లేత మనసులు (2004 సినిమా)

లేత మనసులు 2004, అక్టోబరు 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, గోపిక, కళ్యాణి, రఘునాథ రెడ్డి, ఎ. వి. ఎస్, శివాజీ రాజా, నర్సింగ్ యాదవ్, కార్తీక్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1][2]

లేత మనసులు
లేత మనసులు సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనచింతపల్లి రమణ (మాటలు)
నిర్మాతబాలశౌరి, అనంత వర్మ
తారాగణంశ్రీకాంత్, గోపిక, కళ్యాణి, రఘునాథ రెడ్డి, ఎ. వి. ఎస్, కాంచీ, శివాజీ రాజా, శివపార్వతి, కృష్ణ చైతన్య, దాక్షరామం సరోజ, నర్సింగ్ యాదవ్, కార్తీక్
ఛాయాగ్రహణంశంకర్ కాంటేటి
కూర్పుముత్యాల నాని
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ శివసాయి పిక్చర్
విడుదల తేదీ
1 అక్టోబరు 2004 (2004-10-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "లేత మనసులు". telugu.filmibeat.com. Retrieved 28 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Letha Manasulu". www.idlebrain.com. Retrieved 28 March 2018.