Pranayraj Vangari Laptop మార్చు

Hello,
My name is Pranayraj Vangari (Pranayraj Vangari), mostly active in Telugu Wikipedia and Commons.

Estimated budget
  • Laptop: this INR 18,615/- (or check yourself in the web)( or suggest a Latop from Flipkart or Amazon or check its price)
Requisition

I am requesting these support for now:

  • A Laptop
Dell Vostro 3445 Laptop (AMD E1- 4GB RAM- 500GB HDD- 35.56cm (14) Screen- DOS)
Works already done in this field
Why do I need it?

I have been a regular contributor to Telugu Wikipedia and commons, I am using either a common computer at my institution, or nearest cyber cafe for contributing to Wikipedia. But from recent times, it has become difficult to access computer from both places. I hope a laptop will allow me to contribute in a better way to Telugu Wikipedia and commons.

What can Wikipedia expect from me?

I will write at least 10 new articles of good quality, size and 500 edits in Telugu Wikipedia and Also, upload 30 photos to commons per month for the next 12 months.

Regular requirements

I will require the laptop with internet connectivity. I can manage internet with the help of my friends.

Please note:

  • I'll provide clear and transparent invoice etc. for the products to WMF or WMIN. If they keep my personal information "private", that'll be appreciated.
  • For accounting reasons, this will remain WMIN property. I will be its custodian on behalf of Telugu Wikimedia Community. Telugu Wikimedia community may request me to handover this to another community member in future if a need arises.

--Pranayraj1985 (చర్చ) 11:24, 1 ఏప్రిల్ 2015 (UTC)

On-Wiki endorsements మార్చు

  • Community Support in Telugu Wikipedia village pump here

Comments మార్చు

ఇతర వివరాలు మార్చు

Request fund for Telugu Wikimedia photowalk -2015 మార్చు

The Telugu Wikipedians' Community has decided to organize a Photo Hunt programme in the part of Telugu Wikipedia Formation day on 13th December, 2015 with existing Wikipedians. These photos related to history of Telangana and Andra Pradesh states. Uploading Wiki Commons and existing Telugu Wikipedia Articles.

Event Schedule మార్చు

Time: 10 am on wards
Date: December 13 Sunday
Venue: Hyderabad
No. of expected participants: 8 to 10 members
Community Link to the event: Telugu Wikimedia photowalk -2015

Expenditure మార్చు

Food, Tea and Snacks = ~1500 Rs
Local Travel Charges = ~1000 Rs
Museum Entry and Photography Charges = ~500 Rs
Total = ~3000 Rs

This is an approximate expenditure based up on the expected volume of participants. --Pranayraj1985 (talk) 12:05, 11 December 2015 (UTC)

Community Support మార్చు

  1.   '

వికీకాన్ఫిరెన్స్ ఇండియా 2016లో తెవికీ బృందం మార్చు

వికీకాన్ఫిరెన్స్ ఇండియా 2016 మెటా పేజీ

2016, ఆగష్టు 5నుండి 7 వరుకు చంఢిఘడ్ లో జరిగిన వికీకాన్ఫిరెన్స్ ఇండియా 2016కు తెలుగు వికీపీడియా నుండి భాస్కరనాయడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి, మురళీమోహన్, విశ్శనాధ్, కశ్యప్, రహ్మనుద్దీన్, పవన్ సంతోష్, ప్రణయ్, నిఖిల్, కార్తీక్ హజరయ్యారు. ఈ కాన్ఫిరెన్స్ ఏర్పాట్లలో సహాయం చేయడంకోసం సి.ఐ.ఎస్. తరపున రహ్మనుద్దీన్ రెండు రోజుల ముందుగానే అక్కడికి వెళ్లారు.

4వ తేది మార్చు

4వ తేది ఉదయం 6 గంటలకు భాస్కరనాయడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి, విశ్శనాధ్, కశ్యప్, ప్రణయ్ లు హైదరాబాద్ విమానశ్రయం నుండి ఢిల్లీ మీదుగా చంఢిగడ్ లోని చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీ (సి.జి.సి) కి చేరుకున్నారు.

ఆ తరువాత మురళీమోహన్, పవన్ సంతోష్, నిఖిల్, కార్తీక్ లు వచ్చారు. అటుపిమ్మట ఇతర భాష వికీపీడియన్లు కూడా వచ్చారు. అన్ని భాషల వికీపీడియన్లు ఒకచోట సమావేశమై ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. రాత్రి బస్సులో చంఢిగడ్ యూనివర్సిటీకి వెళ్లి డిన్నర్ చేశాము. అక్కడ వసతి సమస్య రావడంతో హోటల్ కు వెళ్లాము.

5వ తేది మార్చు

ఉదయం 9 గంటలకు ఫలహారంకోసం డైనింగ్ హాల్ కు వచ్చాము. అప్పటికే అక్కడ ఇతర భాషల వికీపీడియన్లు ఉన్నారు. తెలుగు వికీపీడియన్లు వారితో కలిసి వికీపీడియాల గురించి చర్చించారు. గం. 9.30 ని.లకు ఫలహారం ముగించుకొని, బస్సు ఎక్కాము. హోటల్ నుండి చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీకి సుమారు గంటన్నర ప్రయాణం సాగింది. మేం అక్కడికి చేరుకునేసరికి ఆడిటోరియంలో ప్రారంభ సమావేశం జరుగుతుంది. ముఖ్యతిథులు ప్రారంభ ఉపన్యాసం చేసి, సదస్సును ప్రారంభించారు. చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీ విద్యార్థులు పంజాబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా నృత్యాలు చేశారు. అనంతరం వికిమీడియా ఫౌండేషన్‌ సీనియర్‌ ప్రోగాం ఆఫీసర్‌ అసఫ్‌ బార్టోవ్‌ తన ఉపన్యాసం ఇచ్చారు. ఆ తరువాత వికిమీడియా ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ మహేర్ కీలక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ఆడిటోరియం కింది గదిలో నమోదు కార్యక్రమం జరిగింది. తెలుగు వికీపీడియన్లు అక్కడికి వెళ్లి, తమ పేర్లను నమోదు చేయించుకొని, సదస్సు కిట్ ను అందుకున్నారు. అక్కడినుండి మధ్యాహ్న భోజనానికి వెళ్లారు.

2 గంటలకు తెలుగు వికీపీడియన్లంతా సమావేశమై పంజాబ్ ఎడిటథాన్ లో రాయబోయే వ్యాసాల గురించి చర్చించడం జరిగింది. పంజాబ్ లోని గ్రామ వ్యాసాల రచన గురించి విశ్వనాథ్, పవన్ సంతోష్ లు వివరించారు. పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా ఇప్పటివరకు రాసిన వ్యాసాలలో మరింత సమాచారాన్ని తెలుగు వికీపీడియన్లు చేర్చారు.

6గంటలకు సమావేశం ముగిసిన తరువాత భాస్కరనాయడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి, మురళీమోహన్, విశ్శనాధ్, కశ్యప్, ప్రణయ్, నిఖిల్, కార్తీక్ లు సిమ్లా కు బయలుదేరారు. అక్కడికి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. 10 గంటల వరకు అక్కడి ప్రదేశాలు చూసి, ఒక హోటల్ లో భోజనం చేశారు. 11 గంటలకు సిమ్లా నుండి బయలదేరి, 2 గంటలకు హోటల్ కి చేరుకున్నారు.

6వ తేది మార్చు

ఉదయం 9 గంటలకు ఫలహారం పూర్తిచేసుకొని, చంఢిగడ్ గ్రూప్స్ ఆఫ్ కాలేజీ చేరుకున్నారు. ఆడిటోరియంలో ప్రారంభ సమావేశం జరుగుతుంది. కేథరిన్ మహేర్ కీనోట్ వినడం జరిగింది. అటు తరువాత తెలుగు వికీపీడియన్లంతా కలిసి పవన్ సంతోష్, విశ్వనాథ్ ల ఆధ్వర్యంలో పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా పంజాబ్ లోని గ్రామ వ్యాసాలను సృష్టించారు.

1.30కి లంచ్ కి వెళ్లారు. అక్కడ ఇతర భాషల వికీపీడియన్లను కలిసి వివిధ వికీ ప్రాజెక్టుల గురించి చర్చించారు. లంచ్ తరువాత కశ్యప్, ప్రణయ్ లు Taking better photographs సెషన్ కు హాజరయ్యారు. ఫోటోలను తీయడంపై మెళకువలు నేర్చుకున్నారు.

3 గంటలకు Working with the Media - Panel and workshop సెషన్ లో కొంకణి వికీపీడియన్ Fredericknoronha Ten tips on going to the media ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వివిధ మాధ్యమాల ద్వారా తెలుగు వికీపీడియాకు కల్పించిన ప్రచారం గురించి Local Media and Telugu Wikipedia ప్రజెంటేషన్ లో Kasyap, Pavan Santhosh వివరించారు. తరువాత ఒడియా వికీపీడియన్ సుభాశిష్ How to better tell your Wikimedia community story using media as a tool పై ప్రజెంటేషన్ ఇచ్చారు.

4 గంటలకు కంప్యూటర్ లాబ్ కి వచ్చి 8 గంటల వరకు పంజాబ్ ఎడిటథాన్ కార్యక్రమం పూర్తిచేశారు. డిన్నర్ చేసి హోటల్ కి చేరుకున్నారు.

7వ తేది మార్చు

రాయాల్సిన వ్యాసాలు మార్చు

భారతీదేవిరంగా, దిగుమర్తి జానకీబాయమ్మ, అనగాని మంజుల, అక్కిరాజు వాసుదేవరావు, Anurag Kulkarni, నిజాం వజ్రం, Telangana cuisine, Telangana State Police, శ్రీనివాస చక్రవర్తి రాసిన పుస్తకాలు, రంగస్థల శాస్త్రము, నంది అవార్డులు, పోశం ర‌ఘ‌ప‌తి[1], Bindu Chandramouli, తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకాలు, శ్రీగోదాదేవి సమేత మన్నారు రంగనాయక స్వామి దేవాలయం,[2] పురస్కారాలు[3], 1994 Andhra Pradesh Legislative Assembly election, అగాధా క్రిస్టీ, ది మౌస్ ట్రాప్ (నాటకం), పూర్ణికాసాన్వి (అగ్నిపూలు సీరియల్), Sri Peddamma Thalli Temple, Purani Idgah, ఇందారం గడి (sudheer kumar thandra fb post), మహ్‌లఖా బాయి చందా, హజ్రత్‌ అలీ బాబా దర్గా (మౌలాలి గుట్ట వ్యాసం), జబర్దస్త్ కొమురం (జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) వ్యాసం), Heritage structures in Hyderabad, India, సాక్షి ఎడ్యుకేషన్ లో పురస్కారాలు-దినోత్సవాలు, Bhai (2013 film), గుండ్లవాగు ప్రాజెక్టు, డాక్టర్ సత్యలక్ష్మి[4]

Time Saved మార్చు

Raj Madiraju, Sarve Satyanarayana, గాయత్రి గుప్తా (ఐస్ క్రీమ్ 2), List of Regional Transport Office districts in India

పూర్తిచేయని వ్యాసాలు మార్చు

జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం, రామాంతపూర్ చెరువు, సిరి (కథారచయిత్రి), ఎస్.ఎన్. చారి, నంది నాటక పరిషత్తు - 2017 నంద్యాల ప్రదర్శనలు

వికీ రచన నిబంధనలు, సూచనలు మార్చు

వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు గమనించగలరు:

  1. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
  4. మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి.
    1. మీరు స్వంతంగా రాసిన కథైతే - వికీలో పనికిరాదు, తొలగించాలి.
    2. ఎక్కడో ఈసరికే రాసి ఉన్న కథైతే ఆ మూలాన్ని ఉదహరించాలి. మూలాలుగా ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో పైన చూసారు కదా!
  5. శైలి: వికీలో రాసే శైలి ఇతర వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అది మీరు రాస్తున్నట్లు రాయకూడదు. ("ఏం జరిగిందో చెబుతాను వినండి", "ఆ సంగతి మనందరికీ తెలిసినదే కదా" లాంటి శైలి వికీకి పనికిరాదు) వికీపీడియా:శైలి చూడండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 00:55, 1 సెప్టెంబరు 2020 (UTC)

వాడుకరి ఉప పేజీలు మార్చు

మూలాలు మార్చు