Alexsoddy
Joined 21 జూలై 2008
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
Alexsoddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:12, 21 జూలై 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఈ నాటి చిట్కా...
ఆ నిజం ఎక్కడినుండి వచ్చింది?
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
మీరు వికీపీడియాలో వ్రాసే విషయం సరైనదై (నిజము మరియు నిర్దిష్టమైనది) ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని నిర్దారించుకోవడానికి ఈ లింకును చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
- దయ చేసి గమనించండి. యార్లగడ్డ హరీష్ కృష్ణ అనే వ్యాసం మీ గురించి కాని, మీకు తెలిసినవారి గురించి కాని కావచ్చును. వికీపీడియాలో వ్యక్తిగత సమాచారాలు వ్యాసాలుగా వ్రాయ కూడదు. మీకు ఆసక్తి ఉన్న సార్వత్రిక అంశాలపై తప్పక వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను. (చరిత్ర, సంస్కృతి, వినోదం, విజ్ఞానం వంటివి ఏవయినా.) మీ వూరిగురించి కుడా వ్యాసం వ్రాయవచ్చును. మీ స్వవిషయాలను మాత్రం మీ సభ్యుని పేజీలో నిరభ్యంతరంగా వ్రాసుకోవచ్చును. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయ గోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:12, 21 జూలై 2008 (UTC)