑ "Sai Pallavi's next with Naga Chaitanya titled Love Story". 16 January 2020.