లెహరాయి తెలుగులో రూపొందిన రొమాంటిక్ ప్రేమ కథ సినిమా. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్ బ్యాన‌ర్ పై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించాడు.[1] రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, నరేష్, ఆలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను 2022 ఏప్రిల్ 21న విడుదల చేశారు.[2]

లెహరాయి
దర్శకత్వంరామకృష్ణ పరమహంస
రచనరామకృష్ణ పరమహంస
నిర్మాతమద్దిరెడ్డి శ్రీనివాస్
నటవర్గంరంజిత్
సౌమ్య మీనన్
గగన్ విహారి
రావు రమేష్
నరేష్
ఛాయాగ్రహణంఎం.ఎన్. బాల్ రెడ్డి
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్
విడుదల తేదీలు
2022 డిసెంబర్ 9
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్
  • నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామకృష్ణ పరమహంస
  • సంగీతం: ఘంటాడి కృష్ణ[4]
  • సినిమాటోగ్రఫీ:ఎం.ఎన్. బాల్ రెడ్డి
  • ఎడిటర్ : ప్రవీణ్ పూడి
  • పాటలు : రామజోగయ్య శాస్త్రి, ఘంటాడి కృష్ణ
  • గాయకులు: జావేద్ అలీ, సిద్ శ్రీరామ్[5]
  • ఫైట్ మాస్టర్ : శంకర్
  • కొరియోగ్రాఫర్ : అజయ్ సాయి
  • రచయిత : పరుచూరి నరేష్
  • పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్
  • డిస్ట్రిబ్యూట‌ర్: సిరి వేంక‌టేశ్వ‌ర సినిమాస్ (రవికుమార్ రెడ్డి పోతం)

మూలాలుసవరించు

  1. Mana Telangana (21 April 2022). "ఫీల్ గుడ్ లవ్ స్టోరీ". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  2. Andhra Jyothy (21 April 2022). "'లెహరాయి' మోషన్ పోస్టర్ విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  3. NTV (21 April 2022). "బొత్స మేనల్లుడి సినిమా టైటిల్ ఖరారు!". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  4. Andhra Jyothy (18 June 2022). "లెహరాయి.. పాటలు అదిరాయి" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  5. Sakshi (18 June 2022). "'లెహరాయి' నుంచి సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాట రిలీజ్‌". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=లెహరాయి&oldid=3742261" నుండి వెలికితీశారు