Maheedhar reddy
Joined 7 జనవరి 2007
తాజా వ్యాఖ్య: గమనించండి టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
స్వాగతం
మార్చు- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. కాసుబాబు 11:37, 7 జనవరి 2007 (UTC)
గమనించండి
మార్చుమహీధర రెడ్డిగారూ, నమస్కారం
- సుద్దమల్ల పేరుతో మూడు గ్రామాలున్నందున మీరు చేసిన మార్పులను కాస్త వెనుకకు తీసికొని వెళ్ళవలసి వచ్చింది (సమాచారం పోకుండా ఉండడానికి). ఇప్పుడు మూడు గ్రామాలకూ మూడు వేరువేరు పేజీలు తయారు చేశాను. కనుక ఇప్పుడు మీ రచనను సుద్దమల్ల (రామాపురం మండలం) లో కొనసాగింపవచ్చును.
- ఇటువంటి పొరపాట్లు క్రొత్త సభ్యులకు సహజమే. మీరు అన్యధా భావింపకుండా తెలుగు వికిపీడియాలో మీ రచనలు కొనసాగిస్తూ ఉండండి.