లింగసముద్రము

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని లింగసముద్ర మండలంలోని గ్రామము, మండలకేంద్రము


లింగసముద్రము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామం, మండలకేంద్రం.[1].పిన్ కోడ్: 523 114., ఎస్.టి.డి.కోడ్ = 08402.

లింగసముద్రము
రెవిన్యూ గ్రామం
లింగసముద్రము is located in Andhra Pradesh
లింగసముద్రము
లింగసముద్రము
నిర్దేశాంకాలు: 15°05′42″N 79°42′03″E / 15.095°N 79.7007°E / 15.095; 79.7007Coordinates: 15°05′42″N 79°42′03″E / 15.095°N 79.7007°E / 15.095; 79.7007 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంలింగసముద్రము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,216 హె. (3,005 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం6,718
 • సాంద్రత550/కి.మీ2 (1,400/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08402 Edit this at Wikidata)
పిన్(PIN)523114 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

 

సమీప గ్రామాలుసవరించు

గంగపాలెం : 1.2 కి.మీ, తిమ్మారెడ్డి పాలెం: 1.8 కి.మీ, విశ్వనాధపురం: 3.6 కి.మీ, మాలకొండరాయుని పాలెం: 4.9 కి.మీ, వీరరాఘవుని కోట: 4.9 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

వోలేటివారిపాలెం: 9.6 కి.మీ, గుడ్లూరు : 17.2 కి.మీ, పొన్నలూరు: 21.3 కి.మీ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రామాలయంసవరించు

లింగసముద్రము పంచాయతీ పరిధిలోని జంగంరెడ్డి పాలెంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రామాలయంలో, 2014,ఫిబ్రవరి-19, బుధవారం నాడు, కోదండరాముని విగ్రహ ప్రతిష్ఠోత్సవం కన్నుల పండువగా జరిగింది. త్రిదండి చినజీయరు స్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య, కోదండ రాముని, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠలు జరిగినవి. ఈ గ్రామాన్ని "రామాపురం" అని పిలుచుకోవాలని నామకరణం చేశారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కళాణోత్సవాన్ని తిలకించి పులకించారు. [1]

గ్రామ పట్టణ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,718 - పురుషుల సంఖ్య 3,507 - స్త్రీల సంఖ్య 3,211 - గృహాల సంఖ్య 1,585
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,555.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,838, మహిళల సంఖ్య 2,717, గ్రామంలో నివాస గృహాలు 1,254 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,216 హెక్టారులు.

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2014,ఫిబ్రవరి-20; 8వపేజీ.