Cvijayamohan
Joined 3 మే 2008
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
Cvijayamohan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 12:54, 3 మే 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఈ నాటి చిట్కా...
ఏది వికీకి అనర్హం?
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం - దేన్ని గురించయినా వికీలో వ్యాసాలు వ్రాయవచ్చునా?
దీనికి జవాబు - "అవును", "కాదు" - కూడాను. కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- వికీపీడియాలో వ్రాసే విషయాలు మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి - వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:నిర్ధారింప తగినది, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం
- వికీపీడియా:ఏది వికీపీడియా కాదు - అది కాకూడదు.
- వికీపీడియా:కాపీహక్కులు కు లోబడి ఉండాలి.
- వ్యాసంలోని విషయానికి కొంత ప్రాముఖ్యత ఉండాలి - en:Wikipedia:Notability చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల