వాడుకరి:వైజాసత్య/పతకాలు
-
తెవికీ నేటి స్థాయిని ఊహించి, దర్శించి, సాక్షాత్కరింప జేసుకున్న వ్యక్తీ, భారతీయ వికీలన్నిటినీ దాటేసి, శిఖరాగ్రాన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్న తెవికీ ప్రస్తుత #1 స్థానానికి ప్రధాన కారకుడు, చోదకుడూ అయిన వైఙాసత్యకు వెయ్యి నూట పదహారు తెలుగు వికీపీడియన్ల వెయ్యి నూటపదహార్ల అభినందనలు! --చదువరి
-
బొమ్మ:Bhimli2.jpg అత్యాద్భుతంగా మలచినందుకు వందనాలు తెలుపుతూ మాటలబాబు అందించే చిరు కానుక
-
మొదటి పేజీ ని అత్యాద్భుతంగా మలచినందుకు వందనాలు తెలుపుతూ మాటలబాబు అందించే కృతజ్ఞతా మందారమాల
-
నూతన సభ్యులకు ప్రోత్సాహకరంగా వివరాలందించి ఉత్సాహపరుస్తున్నందుకు విశ్వనాధ్ అందించే కృతజ్ఞతల చిరు బహుమతి
-
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
-
తెవికీ మూలస్తంభాలలో ఒకరైన వైజాసత్య గారికి తెవికీ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంగా వేసుకోండి ఒక ఘనమైన వీరతాడు - అహ్మద్ నిసార్
-
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్