వాడుకరి:Ahmed Nisar/తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండాల్సిన వ్యాసాలు

ఇక్కడ మీ జాబితా తయారు చేసుకోండి.

తెలుగు వికీలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలుసవరించు

లింకు వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు

  • సంస్కృతి (ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ప్రజలు, జీవనశైలి వగైరా)
    • భాషలు
    • సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఉర్దూ సాహిత్యం
    • మాండలికాలు
    • లిపి గల భాషలు
    • లిపి లేని భాషలు
    • తెగల భాషలు
  • జీవితచరిత్రలు
    • నటులు, నాట్యకారులు
    • కళాకారులు, శిల్పులు
    • రచయితలు, నాటక కర్తలు, కవులు
    • సంగీత కారులు
    • అన్వేషకులు
    • సినిమా దర్శకులు, రచయితలు
    • శాస్త్రజ్ఞులు, గణిత వేత్తలు, ఆవిష్కర్తలు
    • సామాజిక శాస్త్రవేత్తలు
    • రాజకీయవేత్తలు, నాయకులు, అరిస్టోక్రాటులు
    • ఆధ్యాత్మిక వ్యక్తులు
    • సంస్కరణవాదులు, ఉద్యమకారులు (అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వగైరా)
  • చరిత్ర
    • చరిత్ర పూర్వయుగం, ప్రాచీన ప్రపంచ చరిత్ర
    • మధ్యయుగం, తొలి ఆధునిక యుగం
    • ఆధునిక చరిత్ర
  • భూగోళశాస్త్రము
    • ఆంధ్రప్రదేశ్ భూభాగాలు
    • ప్రాంతాలు (కోస్తా, తెలంగాణా ‍మరియు రాయలసీమ)
    • జిల్లాలు
    • జోన్‌లు
    • నగరాలు
    • జలరాశులు
    • పర్వతాలు, లోయలు, దీవులు వగైరా
  • సమాజం
    • ఆంధ్రప్రదేశ్ లో కుటుంబవ్యవస్థ, మానవ సంబంధాలు
    • ఆలోచన, ప్రవర్తన మరియు భావం
    • రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • వాణిజ్య, ఆర్ధిక రంగాలు
    • సామాజికాంశాలు (అక్షరాస్యత, ఉద్యోగావకాశాలు, వ్యవసాయం, స్వయం సంవృద్ధి, స్వయం ఉపాధి)


  • ఆంధ్రప్రదేశ్ లో వనరులు
    • మానవ వనరులు
    • సహజ వనరులు
    • అటవీ సంపద
    • వృక్ష సంపద
    • జల సంపద
    • ఖనిజ సంపద
  • సాంకేతికత
    • సమాచార రంగం
    • ఎలక్ట్రానిక్ రంగం
    • కంప్యూటర్లు, ఇంటర్నెట్టు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజి
    • శక్తి మరియు ఇంధనాలు
    • ముడి పదార్ధాలు
    • రవాణా (జాతీయ రహదారులు, రాష్ట్ర, జిల్లా మరియు ప్రాంతీయ రహదారులు, సరకు రవాణా, విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వే జంక్షన్‌లు, స్టేషన్‌లు, బస్ స్టేషన్లు)
    • పరిశ్రమలు
  • ఆహారపదార్ధాలు
    • ఆహారపు అలవాట్లు
    • సాంస్కృతిక వంటకాలు
    • నవీన శైలి వంటకాలు
    • పానీయాలు
  • ఇతర లింకులు