వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు

గణనీయమైన విషయ ప్రాముఖ్యత కలిగి, తెలుగు చదువరులకు ఆసక్తికరంగా ఉండి, తెలుగు వికీపీడియాకు నిండు తనాన్ని తెచ్చే వ్యాసాలు ఈ జాబితాలో ఉంచాలని మన ఆశయం.

దీనికి సమాంతరంగా ఉన్న మరొక జాబితా వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు చూడండి. వివిధ వికీపీడియాలలో ఉన్న వ్యాసాల ఆధారంగా మెటావికీలో ఆ జాబితా తయారు చేశారు. అయితే ఆ జాబితాలో చాలా వ్యాసాలు భారత దేశానికి అంతగా సంబంధం లేనివి ఉన్నాయి. కనుక తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు అనే ఈ మరొక జాబితాను తయారు చేశాము.

 గమనిక
 23/11/2008 నాటికి ఈ వ్యాసాల సంఖ్య 1064 ఉంది.
 కనుక మీరు క్రొత్త వ్యాసాలు చేరిస్తే గనుక, అంతగా ప్రాముఖ్యత లేని పాత వ్యాసాలను తొలగించడం మంచిది.
 మీరు చేసిన మార్పులను చర్చాపేజీలొ తప్పక వ్రాయండి.


జాబితా తయారీ మార్గదర్శకాలు

మార్చు

ఈ జాబితాలో ఎలాంటి వ్యాసాలు ఉండవచ్చును?

మార్చు
  • ఈ జాబితాలో వ్యాసాలు వీలయినంత సార్వజనికంగా, అంటే ఎక్కువ మందికి ఆసక్తికరంగాను, ఉపయోగకరంగాను ఉండాలి. highly specialized subjects కాకూడదు.
  • వికీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ శీర్షికలతో వ్యాసాలు చేయడానికి సమాచారం గణనీయంగా ఇతరులకు అందుబాటులో ఉండాలి. అంటే వ్యాసంలో విషయ సంగ్రహాన్ని కూర్చడానికి, నిర్ధారించడానికి కూడా సాధ్యమై ఉండాలి.
  • తెలుగు చదువరులకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండే వ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం భూమికలుగా ఉన్న విషయాలకు పెద్దపీట వేయాలి.
  • వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు లోని జాబితా, మరియు ఈ వ్యాసంలోని జాబితా - ఇవి exclusive కాదు. అంటే ఈ రెండు జాబితాల మధ్యా overlapping ఉంటుంది. అయితే దేశ కాలాతీతమైన విజ్ఞాన విషయాలలో ఈ overlapping ఆధికంగా ఉంటుంది. సమాజం, వ్యక్తులు, రాజకీయాలు, సాహిత్యం, వినోదం వంటి విషయాలలో తెలుగు వికీ జాబితా అధికంగా independent గా ఉంటుంది.


ఈ జాబితాలో ఎన్ని వ్యాసాలు ఉండవచ్చును?

మార్చు

పలుమార్లు ప్రస్తావించిన కామన్స్ జాబితా వేయి వ్యాసాల సమాహారం. అదే స్ఫూర్తితో ఈ తెలుగు వికీపీడియా జాబితా కూడా వేయి వ్యాసాల మాలికగా రూపొందించబడుతున్నది. వీటికి భిన్నంగా మరొక ప్రాజెక్టు పేజీ వికీపీడియా:1000 విశేష వ్యాసాల ప్రగతి ఉన్నది గమనించండి. క్రమంగా తెలుగు వికీపీడియాలో విశేష వ్యాసాలు ఇలా ఉండాలని ఆశిస్తున్నాము

overlapping వ్యాసాల జాబితాను కలిపి పరిగణిస్తే వెరసి పై రెండు జాబితాలు కలిపి షుమారు 1500 విశేష వ్యాసాలు తయారవుతాయని, అది వికీ ప్రగతిలో మూడవ మెట్టు అనీ ఆశిస్తున్నాము.

  • ఆరంభం - తెలుగు వికీ ఆరంభం
  • 1వ మెట్టు : 10 వేల వ్యాసాలు
  • 2వ మెట్టు : 50 వేల వ్యాసాలు
  • 3వ మెట్టు : వెయ్యి విశేష వ్యాసాలు
  • 4వ మెట్టు : లక్ష వ్యాసాలు + రెండు వేల విశేష వ్యాసాలు

సరే, ఇక ఈ జాబితాలోని 1000 వ్యాసాలు ఏ విభాగంలో ఎన్ని ఉండాలి? అందుకు ప్రాధమిక ప్రతిపాదన ఇది.

దేశ కాల పరిధులననుసరించి సంఖ్యా విభాగం
ప్రాదేశిక విభాగం వ్యాసాల సంఖ్య గమనికలు
తెలుగు ప్రాంతం 300 ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, రాజకీయాలు, సంస్కృతి,
తెలుగు సాహిత్యం, తెలుగు సినిమాలు వంటివి.
భారత దేశం 100 భారత దేశం చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పాలన,
ఆర్ధిక రంగం వంటివి
ప్రపంచం 100 ప్రపంచం చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పాలన,
ఆర్ధిక రంగం వంటివి
దేశ, కాలాతీత విజ్ఞానం 500 విజ్ఞానం - సైన్సు, తాత్వికత, ఆరోగ్యం,
పర్యావరణం వంటివి
మొత్తం 1000 అన్నీ కలిపి


సబ్జెక్టును అనుసరించి సంఖ్యా విభాగం

ఇందులో సబ్జెక్టులు పైన విషయ సూచికలో ఉన్నాయి. అయోమయాణ్ని నివారించేందుకు వీలుగా విభాగాలు ఎక్కువగా చేయబడ్డాయి. ఒకో సబ్జెక్టుకు చెందిన వ్యాసాల సంఖ్య ప్రాధమిక ప్రతిపాదన ఇది. ఈ విభాగాలలో దేశ, కాలాల ఉప భాగాలు కలిసి ఉంటాయనుకోండి. అంటే "సాహిత్యం"లో తెలుగు సాహిత్యం, ఇతర సాహిత్యాలు కలిసి ఉంటాయి. "వ్యక్తులు"లో అన్ని ప్రాంతాల వ్యక్తులూ ఉంటారు.

విభాగం వ్యాసాల సంఖ్య గమనికలు
భౌగోళిక, పాలనా ప్రదేశాలు 100 భారత దేశంలో అన్ని రాష్ట్రాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని జిల్లాలు, ప్రపంచంలో అన్ని ఖండాలు, మహా సముద్రాలు, ప్రపంచంలో కొన్ని దేశాలు, కొన్ని ముఖ్య నగరాలు
వ్యక్తులు 100 తెలుగువారిలోను, భారతదేశంలోను, ప్రపంచంలోను ప్రముఖులు - చారిత్రిక వ్యక్తులు, శాస్త్రజ్ఞులు, నాయకులు, సాహితీకారులు, కళాకారులు, ప్రవక్తలు, గురువులు
చరిత్ర 100 చారిత్రిక యుగాలు, రాజ్యాలు, యుద్ధాలు, పోరాటాలు
సంస్థలు 50 ఉదా: ఐక్య రాజ్య సమితి, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, విప్లవ రచయితల సంఘం, తెలుగుదేశం పార్టీ
జీవనం 50 గాలి, నీరు, కూడు, గుడ్డ, కొంప, వృత్తులు
భాష, సాహిత్యం 150 ముఖ్యమైన భాషలు, సాహిత్యాలు, రచనలు, సాహితీ ప్రక్రియలు. తెలుగు సాహిత్యం ఈ జాబితాలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటుంది. (కవులు, రచయితలు వ్యక్తుల జాబితాలో ఉంటారు)
మతం, కులం, సమాజం, ప్రవర్తన, అనుబంధాలు, దర్శనాలు, తాత్వికత 50 ముఖ్యమైన మతాలు, సమాజంలో వర్గాలు, జీవన బాంధవ్యాలు, ప్రవర్తన, అద్వైతం వంటివి.
నిర్మాణాలు, ఆలయాలు, చూడదగిన స్థలాలు 50
గణితం, సైన్సు, పర్యావరణం 200 భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, అంతరిక్షం, సహజ సంఖ్యలు వంటివి
ఆహారం, ఆరోగ్యం, వైద్యం 50 ఆహార పదార్ధాలు
ఇతరాలు 100 పై జాబితాలలోకి రానివి, కాని ముఖ్యమైనవి
మొత్తం 1000 అన్నీ కలిపి

ఈ జాబితాను ఎలా మార్చవచ్చును?

మార్చు

ఈ వ్యాసం, జాబితా తయారులో ఉన్నవి. చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చేయండి. ముఖ్యమైన మార్పులు, అభ్యంతరాలకు అవకాశం ఉండే విషయాలు ముందుగా చర్చాపేజీలో చర్చించండి. ఈ జాబితా తయారీలో కొన్ని దశలను ఇలా ఊహించవచ్చును.

  1. వ్యాసం, మరియు విభాగాల తయారీ - అందరూ చొరవగా పాల్గొనండి. సమిష్టి అభిప్రాయంతో రూపొందిన జాబితా అయితే వ్యాసాలు ఉత్సాహంగా తయారయ్యే అవకాశం ఎక్కువ. విభాగాలు మరియు వ్యాసాల సంఖ్యను మీ అభిప్రాయం ప్రకారం మార్చండి. అయితే మొత్తం సంఖ్య 1000 దాటనీయొద్దు.
  2. జాబితా తయారీ - ముందుగా చర్చించి 1000 వ్యాసాల జాబితా చేయడం ఆచరణ సాధ్యం కాదు. కనుక ఒకో జాబితాలోను సముచితమైన వ్యాసాల పేర్లను చేర్చండి. అయితే వాటికి "స్పష్టమైన ప్రాముఖ్యత" ఉండడం, మరియు representative nature (అంటే ఒక వ్యక్తి లేదా పుస్తకం లేదా జంతువు లేదా భావం ఆ గ్రూపుకు అధికంగా సంబంధం కలిగి ఉండాలి) ఉండడం చాలా అవుసరం.
  3. వ్యాసాల జల్లింపు - వ్యాసాల సంఖ్య షుమారు 900 దాటినాక క్రొత్త వ్యాసాలు చేర్చడానికి ముందు పాత వ్యాసాలు కొన్ని తొలగించవలసిన అవుసరం పడుతుంది. ఇది జాగ్రత్తగా చర్చించి చేయాలి.
  4. గమనించండి - ఇది "నాకు నచ్చిన వియాలు" లాంటి జాబితా కాదు. కనుక జాబితాలో ఇన్న వ్యాసం ప్రాముఖ్యతకు విస్తృతమైన ఆమోదం లభించకుంటే ఆ వ్యాసం ఈ జాబితానుండి తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువ.

వ్యాసాల తయారీ మార్గదర్శకాలు

మార్చు

సూత్రప్రాయంగా అన్ని వ్యాసాలకు ఒకే విధమైన నిబంధనలున్నాయనుకోండి. ఇవి తెలుగు వికీపీడియాలో ముఖ్యమైన వ్యాసాలుగా పరిగణిస్తున్నాము గనుక వీటికి మిగిలిన వ్యాసాలకంటే మరింత ఉన్నత ప్రమాణాలు ఉండాలి. తెవికీ నాణ్యత పెంచే ప్రయత్నంలో భాగంగా చిన్న చిన్న వ్యాసాలను అంతగా ప్రోత్సహించడంలేదని కూడా గమనించండి.

  • ప్రతి వ్యాసం ఆరంభంలోనే కనీసం నాలుగు పేరాలు ఉండేలా ప్రయత్నించండి.
  • అభిప్రాయాలు, నిరాధారమైన విషయాలు ఎవరైనా వ్రాస్తే వాటిని నిస్సంకోచంగా చెరిపి వేయండి.
  • వీలయినచోట్ల ఆంగ్లవికీ లింకులు ఇవ్వడం మరచిపోవద్దు.
  • అనువాదం కోసం ఎవరైనా ఆంగ్ల వికీనుండి కాపీ చేస్తే వీలయినంత త్వరగా అనువదించేయండి. ఎక్కువ కాలం (ఒక నెల పైబడి) అలా ఉంటే ఎవరైనాగాని ఆంగ్లభాగం తొలగించేయండి.
  • ఇతరులు ప్రారంభించిన వ్యాసాలలో చొరవగా పాల్గొనండి. తెలుగు వికీలో ఎక్కువ వ్యాసాలు ఒకరిద్దరు వ్రాసినట్లే ఉంటున్నాయి. దీనివలన వ్యాసాలు అంతగా విస్తరణ జరగడంలేదు.

భౌగోళిక, పాలనా ప్రదేశాలు, జనావాసాలు, జలరాశులు

మార్చు

విభాగాలు, భౌగోళిక స్వరూపాలు

మార్చు
  1. ప్రపంచం
  2. ఖండం
  3. సముద్రం
  4. దేశం
  5. రాష్ట్రం
  6. జిల్లా
  7. మండలం
  8. నగరం
  9. పట్టణం
  10. గ్రామం
  11. నది
  12. చెరువు
  13. ఎడారి
  14. పర్వతం
  15. మైదానం

భారతదేశం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

మార్చు
రాష్ట్రాలు
  1. ఆంధ్ర ప్రదేశ్
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. అసోం
  4. బీహార్
  5. ఛత్తీస్‌గఢ్
  6. గోవా
  7. గుజరాత్
  8. హర్యానా
  9. హిమాచల్ ప్రదేశ్
  10. జమ్మూ కాశ్మీరు
  11. జార్ఖండ్
  12. కర్ణాటక
  13. కేరళ
  14. మధ్య ప్రదేశ్
  15. మహారాష్ట్ర
  16. మణిపూర్
  17. మేఘాలయ
  18. మిజోరాం
  19. నాగాలాండ్
  20. ఒరిస్సా
  21. పంజాబ్
  22. రాజస్థాన్
  23. సిక్కిం
  24. తమిళనాడు
  25. త్రిపుర
  26. ఉత్తరాంచల్
  27. ఉత్తర ప్రదేశ్
  28. పశ్చిమ బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతాలు
  1. అండమాన్ నికోబార్ దీవులు
  2. చండీగఢ్
  3. దాద్రా నగరు హవేలీ
  4. డామన్ డయ్యు
  5. లక్షద్వీప్
  6. పుదుచ్చేరి

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు, ప్రాంతాలు

మార్చు
  1. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
  2. తెలంగాణా
  3. రాయలసీమ
  4. కోస్తా
  5. ఆదిలాబాదు
  6. అనంతపురం
  7. చిత్తూరు జిల్లా
  8. కడప
  9. తూర్పు గోదావరి
  10. గుంటూరు
  11. హైదరాబాదు
  12. కరీంనగర్
  13. ఖమ్మం
  14. కృష్ణా
  15. కర్నూలు
  16. మహబూబ్ నగర్
  17. మెదక్
  18. నల్గొండ
  19. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
  20. నిజామాబాదు
  21. ప్రకాశం
  22. రంగారెడ్డి
  23. శ్రీకాకుళం
  24. విశాఖపట్నం
  25. విజయనగరం
  26. వరంగల్
  27. పశ్చిమ గోదావరి

ప్రపంచ ఖండాలు, జలరాశులు

మార్చు
ఖండాలు
  1. ఆసియా
  2. ఆఫ్రికా
  3. ఉత్తర అమెరికా
  4. దక్షిణ అమెరికా
  5. అంటార్కిటికా
  6. ఐరోపా
  7. ఓషియానియా
సముద్రాలు
  • మహాసముద్రాలు :
  1. అట్లాంటిక్ మహాసముద్రం
  2. ఆర్క్‌టిక్ మహాసముద్రం
  3. హిందూ మహాసముద్రం
  4. పసిఫిక్ మహాసముద్రం
  5. దక్షిణ మహాసముద్రం
  • సముద్రాలు :
  1. బంగాళాఖాతం
  2. అరేబియా సముద్రం
  3. మధ్యధరా సముద్రము
  4. నల్ల సముద్రం
నదులు, వగైరా
  • ప్రపంచం
  1. నైలు నది
  2. అమెజాన్ నది
  3. మిసిసిపీ నది
  4. కాంగో నది
  • భారత్
  1. గంగానది
  2. సింధునది
  3. కావేరి నది
  • ఆంధ్రప్రదేశ్
  1. కృష్ణానది
  2. తుంగభద్ర నది
  3. గోదావరి నది
  4. పెన్నా నది
  • సరస్సులు
  1. కొల్లేరు సరస్సు
  2. పులికాట్ సరస్సు
  • జలపాతాలు
  1. నయాగరా జలపాతం
  • కాలువలు
  1. పనామా కాలువ
  2. సూయజ్ కాలువ
  3. బకింగ్‌హాం కాలువ

ప్రపంచ దేశాలు

మార్చు
  1. ఆప్ఘనిస్తాన్
  2. ఆస్ట్రేలియా
  3. బంగ్లాదేశ్
  4. బ్రెజిల్
  5. కెనడా
  6. చైనా
  7. క్యూబా
  8. ఈజిప్టు
  9. ఫ్రాన్స్
  10. జర్మనీ
  11. భారతదేశం
  12. ఇరాన్
  13. ఇరాక్
  14. జపాన్
  15. పాకిస్తాన్
  16. రష్యా
  17. సౌదీ అరేబియా
  18. దక్షిణ ఆఫ్రికా
  19. దక్షిణ కొరియా
  20. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  21. యునైటెడ్ కింగ్‌డమ్
  22. అమెరికా
  23. వాటికన్ నగరం
  24. వియత్నాం

పట్టణాలు, నగరాలు

మార్చు
  1. హైదరాబాదు
  2. విజయవాడ
  3. గుంటూరు
  4. తిరుపతి
  5. విశాఖపట్నం
  6. కర్నూలు
  7. ఢిల్లీ
  8. ముంబై
  9. కొలకత్తా
  10. చెన్నై
  11. బెంగళూరు
  12. వారాణసి
  13. బాగ్దాద్
  14. బీజింగ్
  15. బెర్లిన్
  16. కైరో
  17. ఢాకా
  18. హాంకాంగ్
  19. జెరూసలేం
  20. కరాచీ
  21. లాస్ ఏంజిల్స్
  22. టెహరాన్
  23. లండన్
  24. మక్కా
  25. మెక్సికో నగరం
  26. మాస్కో
  27. న్యూయార్క్
  28. పారిస్
  29. రోమ్
  30. సెయ్న్ట్ పీటర్స్‌బర్గ్
  31. షాంఘై
  32. సింగపూర్
  33. సిడ్నీ
  34. టోక్యో
  35. వాషింగ్టన్

పర్వతాలు, లోయలు, ఎడారులు

మార్చు
  1. ఆల్ప్స్ పర్వతాలు
  2. ఆండీస్ పర్వతాలు
  3. హిమాలయ పర్వతాలు
  4. ఎవరెస్టు శిఖరము
  5. రాకీ పర్వతాలు
  6. సహారా ఎడారి
  7. తూర్పు కనుమలు
  8. పడమటి కనుమలు
  9. వింధ్య పర్వతాలు
  10. థార్ ఎడారి
  11. గంగా-యమునా మైదానము
  12. దక్కన్ పీఠభూమి
  13. అరకు లోయ
  14. నల్లమల అడవులు
  15. కృష్ణా-గోదావరి డెల్టా
  16. కోనసీమ

వ్యక్తులు

మార్చు

భారత దేశంలో

మార్చు

చారిత్రిక వ్యక్తులు

మార్చు
  1. అశోకుడు
  2. ఖారవేలుడు
  3. సముద్ర గుప్తుడు
  4. అక్బర్
  5. ఔరంగజేబు
  6. రాజరాజ చోళుడు
  7. రెండవ పులకేశి

ఆధ్యాత్మిక వ్యక్తులు

మార్చు
  1. గౌతమ బుద్ధుడు
  2. వర్ధమాన మహావీరుడు
  3. శంకరాచార్యులు
  4. రామానుజుడు
  5. మధ్వాచార్యుడు
  6. గురు నానక్
  7. గురు గోవింద సింగ్
  8. రమణ మహర్షి
  9. షిరిడి సాయిబాబా
  10. రామకృష్ణ పరమహంస
  11. వివేకానందుడు
  12. దయానంద సరస్వతి
  13. చైతన్య మహాప్రభు
  14. రాఘవేంద్రస్వామి
  15. అరబిందో

సాహితీకారులు

మార్చు
  1. వాల్మీకి
  2. వేదవ్యాసుడు
  3. పాణిని
  4. కాళిదాసు
  5. దండి
  6. భారవి
  7. భరతుడు (నాట్యశాస్త్రం)
  8. మిర్జా గాలిబ్
  9. రవీంద్రనాధ టాగూరు
  10. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
  11. ముహమ్మద్ ఇక్బాల్
  12. బంకించంద్ర ఛటర్జీ
  13. ఆర్.కె. నారాయణ్
  14. మహా శ్వేతాదేవి
  15. అరుంధతీ రాయ్

కళాకారులు, సినిమా వ్యక్తులు

మార్చు
  1. జక్కన్న (శిల్పి)
  2. దాదాసాహెబ్ ఫాల్కే
  3. దిలీప్ కుమార్
  4. పృథ్వీరాజ్ కపూర్
  5. నర్గిస్ దత్
  6. సత్యజిత్ రే
  7. అమితాబ్ బచ్చన్
  8. మహమ్మద్ రఫీ (గాయకుడు)
  9. లతా మంగేష్కర్ (గాయని)
  10. ఎం.జి. రామచంద్రన్
  11. రాజ్ కుమార్

క్రీడాకారులు

మార్చు
  1. మిల్ఖా సింగ్
  2. ధ్యాన్ చంద్
  3. సునీల్ గవాస్కర్
  4. సచిన్ టెండూల్కర్

శాస్త్రవేత్తలు

మార్చు
  1. సుశ్రుతుడు
  2. వరాహమిహిరుడు
  3. ఆర్యభట్టు
  4. ప్రఫుల్ల చంద్ర రాయ్
  5. శాంతి స్వరూప్ భట్నాగర్
  6. సి.వి.రామన్
  7. రామానుజన్
  8. జగదీష్ చంద్రబోస్
  9. సలీం అలీ
  10. ఎమ్.ఎస్. స్వామినాథన్
  11. విక్రం సారాభాయ్
  12. ఎ.పి.జె.అబ్దుల్ కలాం

నాయకులు, ఇతర ప్రముఖులు

మార్చు
  1. ఝాన్సీలక్ష్మీబాయి
  2. బహాదుర్ షా జఫర్
  3. బాలగంగాధర తిలక్
  4. లాలా లజపతిరాయ్
  5. బిపిన్ చంద్ర పాల్
  6. గోపాలకృష్ణ గోఖలే
  7. రాజా రామ్మోహన్ రాయ్
  8. మహాత్మా గాంధీ
  9. సుభాష్ చంద్ర బోస్
  10. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
  11. అరుణా అసఫ్ అలీ
  12. వల్లభభాయి పటేల్
  13. భగత్ సింగ్
  14. చక్రవర్తి రాజగోపాలాచారి
  15. రాజేంద్ర ప్రసాద్
  16. అంబేద్కర్
  17. జ్యోతీరావ్ పూలె
  18. జవహర్ లాల్ నెహ్రూ
  19. లాల్ బహదూర్ శాస్త్రి
  20. ఇందిరా గాంధీ
  21. రాజీవ్ గాంధీ
  22. లక్ష్మి నారాయణ్ మిత్తల్
  23. కృష్ణ కుమార్ బిర్లా
  24. మదర్ థెరీసా

తెలుగు నాట

మార్చు

చారిత్రిక, ఆధ్యాత్మిక వ్యక్తులు, తాత్వికులు

మార్చు
  1. శాలివాహనుడు
  2. రుద్రమదేవి
  3. బ్రహ్మనాయుడు
  4. ముసునూరి కాపయనాయకుడు
  5. శ్రీకృష్ణదేవరాయలు
  6. తానీషా
  7. మహబూబ్ అలీ ఖాన్
  8. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
  9. నాగార్జునుడు
  10. జిడ్డు కృష్ణమూర్తి
  11. సత్యసాయి బాబా

సాహితీకారులు, పాత్రికేయులు వగైరా

మార్చు
  1. నన్నయభట్టు
  2. తిక్కన సోమయాజి
  3. ఎర్రాప్రగడ
  4. పోతనామాత్యుడు
  5. శ్రీనాధుడు
  6. వేమన
  7. అన్నమాచార్య
  8. మొల్ల
  9. తెనాలి రామకృష్ణుడు
  10. అల్లసాని పెద్దన
  11. సిద్ధేంద్ర యోగి
  12. త్యాగయ్య
  13. రామదాసు
  14. క్షేత్రయ్య
  15. మగ్దూం మొహియుద్దీన్
  16. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్
  17. గురజాడ అప్పారావు
  18. కందుకూరి వీరేశలింగం
  19. చిలకమర్తి లక్ష్మీనరసింహం
  20. సురవరం ప్రతాపరెడ్డి
  21. జాషువ
  22. ముట్నూరి కృష్ణారావు
  23. శ్రీశ్రీ
  24. ఆరుద్ర
  25. త్రిపురనేని రామస్వామిచౌదరి
  26. సి.ఆర్.రెడ్డి
  27. విశ్వనాథ సత్యనారాయణ
  28. గుడిపాటి వెంకటచలం
  29. రాయప్రోలు సుబ్బారావు
  30. దువ్వూరి రామిరెడ్డి
  31. యద్దనపూడి సులోచనారాణి

కళాకారులు, క్రీడాకారులు

మార్చు
  1. బళ్ళారి రాఘవ
  2. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు
  3. ద్వారం వెంకటస్వామి నాయుడు
  4. షేక్ చినమౌలానా
  5. షేక్ నాజర్
  6. వెంపటి చినసత్యం
  7. వేదాంతం సత్యనారాయణ శర్మ
  8. నటరాజ రామకృష్ణ
  9. సి.కె.నాయుడు
  10. కరణం మల్లీశ్వరి

సినిమా వ్యక్తులు

మార్చు
  1. రఘుపతి వెంకటరత్నం నాయుడు
  2. చిత్తూరు నాగయ్య
  3. బి.నాగిరెడ్డి
  4. భానుమతి
  5. సావిత్రి
  6. నందమూరి తారక రామారావు
  7. అక్కినేని నాగేశ్వరరావు
  8. సముద్రాల రాఘవాచార్య
  9. ఎస్.వి. రంగారావు
  10. రమణారెడ్డి
  11. రాజబాబు
  12. ఘట్టమనేని కృష్ణ
  13. సూర్యకాంతం
  14. అల్లు రామలింగయ్య
  15. బ్రహ్మానందం
  16. రేలంగి
  17. కె. విశ్వనాధ్
  18. దాసరి నారాయణరావు
  19. సాలూరు రాజేశ్వరరావు
  20. పెండ్యాల నాగేశ్వరరావు
  21. ఆదినారాయణ రావు
  22. చిరంజీవి

నాయకులు, రాజకీయ వ్యక్తులు, ఇతరులు

మార్చు
  1. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
  2. కన్నెగంటి హనుమంతు
  3. అల్లూరి సీతారామరాజు
  4. ఆర్థర్ కాటన్
  5. పింగళి వెంకయ్య
  6. పొట్టి శ్రీరాములు
  7. టంగుటూరి ప్రకాశం పంతులు
  8. సర్వేపల్లి రాధాకృష్ణన్
  9. పొట్టి శ్రీరాములు
  10. పి.వి.నరసింహారావు
  11. నారా చంద్రబాబునాయుడు

ప్రపంచంలో

మార్చు

కళాకారులు, రచయితలు, అన్వేషకులు

మార్చు
  1. చార్లీ చాప్లిన్
  2. మార్లిన్ మన్రో
  3. డోనాటెల్లో
  4. విన్సెంట్ వాన్ గోహ్
  5. లియొనార్డో డావిన్సీ
  6. మైఖేలాంజెలో
  7. పికాసో
  8. జెఫ్రీ ఛాసర్
  9. చెహోవ్
  10. అలిఘీరి డాంటే
  11. చార్లెస్ డికెన్స్
  12. గేథే
  13. హోమర్
  14. ఒమర్ ఖయ్యామ్
  15. షేక్స్‌పియర్
  16. లియో టాల్‌స్టాయ్
  17. మార్క్ ట్వైన్
  18. యోహాన్ సెబాస్టియన్ బాక్
  19. లుడ్విగ్ వాన్ బీథోవెన్
  20. వుల్ఫ్‌గాంగ్ అమేడియస్ మొజార్ట్
  21. ఎల్విస్ ప్రెస్లీ
  22. రోల్డ్ అముండ్‌సస్
  23. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
  24. క్రిస్టోఫర్ కొలంబస్
  25. జేమ్స్ కుక్
  26. యూరీ గగారిన్
  27. వాస్కోడగామా
  28. ఫెర్డినాండ్ మెగెల్లాన్
  29. మార్కో పోలో
  30. ఇన్మర్ బెర్గ్‌మన్
  31. వాల్ట్ డిస్నీ
  32. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
  33. అకీరా కురొసావా
  34. స్టీవెన్ స్పీల్‌బర్గ్

శాస్త్రజ్ఞులు, గణిత వేత్తలు, ఆవిష్కర్తలు

మార్చు
  1. ఆర్కిమెడిస్
  2. ఇబ్న్ ఖుల్దూన్
  3. నికోలాస్ కోపర్నికస్
  4. మేరీ క్యూరీ
  5. చార్లెస్ డార్విన్
  6. థామస్ అల్వా ఎడిసన్
  7. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  8. యూక్లిడ్
  9. లియోనార్డ్ ఆయిలర్
  10. మైకేల్ ఫారడే
  11. హెన్రీ ఫోర్డ్
  12. జోసెఫ్ ఫోరియర్
  13. గెలీలియో గెలీలి
  14. జోహాన్స్ గుటెన్‌బర్గ్
  15. జోహాన్స్ కెప్లర్
  16. జాన్ మేనార్డ్ కీన్స్
  17. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి
  18. గాట్‌ఫ్రైడ్ విల్‌హెల్మ్ లెబ్నిజ్
  19. కార్ల్ లిన్నేయస్
  20. జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
  21. డిమిట్రీ మెండలీఫ్
  22. ఐజాక్ న్యూటన్
  23. లూయీ పాశ్చర్
  24. మాక్స్ ప్లాంక్
  25. పైథాగరస్
  26. రూథర్‌ఫోర్డ్
  27. జేమ్స్ వాట్

సామాజిక శాస్త్రవేత్తలు

మార్చు

(తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు, చారిత్రకవేత్తలు, మేధావులు)

  1. అరిస్టాటిల్
  2. అవిసెన్నా
  3. కన్ఫ్యూషియస్
  4. డెకార్ట్
  5. సిగ్మండ్ ఫ్రాయిడ్
  6. జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్
  7. హిప్పోక్రేట్స్
  8. ఇమ్మాన్యుయెల్ కాంట్
  9. మార్టిన్ లూథర్
  10. మాకియవెలీ
  11. కార్ల్ మార్క్స్
  12. ఫ్రెడరిక్ నీజ్జీ
  13. ప్లేటో
  14. పైథాగరస్
  15. జాన్ జాక్విస్ రూసో
  16. జీన్ పాల్ సాటర్
  17. ఆడంస్మిత్
  18. సోక్రటీస్
  19. వోల్టెయిర్
  20. మాక్స్ వెబర్

రాజకీయవేత్తలు, నాయకులు, అరిస్టోక్రాటులు

మార్చు
  1. అలెగ్జాండర్
  2. కమాల్ పాషా అతాతుర్క్
  3. సైమన్ బొలివార్
  4. నెపోలియన్
  5. జూలియస్ సీజర్
  6. చర్చిల్
  7. చెంగీజ్ ఖాన్
  8. అడాల్ఫ్ హిట్లర్
  9. వ్లాదిమిర్ లెనిన్
  10. నెల్సన్ మండేలా
  11. మావో జెడాంగ్
  12. ముస్సోలినీ
  13. జోసెఫ్ స్టాలిన్
  14. మార్గరెట్ థాచర్
  15. జార్జి వాషింగ్టన్

ప్రవక్తలు, ఆధ్యాత్మిక వ్యక్తులు

మార్చు
  1. అబ్రహాము
  2. మోషే
  3. యేసు
  4. మహమ్మద్


సంస్కరణవాదులు, ఉద్యమకారులు

మార్చు
  1. జోన్ ఆఫ్ ఆర్క్
  2. హెలెన్ కెల్లర్
  3. మార్టిన్ లూథర్ కింగ్
  4. ఫ్లోరెన్స్ నైటింగేల్
  5. చే గువేరా

చరిత్ర

మార్చు

ప్రపంచ చరిత్ర

మార్చు
  1. చరిత్ర
  2. నాగరికత
  3. యుద్ధం
  4. మెసొపొటేమియా నాగరికత
  5. ప్రాచీన ఈజిప్టు నాగరికత
  6. క్రూసేడులు
  7. రోమన్ సామ్రాజ్యము
  8. మంగోల్ సామ్రాజ్యం
  9. ఇస్లామీయ స్వర్ణయుగం
  10. మింగ్ వంశము
  11. సాంస్కృతిక పునరుజ్జీవనం
  12. బ్రిటీష్ సామ్రాజ్యం
  13. ఫ్రెంచి విప్లవం
  14. మహా ఆర్ధికమాంద్యం
  15. హోలోకాస్ట్
  16. పారిశ్రామిక విప్లవం
  17. రష్యన్ విప్లవం
  18. మొదటి ప్రపంచ యుద్ధం
  19. రెండవ ప్రపంచ యుద్ధం

భారతదేశ చరిత్ర

మార్చు
  1. భారతదేశ చరిత్ర
  2. సింధులోయ నాగరికత
  3. మౌర్య సామ్రాజ్యం
  4. శాతవాహనులు
  5. కుషాణులు
  6. గుప్త సామ్రాజ్యం
  7. పల్లవులు
  8. చాళుక్యులు
  9. చోళులు
  10. ఢిల్లీ సుల్తానులు
  11. రాజపుత్రులు
  12. విజయనగర సామ్రాజ్యం
  13. ముఘల్ సామ్రాజ్యం
  14. పానిపట్టు యుద్ధాలు
  15. తళ్ళికోట యుద్ధం
  16. ప్లాసీ యుద్ధం
  17. భారతదేశంలో బ్రిటిష్ పాలన
  18. మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం
  19. భారత స్వాతంత్ర్య పోరాటం

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

మార్చు
  1. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
  2. విష్ణుకుండినులు
  3. తూర్పు చాళుక్యులు
  4. కాకతీయులు
  5. కొండవీటి రెడ్డి రాజులు
  6. కుతుబ్ షాహీ యుగము
  7. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
  8. ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
  9. పల్నాటి యుద్ధం
  10. బొబ్బిలి యుద్ధం
  11. గండికోట యుద్ధం
  12. హైదరాబాదు విమోచనోద్యమం
  13. మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం
  14. జై ఆంధ్ర ఉద్యమం

సంస్థలు, పత్రికలు, సమాజాలు, ఉద్యమాలు

మార్చు

తెలుగు నాట

మార్చు
  • సంస్థలు :
  1. తెలుగు అకాడమీ
  2. ఉర్దూ అకాడమీ
  3. తిరుపతి తిరుమల దేవస్థానము
  • సంఘాలు :
  1. విప్లవ రచయితల సంఘం
  • మీడియా
  1. వార్తా పత్రికలు
  2. ఆంధ్ర పత్రిక
  3. ఆంధ్ర ప్రభ
  4. చందమామ
  5. బొమ్మరిల్లు
  6. ఈనాడు
  • రాజకీయ పార్టీలు :
  1. తెలుగుదేశం పార్టీ
  • సామాజిక సేవా సంస్థలు :

భారత దేశంలో

మార్చు
  1. భారత జాతీయ కాంగ్రెస్
  2. ఆర్య సమాజం
  3. బ్రహ్మ సమాజం
  4. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
  5. కేంద్ర సాహిత్య అకాడమీ

ప్రపంచంలో

మార్చు
  1. ఐక్యరాజ్యసమితి
  2. నానాజాతి సమితి
  3. సార్క్
  4. ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం
  5. ఐరోపా సమాఖ్య
  6. రెడ్‌క్రాస్
  7. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
  8. నాటో
  9. నోబెల్ బహుమతి
  10. ఒపెక్
  11. అంతర్జాతీయ న్యాయస్థానం
  12. అంతర్జాతీయ ద్రవ్య నిధి
  13. యునెస్కో
  14. విశ్వ మానవ హక్కుల ఘోషణ
  15. ప్రపంచ ఆరోగ్య సంస్థ
  16. ప్రపంచ బ్యాంకు
  17. ప్రపంచ వాణిజ్య సంస్థ

జీవనం, సమాజం, ప్రవర్తన

మార్చు

ప్రాధమిక విషయాలు

మార్చు
  1. మనిషి
  2. స్త్రీ
  3. పురుషుడు
  4. ఆహారం
  5. విద్య
  6. ఆరోగ్యం
  7. నిద్ర
  8. మైధునం
  9. సంతానోత్పత్తి
  10. భయం
  11. నివాసం (గృహం / ఇల్లు)
  12. దుస్తులు
  13. రక్షణ

కుటుంబము, మానవ సంబంధాలు, ప్రవర్తన

మార్చు
  1. కుటుంబం
  2. పిల్లలు (సంతానం)
  3. పెళ్లి
  4. బంధువులు
  5. ప్రవర్తన (నడవడిక)
  6. ఉద్వేగం
  7. ప్రేమ
  8. ఆలోచన

సమాజం

మార్చు
  1. సమాజము
  2. నాయకత్వం
  3. కులం
  4. వైరం
  5. దొంగతనం
  6. స్వేచ్ఛ
  7. సమానత
  8. సౌభ్రాతృత్వం
  9. ఉగ్రవాదం

పండుగలు

మార్చు
  1. సంక్రాంతి
  2. బతుకమ్మ
  3. వినాయక చవితి
  4. దీపావళి
  5. క్రిస్టమస్
  6. ఈస్టర్
  7. బక్రీద్
  8. రంజాన్
  9. సంవత్సరాది మరియు (ఉగాది)

వినోదం, ఆటలు, సినిమాలు

మార్చు
  1. శిల్పం
  2. చిత్రలేఖనం
  3. నాట్యం
  4. నాటకం
  5. సంగీతం
  6. మిమిక్రీ (ధ్వన్యనుకరణ)
  7. రికార్డింగ్ డాన్స్
  8. ఆభరణాలు / అలంకారం
  9. హరికథ
  10. బుర్రకథ
  11. తోలుబొమ్మలాట
  12. కలంకారీ
  1. ఆటలు
  2. గాలిపటం
  3. కోతికొమ్మచ్చి
  4. కబడ్డీ
  5. వామనగుంటలు
  6. పులిజూదం
  7. చదరంగం
  8. ఖోఖో
  9. వైకుంఠపాళి
  10. క్రికెట్
  11. హాకీ
  12. టెన్నిస్
  13. వ్యాయామం / వ్యాయామ క్రీడలు
  14. ఒలంపిక్ క్రీడలు
  15. ఆసియా క్రీడలు

సినిమాలు

మార్చు
  1. సినిమా
  2. భారతీయ సినిమా
  3. తెలుగు సినిమా
  4. భక్త ప్రహ్లాద
  5. మాయాబజార్
  6. లవకుశ
  7. మల్లీశ్వరి
  8. దేవదాసు
  9. నర్తనశాల
  10. మొఘల్ ఎ ఆజం
  11. మదర్ ఇండియా
  12. లార్డ్ ఆఫ్ ది రింగ్స్
  13. గాన్ విత్ ది విండ్

భాష, సాహిత్యం

మార్చు
  1. భాష
  2. హిందీ భాష
  3. ఉర్దూ భాష
  4. కన్నడ భాష
  5. తమిళ భాష
  6. మలయాళ భాష
  7. బెంగాలీ భాష
  8. మరాఠీ భాష
  9. ఒరియా భాష
  10. ఆంగ్ల భాష
  11. ఫ్రెంచి భాష
  12. అరబ్బీ భాష
  13. సాహిత్యం
  14. కవిత్వం
  15. కథ
  16. నవల
  17. విజ్ఞాన సర్వస్వం
  18. నిఘంటువు
  19. వార్తా పత్రిక
  20. భాషాశాస్త్రం
  21. వ్యాకరణము
  22. పదము
  23. అక్షరము
  24. అక్షరాస్యత
  25. లేఖనం
  26. కాల్పనిక సాహిత్యం

భారతీయ సాహిత్యం

మార్చు
  1. భారతీయ సాహిత్యం
  2. హిందీ సాహిత్యం
  3. ఉర్దూ సాహిత్యం
  4. తమిళ సాహిత్యం
  5. కన్నడ సాహిత్యం
  6. తెలుగు సాహిత్యం

భారతీయ రచనలు

మార్చు
  1. రామాయణం
  2. భాగవతం
  3. మహాభారతం
  4. భగవద్గీత
  5. వేదాలు
  6. పురాణాలు


తెలుగు సాహిత్యం

మార్చు

యుగాలు

మార్చు
  1. తెలుగు సాహిత్య చరిత్ర
  2. తెలుగు లిపి
  3. ప్రాఙ్నన్నయ యుగము : క్రీ.శ. 1000 వరకు
  4. నన్నయ యుగము : 1000 - 1100
  5. శివకవి యుగము : 1100 - 1225
  6. తిక్కన యుగము : 1225 - 1320
  7. ఎఱ్ఱన యుగము : 1320 - 1400
  8. శ్రీనాధ యుగము : 1400 - 1500
  9. రాయల యుగము : 1500 - 1600
  10. దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775
  11. క్షీణ యుగము : 1775 - 1875
  12. ఆధునిక యుగము : 1875 నుండి

సాహితీ ప్రక్రియలు, భాషా విశేషాలు

మార్చు
  1. తెలుగు పద్యం
  2. తెలుగు కథ
  3. తెలుగు నవల
  4. తెలుగు నిఘంటువులు
  5. తెలుగు విజ్ఞాన సర్వస్వాలు
  6. తెలుగు కవిత
  7. తెలుగు వ్యాకరణం
  8. తెలుగు జానపద సాహిత్యం
  9. తెలుగు శతక సాహిత్యం
  10. 'తెలుగు నాటకం
  11. తెలుగు పత్రికలు
  12. తెలుగులో విద్యాబోధన
  13. అధికార భాషగా తెలుగు
  14. తెలుగు వ్యావహారిక భాషోద్యమం

తెలుగు రచనలు

మార్చు
  1. మదాంధ్ర మహాభారతం
  2. కుమార సంభవము
  3. పల్నాటి వీరచరిత్రము
  4. మదాంధ్ర మహాభాగవతం
  5. ఆముక్త మాల్యద
  6. మనుచరిత్రము
  7. వసుచరిత్రము
  8. కళాపూర్ణోదయము
  9. పారిజాతాపహరణము
  10. రాధికా సాంత్వనము
  11. సుమతీ శతకం
  12. వేమన శతకం
  13. అన్నమయ్య కీర్తనలు
  14. రామదాసు కీర్తనలు
  15. త్యాగరాజు కీర్తనలు
  16. క్షేత్రయ్య పదాలు
  17. బ్రౌన్ నిఘంటువు
  18. కన్యాశుల్కం
  19. గయోపాఖ్యానం
  20. కాశీ యాత్రా చరిత్రము
  21. వేయి పడగలు
  22. మైదానం
  23. అమరావతి కథలు
  24. మహా ప్రస్థానం
  25. చివరకు మిగిలేది
  26. కాళీపట్నం రామారావు కథలు

మతం, తత్వం, దర్శనాలు

మార్చు

తాత్విక భావాలు

మార్చు
  1. దేవుడు
  2. ఆస్తికవాదం
  3. నాస్తికత్వం
  4. భౌతికవాదం
  5. ఆత్మ
  6. ఆధ్యాత్మికత
  7. అద్వైతం
  8. విశిష్టాద్వైతం
  9. ద్వైతం
  10. తత్వము
  11. గతితార్కిక వాదం
  12. నీతి
  13. ఎపిస్టెమాలజీ
  14. జ్ఞానము
  15. తర్కం
  16. వాస్తవికత
  17. నిజం
  1. మతం
  2. బౌద్ధ మతం
  3. క్రైస్తవం
  4. హిందూ మతం
  5. ఇస్లాం
  6. జైన మతము
  7. సిక్కు మతము

మత గ్రంధాలు

మార్చు
  1. బైబిల్
  2. గురుగ్రంథ సాహిబ్
  3. ఖురాన్
  4. ఉపనిషత్తులు

ఆర్ధికం, వాణిజ్యం

మార్చు
  1. ఆర్ధిక శాస్త్రం
  2. వాణిజ్యం
  3. బ్యాంకింగ్
  4. చీటీలు, చిట్ ఫండులు
  5. డబ్బు మరియు కరెన్సీ
  6. ఉత్పత్తి
  7. పెట్టుబడి
  8. జాతీయ స్థూల ఉత్పత్తి
  9. వ్యవసాయము
  10. పరిశ్రమలు
  11. ద్రవ్యం
  12. పన్నులు
  13. రూపాయి
  14. యూరో
  15. డాలర్

సామాజిక విజ్ఞానం (Humanities)

మార్చు
  1. సామాజిక శాస్త్రం


రాజకీయాలు

మార్చు
  1. చట్టం, న్యాయం
  2. రాజ్యాంగం
  3. రాజకీయం
  4. కమ్యూనిజం, సోషలిజం, మార్క్సిజం
  5. ప్రజాస్వామ్యం
  6. నియంతృత్వం
  7. దౌత్యం
  8. ప్రపంచీకరణ
  9. ప్రభుత్వము
  10. రాచరికం
  11. రాజ్యము , దేశము
  12. రాజకీయ పార్టీ
  13. ఉగ్రవాదం
  14. మరణ శిక్ష
  15. మానవ హక్కులు
  16. జాతి విచక్షణ
  17. బానిసత్వం

కట్టడాలు, సివిల్ ఇంజినీరింగ్

మార్చు
  1. ప్రపంచ వారసత్వ ప్రదేశం
  2. భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
  3. ఆర్చి
  4. వంతెన
  5. కాలువ
  6. ఆనకట్ట
  7. అస్వాన్ డ్యాం
  8. బుర్జ్ దుబాయి
  9. కొలోషియం
  10. చైనా మహాకుడ్యం
  11. ఈఫిల్ టవర్
  12. ఈజిప్టు పిరమిడ్లు
  13. తాజ్ మహల్
  14. వరంగల్ కోట
  15. గోల్కొండ
  16. కొండవీడు
  17. పెనుగొండ
  18. గండికోట
  19. చంద్రగిరి

సాంకేతికత

మార్చు
  1. సాంకేతికత (Technology)
  2. ఇంజినీరింగ్
  3. గిలక (Pulley)
  4. మర (Screw)
  5. చక్రం
  6. సాగు
  7. నాగలి
  8. లోహవిద్య (Metallurgy)
  9. నానో సాంకేతికత (Nanotechnology)

రవాణా

మార్చు
  1. రవాణా
  2. విమానము
  3. కారు
  4. సైకిలు
  5. పడవ
  6. నౌక
  7. రైలు

ప్రసారం, సమాచారం

మార్చు
  1. రేడియో
  2. టెలివిజన్
  3. టెలిఫోన్
  4. భావప్రకటన
  5. దూరప్రసారం
  6. పుస్తకం
  7. సమాచారం
  8. ముద్రణ

ఎలక్ట్రానిక్స్

మార్చు
  1. ఎలక్ట్రానిక్స్
  2. కరెంట్
  3. కెపాసిటర్
  4. ట్రాన్స్‌ఫార్మర్

కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్టు

మార్చు
  1. కంప్యూటర్
  2. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి.పి.యు.)
  3. రాండమ్ ఏక్సెస్ మెమరీ
  4. కృత్రిమ మేధస్సు
  5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతికత)
  6. అల్గారిథమ్ - (Algorithm)
  7. ఇంటర్నెట్ ( అంతర్జాలం )
  8. ఈ-మెయిల్
  9. వరల్డ్ వైడ్ వెబ్ (World Wide Web)
  10. ఆపరేటింగ్ సిస్టమ్ (Operating system)
  11. ప్రోగ్రామింగ్ భాష
  12. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ (మృదులాంత్రం)

శక్తి, ఇంధనాలు

మార్చు
  1. శక్తి (సాంకేతికం)
  2. అక్షయ శక్తి ? - (Renewable energy)
  3. విద్యుచ్ఛక్తి (విద్యుత్తు)
  4. అణుశక్తి
  5. అంతర్గత దహన యంత్రం
  6. ఆవిరియంత్రం
  7. అగ్ని

ముడి పదార్ధాలు

మార్చు
  1. గాజు
  2. కాగితం
  3. ప్లాస్టిక్
  4. కలప

సైన్సు, పర్యావరణం

మార్చు
  1. విజ్ఞాన శాస్త్రం

ఖగోళ శాస్త్రము

మార్చు
  1. ఖగోళ శాస్త్రము
  2. మహావిస్ఫోటం
  3. కాలబిలము
  4. తోకచుక్క
  5. గేలక్సీ
  6. కాంతి సంవత్సరం
  7. చంద్రుడు
  8. గ్రహము
  9. భూమి
  10. సౌరకుటుంబం
  11. నక్షత్రం
  12. సూర్యుడు
  13. విశ్వం

జీవశాస్త్రం

మార్చు
  1. జీవశాస్త్రం
  2. డి.ఎన్.ఎ.
  3. మాంసకృత్తులు
  4. వృక్షశాస్త్రం
  5. మరణము
  6. ఆత్మహత్య
  7. పర్యావరణ శాస్త్రం
  8. జీవం
  9. జీవుల వర్గీకరణ
  10. మెటబాలిజమ్
  11. జీర్ణక్రియ
  12. కిరణజన్య సంయోగ క్రియ
  13. పరిణామం
  14. ప్రత్యుత్పత్తి
  15. శరీర నిర్మాణ శాస్త్రము
  16. జీవకణం
  17. రక్తము
  18. గుండె
  19. కాలేయము
  20. చర్మము
  21. నాడీ వ్యవస్థ
  22. మెదడు
  23. చెవి
  24. ముక్కు
  25. కన్ను
  26. ఊపిరితిత్తులు
  27. అస్థిపంజరం

జీవరాశులు

మార్చు
  1. జీవి
  2. జంతువు
  3. కీటకాలు
  4. చీమ
  5. కప్ప
  6. పక్షి
  7. కోడి
  8. చేప
  9. ఒంటె
  10. కుక్క
  11. ఏనుగు
  12. గుర్రం
  13. పశువు
  14. మానవుడు
  15. మేక
  16. సింహము
  17. పంది
  18. డైనోసార్
  19. మొసలి
  20. పాము
  21. బాక్టీరియా
  22. మొక్క
  23. పువ్వు
  24. చెట్టు

రసాయన శాస్త్రం

మార్చు
  1. రసాయన శాస్త్రం
  2. జీవ రసాయన శాస్త్రం
  3. ఆమ్లం
  4. క్షారం
  5. లవణం
  6. రసాయన మూలకం
  7. ఆవర్తన పట్టిక
  8. కర్బనం
  9. రాగి
  10. బంగారం
  11. హైడ్రోజన్ (ఉదజని)
  12. ఇనుము
  13. ఆక్సిజన్ (ప్రాణవాయువు, ఆమ్లజని)
  14. వెండి - Silver
  15. సేంద్రియ రసాయన శాస్త్రం
  16. ఆల్కహాలు
  17. పిండిపదార్ధాలు
  18. హార్మోన్
  19. అణువు

పర్యావరణం, వాతావరణం, భూతలం

మార్చు
  1. హిమపాతం
  2. వాతావరణం
  3. గ్లోబల్ వార్మింగ్ -(Global warming)
  4. భూకంపం
  5. భౌగోళిక శాస్త్రం'
  6. వజ్రం
  7. ప్లేట్ టెక్టోనిక్స్
  8. శిల
  9. ప్రకృతి వైపరీత్యాలు
  10. అగ్నిపర్వతం
  11. మేఘం
  12. వర్షం

భౌతికశాస్త్రం

మార్చు
  1. భౌతిక శాస్త్రం
  2. త్వరణం
  3. అణువు
  4. శక్తి నిత్యత్వం
  5. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ (విద్యుదయస్కాంత కిరణాలు)
  6. రంగు
  7. విద్యుదయస్కాంత క్షేత్రము
  8. భూమ్యాకర్షణ శక్తి
  9. కాంతి
  10. అయస్కాంతం
  11. భారము
  12. క్వాంటం యాంత్రిక శాస్త్రం
  13. రేడియో ధార్మికత
  14. శబ్దం
  15. వేగం
  16. సాపేక్ష సిద్ధాంతం
  17. కాలము
  18. పొడవు
  19. వాయువు
  20. ద్రవం
  21. కొలత
  22. జౌలు
  23. కిలోగ్రాము
  24. లీటరు
  25. మీటరు
  26. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి
  27. వోల్టు
  28. వాట్
  29. సెకండు
  30. కెల్విన్
  31. క్యాలెండర్

గణితం

మార్చు
  1. గణితం
  2. వేద గణితం
  3. బీజగణితం
  4. అంకగణితం
  5. కలన గణితం (కాలుక్యులస్)
  6. రేఖాగణితం
  7. వృత్తం
  8. పై
  9. సంఖ్య
  10. అనంతం
  11. సమితి సిద్ధాంతము
  12. గణాంకశాస్త్రం
  13. త్రికోణమితి
  14. మాత్రికలు

ఆహారం, ఆరోగ్యం, వైద్యం

మార్చు

ఆహారం, పంటలు

మార్చు
  1. ఆహారం
  2. పౌష్టికత
  3. విటమినులు
  4. అన్నం
  5. ఆవకాయ
  6. గోంగూర
  7. తేనె
  8. పాలు
  9. నవధాన్యాలు
  10. చేపలు (ఆహారం)
  11. మాంసము
  12. నీరు
  13. ఆకలి
  14. కరువు
  15. మిరపకాయ
  16. కరివేపాకు
  17. చక్కెర
  18. ఉప్పు
  19. అల్లం
  20. ఉల్లి
  21. వెల్లుల్లి
  22. వంకాయ
  23. మామిడి
  24. వరి
  25. పొగాకు
  26. గోధుమ
  27. ప్రత్తి

ఆరోగ్యం, వైద్యం

మార్చు
  1. ఆరోగ్యం
  2. వైద్యం
  3. వ్యసనం
  4. క్యాన్సర్
  5. కలరా
  6. జలుబు
  7. వైకల్యం
  8. అంధత్వం
  9. మానసిక రుగ్మత
  10. వ్యాధి
  11. పొగాకు
  12. తలనొప్పి
  13. గుండెపోటు
  14. మలేరియా
  15. పోషకాహార లోపం
  16. స్థూలకాయం
  17. పెన్సిలిన్
  18. పోలియో
  19. లైంగికవ్యాధులు
  20. ఎయిడ్స్
  21. క్షయ
  22. మధుమేహం
  23. వైరస్
  24. ఫ్లూ
  25. మశూచి

ఇవి కూడా చూడండి

మార్చు