లావెండ్యులా
లావెండ్యులా (ఆంగ్లం Lavendula) పుష్పించే మొక్కలలో లామియేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.
లావెండ్యులా | |
---|---|
![]() | |
Lavender flowers | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | లావెండ్యులా |
Type species | |
Lavandula spica L.
| |
జాతులు | |
39 species, including some hybrids, see text. |
వీటి పుష్పాలు, పత్రాల నుండి లావెండర్ నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
వర్గీకరణ సవరించు
I. Subgenus Lavandula Upson & S. Andrews subgen. nov.
II. Subgenus Fabricia (Adams.) Upson & S. Andrews, comb.nov.
III. Subgenus Sabaudia (Buscal. & Muschl.) Upson & S. Andrews, comb. et stat. nov.
|