వరంగల్ మండలం

తెలంగాణ, వరంగల్ పట్టణ జిల్లా లోని మండలం

వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన మండలం.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. దేశాయిపేట
  2. లక్ష్మీపూర్
  3. మట్టివాడ
  4. గిర్ మజ్జిపేట
  5. రామన్నపేట్
  6. పైడిపల్లి
  7. కొత్తపేట
  8. ఎనుమాముల

మండలంలోని పట్టణాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు