Getsnoopy
Hello Getsnoopy, welcome to Telugu Wikipedia! Telugu wikipedia is free encyclopedia project in Telugu. Thank you for your interest. We hope you like the place and decide to stay. You will certainly enjoy editing here and being a Wikipedian!
If you are not able to view telugu font, see how to setup indic scripts for your browser. In case you need any help you can ask for help on your talk page and someone will show up shortly to answer your questions. Please sign your name on talk pages using four tildes (~~~~)
Also consider becoming part of our discussion group on Google to discuss issues related to Telugu wikipedia 'off-line.' By contributing to Telugu wikipedia, you help the enrichment of Telugu language, we welcome you once again! Mpradeepbot (చర్చ) 05:05, 15 జనవరి 2009 (UTC)
పేర్ల మార్పు
మార్చు"జశ్వంత్ సింగ్" పేజీని "జస్వంత్ సింహ" అని, "మన్మోహన్ సింగ్" పేజీని "మన్మోహన్ సింఘ్" అనీ దారిమార్పు చేసారు. పేజీలకు, మామూలుగా వ్యాప్తిలో ఉన్న పేరే పెట్టాలనేది ఒక నియమం. ఇప్పుడు మీరు మార్చిన పేర్లు ప్రజా బాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్నవి కావు. ఆ పేర్లతో ఎవరూ వెతకరు కూడా. ఆయా పేర్లతో గూగిలిస్తే ఈ సంగతి తెలుస్తుంది. కాబట్టి ఆ పేజీలు ఇదివరకటి పేర్లతోనే ఉండాలి. వ్యాసాంగంలో అసలు పేర్లు ఇవీ అని చెప్పవచ్చు. గమనించగలరు. __ చదువరి (చర్చ • రచనలు) 06:19, 10 నవంబరు 2021 (UTC)
- @Chaduvari: ప్రతి విజ్ఞానసర్వస్వాని లక్ష్యం సరైన జ్ఞానాన్ని పంచాలని ఉండాలి. వ్యాప్తిలో ఉన్నాయన్ని ఒప్పులు ఉండాలని లేదు. ఈ రెండు విషయాలలో అదే ఉండింది. "మన్మోహన్ సింఘ్"కి అసలైతె తప్పు తరలించాను. ఆ పుటని కూడా "మన్మోహన్ సింహ" అని తరలించాల్సి ఉండేది; త్వరలో దాన్ని కూడా మారుస్తాను. దారిమార్పుల పనే ఒక పేరు నున్చి ఇంకో పేరుకి తీసుకెల్లడం. గూగుల్ లాంటి అన్వేషణ సాధనాలు వాటిని చదువుతాయి ఇంకా జనాలకి సరిగ్గా చూపిస్తాయి. Getsnoopy (చర్చ) 07:08, 10 నవంబరు 2021 (UTC)
- సింగ్ అనేది సరైనది అని చెబుతూ దానికి దృష్టాంతంగా గూగుల్ ఫలితాలను చూపాను. అవి ఆధారపడదగ్గవి కాదని మీ అభిప్రయంగా తోస్తోంది. అలాగైతే "సింహ" సరైనదే నని చెప్పేందుకు మూలాలను చూపించండి.__ చదువరి (చర్చ • రచనలు) 08:39, 10 నవంబరు 2021 (UTC)
- అది నా అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా. ఆయన ఒక భారతీయుడు, ఐతే ఆయన భారత భాషలలో తన పేరును ఎలా రాస్తారో మనము అలానే రాయాలి. ప్రస్తుతం అతని పేరు హిందీ నుంచి ఆంగ్ల భాషలోకి మళ్ళీ ఆంగ్లంలోనుంచి తిలుగులోకి మార్చినట్టు ఉంది, కని తెలుగు లేదా ఏ భారత భాషది మూలాధారం ఆంగ్లం కాదు. అతను ఒక హిందీ భాషి ఇంకా హిందీలో అతని పేరు "सिंह" అని రాస్తారు, ఐతే ఆ పేరును తెలుగులోకి లిప్యంతరణ చేస్తే అది "సింహ" అవుతుంది, "సింగ్" లేదా "సింఘ్" కాదు. Getsnoopy (చర్చ) 18:04, 10 నవంబరు 2021 (UTC)
- @Getsnoopy గారూ నమస్కారం. తెలుగు వికీపీడీయాలో మీరు సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు భారీ ఎత్తున కేవలం వ్యక్తుల వ్యాసాల శీర్షికలను గుణింతము సరిగా లేదని, మరేదో కారణంతో వాడుకలోలేని పేర్లుతో తరలింపులు చేస్తున్నారు.మీకు తెలియదనికాదు, మీరు చెప్పేది మీ దృష్టిలో సరియైనదే కావచ్చు.మీరు మార్చేవాటికి వికీపీడియాలో కాకుండా, ఎక్కడైనా తెలుగులో ఇదిగో అలా ఉందనే ఆధారం ఒక్క దానికి కూడా చూపలేదు.ఆధారాలు లేకుండా, సముదాయం నిర్ణయం లేకుండా చేసే మార్పులు వికీలో కొనసాగవని నా అభిప్రాయం. వికీపీడియా:శైలి#వ్యక్తుల పేర్లు విభాగంలో వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు బాగా ఎక్కువ వాడుకలోనున్న పేరును వాడాలని సముదాయం ఒక నిర్ణయం చేసింది.సముదాయం నిర్ణయాన్ని గౌరవించాల్సిన భాధ్యత ప్రతి వాడుకరిపైన ఉందని మీకు చెప్పాల్సిన అవసరంఉందని నేను భావించటలేదు. మీరు ఏమి చేయదల్చుకున్నారో, ఎందుకు చేయాలో, దానికి తగిన ఆధారాలతో సముదాయం ముందుకు తీసుకురండి.దానిమీద సముదాయం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:49, 11 నవంబరు 2021 (UTC)
- Getsnoopy గారూ, వికీ వ్యాసాల పేర్లకు సంబంధించి వాటి అసలు పేర్లుగానీ, ప్రజా బాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్న పేర్లుగానీ పెట్టాలని వికీ నియమం చెబుతోంది. కానీ మీరు ఏకపక్షంగా వ్యాసాల పేర్లను, వ్యాసంలోని ఇతర పేర్లను మారుస్తున్నారు. ఇలా చేయడం వికీ నియమాలకు విరుద్ధం. పేర్ల మార్పు గురించి మీకు ఏవైనా అభిప్రాయాలు ఉంటే ముందుగా సముదాయం దృష్టికి తీసుకొని రండి. అప్పుడు సముదాయం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాని ఇలా నిరాధారంగా వ్యాసాలలో మార్పులు చేస్తే మీ ఖాతా మీద చర్య తీసుకోవలసి వస్తుంది. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:21, 11 నవంబరు 2021 (UTC)
- Getsnoopy గారూ పైన అందరూ వివరించినట్టు వ్యాసానికి బహుళ వ్యాప్తిలో ఉన్న పేరే పెట్టాలనేది ఒక నియమం. కాబట్టి మీరు ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు తెవికీ నిర్వాహకులు మీ ఖాతాపై చర్య తీసుకునే అవకాశం ఉంది.--అభిలాష్ మ్యాడం 13:14, 11 నవంబరు 2021 (UTC)
- @యర్రా రామారావు, Pranayraj1985, and MYADAM ABHILASH: తప్పకుండా. నాకు శైలికి సంబంధించిన ఒక నియమాల వ్యాస ఉందని తెలీదు. నేను ఈ విషయం గురించి చర్చ చేయడానికి తగిన చోటు ఏదో చెప్పితే అక్కడ చేద్దాము. "వికీపీడియా:శైలి"ది చర్చ పుట సరైనదా ? Getsnoopy (చర్చ) 18:24, 11 నవంబరు 2021 (UTC)
- Getsnoopy గారూ పైన అందరూ వివరించినట్టు వ్యాసానికి బహుళ వ్యాప్తిలో ఉన్న పేరే పెట్టాలనేది ఒక నియమం. కాబట్టి మీరు ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు తెవికీ నిర్వాహకులు మీ ఖాతాపై చర్య తీసుకునే అవకాశం ఉంది.--అభిలాష్ మ్యాడం 13:14, 11 నవంబరు 2021 (UTC)
- Getsnoopy గారూ, వికీ వ్యాసాల పేర్లకు సంబంధించి వాటి అసలు పేర్లుగానీ, ప్రజా బాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్న పేర్లుగానీ పెట్టాలని వికీ నియమం చెబుతోంది. కానీ మీరు ఏకపక్షంగా వ్యాసాల పేర్లను, వ్యాసంలోని ఇతర పేర్లను మారుస్తున్నారు. ఇలా చేయడం వికీ నియమాలకు విరుద్ధం. పేర్ల మార్పు గురించి మీకు ఏవైనా అభిప్రాయాలు ఉంటే ముందుగా సముదాయం దృష్టికి తీసుకొని రండి. అప్పుడు సముదాయం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాని ఇలా నిరాధారంగా వ్యాసాలలో మార్పులు చేస్తే మీ ఖాతా మీద చర్య తీసుకోవలసి వస్తుంది. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:21, 11 నవంబరు 2021 (UTC)
- @Getsnoopy గారూ నమస్కారం. తెలుగు వికీపీడీయాలో మీరు సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు భారీ ఎత్తున కేవలం వ్యక్తుల వ్యాసాల శీర్షికలను గుణింతము సరిగా లేదని, మరేదో కారణంతో వాడుకలోలేని పేర్లుతో తరలింపులు చేస్తున్నారు.మీకు తెలియదనికాదు, మీరు చెప్పేది మీ దృష్టిలో సరియైనదే కావచ్చు.మీరు మార్చేవాటికి వికీపీడియాలో కాకుండా, ఎక్కడైనా తెలుగులో ఇదిగో అలా ఉందనే ఆధారం ఒక్క దానికి కూడా చూపలేదు.ఆధారాలు లేకుండా, సముదాయం నిర్ణయం లేకుండా చేసే మార్పులు వికీలో కొనసాగవని నా అభిప్రాయం. వికీపీడియా:శైలి#వ్యక్తుల పేర్లు విభాగంలో వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు బాగా ఎక్కువ వాడుకలోనున్న పేరును వాడాలని సముదాయం ఒక నిర్ణయం చేసింది.సముదాయం నిర్ణయాన్ని గౌరవించాల్సిన భాధ్యత ప్రతి వాడుకరిపైన ఉందని మీకు చెప్పాల్సిన అవసరంఉందని నేను భావించటలేదు. మీరు ఏమి చేయదల్చుకున్నారో, ఎందుకు చేయాలో, దానికి తగిన ఆధారాలతో సముదాయం ముందుకు తీసుకురండి.దానిమీద సముదాయం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:49, 11 నవంబరు 2021 (UTC)
- అది నా అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా. ఆయన ఒక భారతీయుడు, ఐతే ఆయన భారత భాషలలో తన పేరును ఎలా రాస్తారో మనము అలానే రాయాలి. ప్రస్తుతం అతని పేరు హిందీ నుంచి ఆంగ్ల భాషలోకి మళ్ళీ ఆంగ్లంలోనుంచి తిలుగులోకి మార్చినట్టు ఉంది, కని తెలుగు లేదా ఏ భారత భాషది మూలాధారం ఆంగ్లం కాదు. అతను ఒక హిందీ భాషి ఇంకా హిందీలో అతని పేరు "सिंह" అని రాస్తారు, ఐతే ఆ పేరును తెలుగులోకి లిప్యంతరణ చేస్తే అది "సింహ" అవుతుంది, "సింగ్" లేదా "సింఘ్" కాదు. Getsnoopy (చర్చ) 18:04, 10 నవంబరు 2021 (UTC)
- సింగ్ అనేది సరైనది అని చెబుతూ దానికి దృష్టాంతంగా గూగుల్ ఫలితాలను చూపాను. అవి ఆధారపడదగ్గవి కాదని మీ అభిప్రయంగా తోస్తోంది. అలాగైతే "సింహ" సరైనదే నని చెప్పేందుకు మూలాలను చూపించండి.__ చదువరి (చర్చ • రచనలు) 08:39, 10 నవంబరు 2021 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
మార్చుDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
మార్చుDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.