కృషి చేసిన ప్రాజెక్టులు
మార్చు
విజ్ఞాన శాస్త్ర వ్యాసాలు
మార్చు
- భౌతిక శాస్త్రము లోని పదాల వ్యాసాలను అభివృద్ధి చేయుట.
- రసాయన శాస్త్ర పదాల కొరకు పారిభాషిక పదకోశం తయారుచేసి అందలి వ్యాసాలను విస్తరించుట.
- గణిత శాస్త్రమునందలి వివిధ పదాల పారిభాషిక పదకోశం తయారుచేసి అందలి వ్యాసాలను వృద్ధి చేయుట.
- "మీకు తెలుసా" శీర్షిక కొరకు విశేషమైన, ఆశక్తికరమైన వ్యాసాలను తయారుచేయుట.
|
- నిర్వహణా పనులు
- కొత్త పేజీలను పరిశీలించి, కొత్తవారికి సరైన మార్గనిర్దేశం చేయుట.
- వికీ ట్రెండ్స్ లో అధిక వీక్షణలు గల వ్యాసాలను అభివృద్ధి చేయుట.
- వ్యాసాలను విలీనం చేయుట.
- ఆంగ్ల వ్యాసాలను అనువాదం చేయుట.
- కొత్త వ్యాసాలకు వికీకరణలు చేయుట.
- వివిధ వ్యాసాలలో సంబంధిత మూసలు చేర్చుట.
- వివిధ వ్యాసాలకొరకు కొత్తమూసలు తయారుచేయుట, ఆంగ్ల మూసలు అనువదించుట.
- వర్గాలు లేనిపేజీలను సరైన రీతిలో వర్గీకరించుట.
- వ్యాసాలను శుద్ధి చేయుట.
- మొలక వ్యాసాలను విస్తరించుట.
- విశేష వ్యాసాలను "ఈ వారం వ్యాసం " కొరకు గుర్తించుట.
- నూతన వికీపీడియనులకు తగురీతిలో మార్గనిర్దేశం చేయుట, సహకరించుట.
- విశేష వ్యాసాలను అభివృద్ధి చేయుట.
|
- ఇతరములు
- మొదటి పేజీలో "మీకు తెలుసా" శీర్షికలో కొత్తవిషయాలు చేర్చుట.(గత కొన్ని సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వహింపబడుతున్నది)
- "చరిత్రలో ఈ రోజు" శీర్షికలో అనేక మంది ప్రముఖుల జనన,మరణ వివరములు మరియు ముఖ్యమైన ఘట్టాలను చేర్చుట.(కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతున్నది)
- "ఈ వారం వ్యాసం" ఆయా వారములలో ప్రాముఖ్యమైన అంశముల ఆధారంగా చేర్చుట. (నిరంతరం జరుగుతున్నది)
- ఆటోవికీ బ్రౌసర్ ద్వారా శుద్ధికార్యక్రమాలు చేపట్టుట. (నిరంతరం జరుగుతున్నది.)
|