వాగల్ల
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వాగల్ల | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | కంభంవారిపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 2,253 |
- పురుషుల | 1,101 |
- స్త్రీల | 1,147 |
- గృహాల సంఖ్య | 644 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వగళ్ళ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకు చెందిన కంభంవారిపల్లె మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం. ఈ గ్రామానికి చెందిన ఒక ఊరి పేరు నారమాకులవడ్డిపల్లె . ఇది చిన్న ఊరే ఐనా ఇక్కడి పక్రుతి చాలా అందంగా, అహ్లాదకరంగా ఉంటుంది.
ఈ వూరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.