Murali kancharla
Murali kancharla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:03, 13 జనవరి 2013 (UTC)
• నా దేవేరి పుట్టిన రోజు!! అక్షయ తృతీయ అలిగిన రోజు... అతివల అవనికి అసూయ కలిగిన రోజు... అందానికి అర్థం తెలిసిన రోజు... జాబిల్లికి తోబుట్టువు జన్మించిన రోజు... నా అర్థభా... • కాలేజి లవ్... క క కాలేజ్... కుర్ర వయసుల బ్యారేజ్... టి టి టీనేజ్... చిలిపి మనసుల చాలెంజ్... ఎదిగే వయసులు మావి…. ఒదిగి ఉండలేము… కుదురుగుండలేము…. కాలేజీ క... • ఫుల్ పటయిస్తాం... కాలేజి కలరింగ్...కవ్వించే కులుకుల స్వింగ్... మా కుర్ర కళ్ళకి అవి డైలి విందే.... ఒంపుసొంపుల్లో వుందో మాగ్నెట్... చూసే మనసుల్ని చేసే ఇగ్నైట్..... • ప్రతిక్షణం నీ కోసం... ప్రతిక్షణం నీ కోసం... పరితపించే నా మనసునడుగు!! అనుక్షణం నీకోసం... అన్వేషించే నా ఆలోచనగుడు!! నువ్వు ఎదురైతే... నవ్వులు పూచే నా పెదవులనడు... • మదిలో చోటిచ్చాక... ఆధారం అందిస్తా... మధురం పంచిస్తా... మదిలో చోటిచ్చాక... మనసే నికిచ్చాక... దొరికిన ఏకాంతం... దోచే ఆసాంతం... తెగువే చూపించి... తెరలే తొలగించి..... • నా ఆత్మ గురువు నిజ దర్శనంపొందిన వేళ... ఏకలవ్యుణ్ణి కాకపోయినా... ఏకమనసున తనను నిల్పి... దృష్టి పథమున... తన పదమును చేరి... అక్షరాల అల్లికలలో... భావాల బంగిమలను కూర్చే... మెలుకువలు న... • తొలిసారి నాలో తెలిసింది ఏదో... తొలిసారి నాలో తెలిసింది ఏదో... మలిసారి మౌనం దాచింది ఎదలో... తెగువే రాక... తలపంత మారే నీ రూపమై... తనువంతా తడిపే ఓ తడిలేని తాపం... పులకించి పు... • Infatuation Hello Hello Young Boy Listen to Me Little Boy టీనేజి ఎజ్ లో... కాలేజి డేస్స్ లో... కవ్వించే ప్రతి అందం... అకర్షణేలే... అపురూపమేలే... కళ్ళు... • నిన్ను చూశాక... నిన్ను చూశాక... కడలిలో అలలాగా ఎగిసే నా మనసే!! వణికే పెదవుల్లో... పలికే మౌనలే మధుగీతాలు!! చూపుల వాయిద్యంపై... మనసే మీటే ప్రియరాగాలు!! కలల కుం... • నీ పయనం సాగడమే ఓ గగనం నిశ్శబ్ద వీణల నిక్వాణంలో... నిర్వేదమే నీకు వేదం... నీ ఎద ఘోషల నిస్వానంలో... నిశీథమే నీకు శోభితం.. వయసుడిగిన ఈ ఈడులో... నీ నీడ కూడా నీ తోడూ ... నా పరిచయం… నేనొక నిరంతర బావన్వేషిని... నన్ను నేను వెదుకుతు... బ్రతుకు బాటలో సాగే నిరంతర బాటసారిని... నీరాశపు చీకట్లు కమ్మెస్తున్న... ఆత్మవిశ్వాపు వెలుగులో దారులు వెదుకుతు గమ్యం వైపు పయనం సాగిస్తున్న... - హసమ్న Infatuation Hello Hello Young Boy Listen to Me Little Boy
టీనేజి ఎజ్ లో... కాలేజి డేస్స్ లో... కవ్వించే ప్రతి అందం... అకర్షణేలే... అపురూపమేలే...
కళ్ళు కళ్ళు కలిసి... ఒళ్ళు ఒళ్ళు తాకే వేళ... ఎదలో ఎదో గుబులే చాలా... ఇలా ఇలా అంటూ Equation... చేసే వీలుకాదే... కుర్ర వయసుల కుదిపేసే Problem... చెప్పే వీలులేని చూపే చిత్రమేలే... పసి మనసుల్లో... పరవశం పోంగే Passion... అది ఇది అని కాదే... అన్ని తానే అంటూందే Infatuation!! కాలేజి లవ్... క క కాలేజ్... కుర్ర వయసుల బ్యారేజ్... టి టి టీనేజ్... చిలిపి మనసుల చాలెంజ్... ఎదిగే వయసులు మావి…. ఒదిగి ఉండలేము… కుదురుగుండలేము…. కాలేజీ క్యాంపస్ ఊఊ … మా మనసుల కంపాస్ ఊఊ… కలరింగే మా కళ్ళకి హై వోల్ట్స్ గ్రూపులు కడతాం… గొడవలు పడతాం…. అమ్మాయిల గుండెల్లో హీరో ఛాన్స్ కై క్యూ కడతాం… కాలేజీ క్యాంపస్ ఊఊ… కన్నె కులుకుల కోరస్ ఊఊ...
నచ్చిన పిల్లకి రోజాలిస్తాం… రోజుకో ప్రేమలేఖనే రాస్తాం… లవ్లీ కళ్ళకి లైనే వేస్తాం… ఊహల్లో ఊరేగిస్తాం…. ఊసులతో బ్రతికేస్తాం… కాలేజీ క్యాంపస్ ఊఊ… మా కోటి కలల ప్యాలెసు ఊఊ... ఉరికే మనసులు మావి… తిరిగి చూసుకోము… తపన మానుకోము….
అమ్మాయిల హార్టు... ప్రేమకు సుప్రీంకోర్టు... అది మా మనసుల్ని చేసిన హర్టు... లవ్ లైఫులో ఓ పార్టు.... అని తెలిసి లైట్ తీసుకోవడం ఒక ఆర్టు.... కాలేజి లవ్... కాదుగా అదే లైఫ్... డినైడ్ ప్రేమలు మాకొద్దు... దిక్కులు ఏలు సత్తువ మా సొత్తు.... లైఫ్ ని లైట్ తీసుకోము... లవ్ హిస్టరీ డెప్తులు చదివేస్తాం...
కాలేజి క్యాంపస్ ఊ ఊ... మా ఫ్యూచర్ లైఫ్ కి బేస్... యంబిషన్ని అలుసే చెయ్యం... ఆస్పిరేషన్ని అస్సలు విడువం...
చెలీ... నీ ప్రేమ కోసం
కనులు మూసుకుని జీవిస్తున్నా... కలలోనైనా కరునిస్తావని.
రాయలేని భావాలతో కవితలల్లుతున్నా... అక్షరమై నా ముంగిట సాక్షాత్కరిస్తావని.
నిత్యం ఎదురు చూపులతో బ్రతికేస్తున్నా... ఎనాటికై నా దరికి చేరుతావని.
మదిలోని కబురులన్నీమేఘాలతో చెబుతున్నా... బీడువారిన మనసు పొలంలో చినుకువై వర్షిస్తావని.
నా చుట్టూ నిలిచిన అన్నింటా నిన్నే చూస్తున్నా... నీవు తప్ప నాకు మరో లోకం లేదని తెలుసుకుంటావని. బాపట్ల సముద్రపు
నా తలపుల్లో నీరూపం బాపట్ల లో
నిను చూచిన ఆ క్షణం నా మదికి అపురూపమైంది
నా స్మృతుల సెలయేటిలో ఎగసిపడిన ఆనంద తరంగం మనసులోనే నిక్షిప్తమైంది
నిను చూచిన ఆ ఒక్క క్షణం కలయా అని నేననుకుంటే... కాదు నిజమేనంటూ మది చెబుతోంది నిజమేననుకుని సంబరపడదామంటే జరిగిందంతా కలలా అనిపిస్తోంది
నిను చూచిన ఆ మధురక్షణం కలయా... నిజమా తెలియక సతమతమయ్యే నాకు... నిజమై కనిపిస్తావో కాదని కలలాగే మిగిలిపోతావో నీ ఇ
చెప్పవా... ఒక్కసారి
ఎప్పుడొచ్చావు నా గుండెలోకి... చప్పుడైనా చేయకుండా...
ఏమి చెప్పావు నా మనసుకి... నాకేమాత్రం తెలియకుండా...
ఏ మంత్రం వేశావు నామదికి... నీవు తప్ప మరో ఆలోచన లేకుండా... ఏ మాయ చేశావు నాలోని తలపులకి... నిత్యం నీ ధ్యాసే తప్ప మరేదీ రాకుండా...
అన్నీ నువ్వు చేస్తావు... కానీ నా మాట మాత్రం పట్టించుకోనంటావు... ప్రేమంటే ఆట నీకు... కానీ నీతోటి ప్రేముంటేనే జీవితం నాకు.
ప్రేమ లోకంలో
కడలి అంచున తీరంలా వేచి ఉన్నా...
కెరటమై వచ్చి నను చేరుతావని...
ఎడారి నేలనై ఎదురు చూస్తున్నా... దాహం తీర్చే చిరు చినుకై నాకు ప్రాణం పోస్తావని...
గుడి గంటనై స్థబ్ధుగా ఉన్నా... చిరుగాలివై వచ్చి నాతో రాగాలు పలికిస్తావని...
ఆనందం చిగురులనెరగని శిశిరమై వేచి ఉన్నా... వసంతమై వచ్చి కొత్త లోకానికి నను తీసుకెళ్తావని...
నీవే ఆశగా... నీ తలపులే ప్రాణంగా... బ్రతికేస్తున్నా... ఏనాటికైనా నువ్వు నన్ను చేరుతావని.
చెలి నయనాల వెంట...
వెన్నెల రేయి కొలనులో విచ్చుకున్న కలువల్లా...
అల్లరిగా నా చూపును తాకి...
పులకింతలు మరచిన మదికి గిలిగింతలు నేర్పించి... మనసు దోచిన ఆ నయనాల వెంట పయనానికి సిద్ధమయ్యాను.