వాడుకరి:Veera.sj/sandbox/ఫోటోగ్రఫీ
నాకు సహాయం చేయటనికి ఇంత దూరం వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించదలచుకొన్నందుకు ధన్యవాదాలు. నా ఇసుకతిన్నె లోని ఈ భాగాన్ని ఫోటోగ్రఫీ కి సంబంధించిన ఆంగ్ల పదాలు - వాటి తెలుగు అనువాదాలను సమిష్ఠిగా సేకరించటానికి ఉపయోగించదలచుకొన్నాను. మీకు తోచిన పదములని మీరూ చేర్చవచ్చును. అనువాదాలు లేని పదములని అనువదించవచ్చును. ఫోటోగ్రఫిని గురించిన ఇతర సలహాలు/సూచనలు చేయవచ్చును.
A
మార్చు- Additive Method=సంకలన పద్ధతి
- Angle of View= దృష్టి కోణం
- Aperture=సూక్ష్మరంధ్రం
- Autofocus Point=స్వయం కేంద్రీకరణ బిందువు
B
మార్చు- Black and White=నలుపు మరియు తెలుపు
C
మార్చు- Camera=కెమెరా
- Camera Obscura =కెమెరా అబ్స్క్యూరా
- Digital Single Lens Reflex Camera=సాంఖ్యిక ఏక కటక పరావర్తన కెమెరా
- Light-field Camera=లైట్-ఫీల్డ్ కెమెరా
- Movie Camera=చలనచిత్ర కెమెరా
- Point-and-shoot Camera=పాయింట్-అండ్-షూట్ కెమెరా
- Process Camera=సంవిధాన కెమెరా
- Single Lens Reflex Camera=ఏక కటక పరావర్తన కెమెరా
- Twin Lens Reflex Camera=ద్వికటక పరావర్తన కెమెరా
- CCD (Charge Coupled Device)=
- Circle of confusion = గందరగోళ వృత్తం
- CMOS (Complimentary Metal Oxide Semiconductor)=
- Color balance = వర్ణ సమతౌల్యం
- Color Couplers=
- Color temperature = వర్ణ ఉష్ణోగ్రత
- Composition = కూర్పు
- Contrast=వైరుధ్యం
- Contact Printing=
- Cyanotype=సయనోటైప్
D
మార్చు- Depth of field=క్షేత్ర అగాథం
- Depth of focus=దృష్టి అగాథం
- Diaphragm=
- Digital=సాంఖ్యిక
- Digital Photography=సాంఖ్యిక ఛాయాచిత్రకళ
- Digital Image=సాంఖ్యిక చిత్రము
- Digital Image File=సాంఖ్యిక చిత్ర దస్త్రము
- DSLR (Digital Single Lens Reflex)Camera =సాంఖ్యిక ఏక కటక పరావర్తన కెమెరా
E
మార్చు- Electronic Image Sensor=వైద్యుదిక చిత్ర సంవేదిక
- Electronical Processing=వైద్యుదిక ప్రక్రియ
- Enlarger=విస్తరిణి
- Exposure=బహిర్గతం
F
మార్చు- F-number=ఎఫ్-సంఖ్య
- focal point=
- Focus point=
- Focus= కటక నాభి
- Photographic Film=ఫోటోగ్రఫిక్ ఫిలిం
- Focal length=నాభ్యంతరం
- Field of view=
- (Film) Development=సంవర్థనం
- (Film) Processing=సంవిధానం
- Film format=
- Film Speed=
G
మార్చు- Guide Number=
H
మార్చు- Hyperfocal Distance=
I
మార్చు- Image=ప్రతిబింబం
- Image plane = ప్రతిబింబ ఫలకం
- Image processing - ప్రతిబింబ ప్రక్రియ
- Image Sensor=చిత్ర సంవేదకి/ప్రతిబింబ గ్రాహకం
- Infrared Photography=పరారుణ ఛాయాగ్రహణం
- ISO Speed=ఐ ఎస్ ఓ వేగం/ఫిలిం వేగం
J
మార్చుK
మార్చుL
మార్చు- Latent Image=గుప్త ప్రతిబింబం
- Lens=కెమెరా కటకం
- Negative=వృద్ధి చేసిన ఫిల్ము
M
మార్చు- Magnify=
- Metering=
- Metring Mode=
- Monochrome=ఏకవర్ణం
N
మార్చుO
మార్చు- Overexposure= అతిబహిర్గతం
P
మార్చు- Perspective=వీక్షణ కోణం, వీక్షణ బిందువు
- Perspective Distortion = కోణ వక్రీకరణ
- Photoetching=
- Photograph=ఛాయాచిత్రం
- Photographic Development=ఛాయాచిత్ర సంవర్ధనం
- Photographic Emulsion=ఛాయాచిత్ర మిశ్రమము
- (Photographic) Film=ఫోటోగ్రఫిక్ ఫిలిం
- Photographic Image=ఛాయాగ్రహణ చిత్రం
- Photographic Paper=ఛాయాచిత్ర కాగితము
- Photographic Plate=ఛాయాగ్రహణ పళ్ళెము
- Photographic Processing=ఛాయాచిత్ర సంవిధానం
- Photographic Printing=ఛాయాచిత్ర ముద్రణ
- Photography=ఛాయాచిత్రకళ/ఛాయాగ్రహణం
- Amateur Photography = అభిలాష ఛాయాచిత్రకళ
- Color Photography = బహువర్ణ ఛాయాచిత్రకళ
- Digital Photography=సాంఖ్యిక ఛాయాచిత్రకళ
- High Speed Photography=అతివేగ ఛాయాచిత్రకళ
- Professional Photography=నైపుణ్య ఛాయాగ్రహణం
- Photojournalism=
- Photolithography=
- Photo Manipulation=ఛాయాచిత్ర అభిసంధానం
- Pixel=పిక్సెల్(picture cell=చిత్ర చదరం)
- Pinhole Camera=సూది బెజ్జం కెమేరా
- Positive=ధనాత్మకం
Q
మార్చుR
మార్చు- Real Image=నిజ ప్రతిబింబం
- Red-eye effect=ఎరుపు కన్ను ప్రభావం
- Reflection=పరావర్తనం
S
మార్చు- Sepia=సెపియా టోన్
- Shutter=కెమేరా తలుపు
- Shutter Speed= కెమేరా తలుపుల వడి
- SLR (Single Lens Reflex)= ఏక కటక పరావర్తనం
- Spectrum=వర్ణపటం
- Subtractive Method=వ్యవకలన పద్థతి
T
మార్చు- TLR (Twin Lens Reflex) = ద్వి కటక పరావర్తనం
U
మార్చు- Underexposure= అల్పబహిర్గతం
- Ultraviolet Photography=అతినీలలోహిత ఛాయాగ్రహణం
V
మార్చు- viewfinder = వీక్షణదర్శిని
- vignetting=
W
మార్చు- White Balance=శ్వేత సమతుల్యం