Hi! Welcome to Telugu Wikipedia. Thanks for joining.

Given below is our customery welcome message in Telugu. Please write any suggstions / queries in my talkpage.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 14 జూన్ 2008 (UTC)Reply


Frank5308000 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 14 జూన్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
పైపు లింకులలో కిటుకులు

లింకులలో పైపు గుర్తు ( "|" ) వాడడం మీకు తెలిసే ఉంటుంది. వికీపీడియా:తటస్థ దృక్కోణం అనే పేజీకి లింకు ఇవ్వాలనుకోండి.

  • [[వికీపీడియా:తటస్థ దృక్కోణం]] అని వ్రాస్తే వికీపీడియా:తటస్థ దృక్కోణం అని కనిపిస్తుంది.
  • [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]] అని వ్రాస్తే తటస్థ దృక్కోణం అని కనిపిస్తుంది. కానీ దీనికి మరో రెండు పదాలు ఎక్కువ టైపు చేయాలి గదా?
  • [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|]] అని వ్రాస్తే (పైప్ గుర్తు తరువాత ఏమీ వ్రాయలేదు సుమీ), తటస్థ దృక్కోణం అని కనిపిస్తుంది.. ఇక్కడ "వికీపీడియా" అనే "నేమ్ స్పేసు" ఆటోమాటిక్‌గా అదృశ్యమైంది. హమ్మయ్య! రెండు పదాల టైపింగ్ ఆదా చేశాం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల