వికీపీడియా:వికీప్రాజెక్టు

(వికీపీడియా:WikiProject నుండి దారిమార్పు చెందింది)

వికీపీడియాలో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న వ్యాసాలను ఎప్పటికప్పుడు విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ బాధ్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెవికీలో నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.

స్థూల దృష్టి

మార్చు

తెలుగు వికీపీడియాలో ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టుల పట్టిక ఇది. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని కూడా ఈ పట్టికలో చూడవచ్చు.

  • ప్రాజెక్టు స్థితి "అచేతనం" గా ఉన్నది అంటే, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పేజీని తాజాకరించడం లేదు అని అర్థం. ఆ ప్రాజెక్టులో తలపెట్టిన పని మాత్రం జరుగుతూనే ఉండి ఉండవచ్చు. ఈ ప్రాజెక్టుల్లో చేరి పని చెయ్యదలచినవారు భేషుగ్గా చేరవచ్చు. ఎవర్నీ సంప్రదించనవసరం లేదు. ఆ పని విషయంలో ఏమైనా సందేహం వస్తే చివరి నిలువు వరుసలో ఉన్న వాడుకరిని వారి చర్చా పేజీలో సంప్రదించవచ్చు. అక్కడ పేరు ఏమీ రాసి ఉండకపోతే రచ్చబండలో అడగండి.
  • ప్రాజెక్టు స్థితి "ముగిసింది" అంటే ఆ ప్రాజెక్టు ముగిసినట్లే. ఇక అందులో చేరలేరు.
  • నైపుణ్య స్థాయి సాధారణ స్థాయి అంటే - ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. వ్యాకరణయుక్తమైన, సహజమైన తెలుగు రాయగలిగి ఉండాలి. అత్యంత ప్రాథమిక స్థాయి వికీ పరిజ్ఞానం ఉంటే చాలు.
  • ఇతర నైపుణ్య స్థాయిలకు సంబంధించి వివరాలను సంబంధిత ప్రాజెక్టు నిర్వాహక వాడుకరిని సంప్రదించండి. ఏ ప్రాజెక్టుకైనా సరే, ఉన్నత స్థాయి నైపుణ్యం అవసరం లేదు. కొద్దిపాటి శిక్షణతో అవసరమైన నైపుణ్యం చేకూరుతుంది.
క్ర.సం. వర్గం ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు వ్యవధి ప్రస్తుత స్థితి ప్రాజెక్టు వివరణ నైపుణ్యం ప్రాజెక్టు రకం నిర్వహించే వాడుకరి
1 భౌగోళికం ప్రపంచదేశాలు - 2008 అచేతనం ఈ ప్రాజెక్టు లక్ష్యం ప్రపంచములోని అన్ని దేశాలకు పేజీలు తయారు చేయడం. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
2 భౌగోళికం భారతీయ నగరాలు, పట్టణాలు అచేతనం భారతదేశం లోని నగరాలకు వ్యాసాలను ఆరంభించి వాటిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ సుజాత
3 భౌగోళికం భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ 2020 నవంబరు - జరుగుతోంది భారతదేశం లోని జిల్లాలకు, ముఖ్య పట్టణాలకూ వేరువేరుగా వ్యాసాలు లేకపోతే వాటిని ప్రారంభించి సంబంధిత మార్పులు చెయ్యాలి. సాధారణ స్థాయి సృష్టి, సంబంధిత లింకుల సవరణ చదువరి ,యర్రా రామారావు
4 మౌలిక సదుపాయాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ రైల్వేలు అచేతనం భారతీయ రైల్వేలకు సంబంధించిన ప్రధానమైన విషయాలకు పేజీలను అభివృద్ధిచేయాలని సంకల్పం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ ప్రభాకర్ గౌడ్ నోముల
5 భౌగోళికం భువనేశ్వర్ వారసత్వ ఎడిటథాన్ ముగిసింది సమయం సృష్టి, విస్తరణ -
6 వికీపీడియా నిర్వహణ ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమాచారపెట్టె మెరుగు పైలట్ ప్రాజెక్టు (ప్రకాశం జిల్లా మండలకేంద్రాలు) 2019 జులై 14 - 2019 జులై 23 ముగిసింది. గ్రామ వ్యాసాల సమాచారపెట్టెలు మెరుగుపరచటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కొంత శిక్షణ అవసరం మెరుగుదల అర్జునరావు
7 వికీపీడియా నిర్వహణ ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమాచారపెట్టె మెరుగు/వికీడేటా (ప్రకాశం జిల్లా మండల గ్రామాలు) (2019 మే 3 - 2019 ఆగష్టు 30 ) ముగిసింది గ్రామ వ్యాసాల సమాచారపెట్టెలు మెరుగుపరచటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం ("వికీలో కావలసిన నైపుణ్యాలు గల సభ్యులు పెరిగేంతవరకు మరియు గ్రామ వ్యాసాలు తెలుగువికీ మనుగడకు, పెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం అయ్యేంతవరకు ఈ పనిని వికీవ్యాప్తంగా విస్తరించలేము." అని ప్రాజెక్టు రూపకర్త అభిప్రాయపడ్డారు) కొంత శిక్షణ అవసరం మెరుగుదల అర్జునరావు
8 భౌగోళికం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల పేజీల్లో భారత జనగణన డేటాను చేర్చడం 2014 జనవరి - 2015 మే జరుగుతూంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో భారత జనగణన విభాగం వారి సమాచారాన్ని చేర్చడం సాధారణ స్థాయి విస్తరణ పవన్ సంతోష్, యర్రా రామారావు, చదువరి
9 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ,2012,2015, 2022 ముగిసింది ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాల అభివృద్ధి సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022 (ప్రక్రియ:వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు) ,అర్జునరావు:2012లో జరిగిన రెండవదశ
10 భౌగోళికం ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో మండలాలకు పేజీల సృష్టి ముగిసింది కొంత శిక్షణ అవసరం సృష్టి, విస్తరణ యర్రా రామారావు
11 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ అచేతనం ఈ ప్రాజెక్టులో పాల్గొనాలంటే విశ్వసనీయమైన డేటా అవసరం ఉంది. ప్రాజెక్టు నిర్వాహకులను సంప్రదించకుండా ఈ పని చెయ్యకుండా ఉంటే మంచిది. నైపుణ్యం అవసరం. దోషాల సవరణ పవన్ సంతోష్, యర్రా రామారావు
12 భౌగోళికం తెలంగాణ అచేతనం తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాసాలు సృష్టిస్తూ, ఉన్న వ్యాసాలను పొడిగిస్తూ ఈ విషయానికి సంబంధించిన వ్యాసాలు అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ సి. చంద్ర కాంత రావు
13 భౌగోళికం తెలంగాణ జిల్లాలు మండలాల మార్పుచేర్పులు ముగిసింది తెలంగాణలో జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఆయా పేజీల్లో అవసరమైఉన మార్పు చేర్పులు చెయ్యడం, కొత్త పేజీలు సృష్టించడం. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ యర్రా రామారావు
14 చరిత్ర భారతదేశ చరిత్ర 2006-2007 ముగిసింది భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
15 చరిత్ర తెలుగు శాసనాలు 2006-2016 ముగిసింది చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగుణంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు. నైపుణ్యం అవసరం సృష్టి, విస్తరణ
16 చరిత్ర, భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/హైదరాబాద్ చారిత్రకాంశాలు అచేతనం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
17 పటాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ పటములు 2007 అచేతనం ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి సంబందించిన అన్ని రకాల పటములను తయారుచేయటం. ఈ పటములన్నీ చాలా మంచి resolution ఉన్న vector చిత్రాలుగా నిర్మించటం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం. వీలయితే ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులు, రైలు మార్గాలు, నదులు, సరస్సులు, కొండలు, వ్యవసాయాధారిత ప్రాంతాలు వగిరా, వివవరాలు సూచించే వివిధ రకాల పటములను తయారు చేయటం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలలో ఒకటి. నైపుణ్యం అవసరం మెరుగుదల ప్రదీప్
18 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ జలవనరులు అచేతనం ఆంధ్ర ప్రదేశ్ లో జలవనరులు, జలసాధనకై ప్రభుత్వాలు చేసిన, చేస్తూన్న పనులు, వివిధ ప్రాజెక్టులు, వాటిపై వచ్చిన, వస్తూన్న వివాదాలు మొదలైనవాటిని రాయడం ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు లక్ష్యం. ముందుగా కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులతో మొదలుపెట్టి ఇతర నదులకు ప్రయాణం - పుష్కరుడిలాగా! సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ Chaduvari
19 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అచేతనం ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు రాసి వాటిలో 10 శాతం వ్యాసాలనైనా విశేషవ్యాసాల స్థాయికి తీసుకెళ్లటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
20 రాజకీయాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అచేతనం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
21 సాహిత్యం పుస్తకాలు 2007-2010 ముగిసింది వివిధ పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టు పరిధిలో రూపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు కానీ ఇతర భాషలలో గానీ - సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, పాఠ్య పుస్తకాలు - ఏ విధమైన పుస్తకమైనా ఈ ప్రాజెక్టులో కూర్చవచ్చును సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
22 వినోదం తెలుగు సినిమాలు 2007- చేతనంగా ఉంది తెలుగు సినిమాకు సంబంధించిన వ్యాసాలన్నింటికీ కూడలి సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ స్వరలాసిక, రవితేజ, ప్రణయ్ రాజ్ వంగరి
23 శాస్త్రాలు ఆర్కిటెక్చర్ అచేతనం స్వదేశీ విదేశాలకు చెందిన చారితాత్మక కట్టడాలు, భవనాలు, వాస్తుశిల్పులు (ఆర్కిటెక్ట్) ల, మొదలగున సమాచారాన్ని ఈ ప్రాజెక్టు పొందుపరుస్తుంది. సాంకేతిక పదజాలం సృష్టి, విస్తరణ IM3847
24 శాస్త్రాలు జీవశాస్త్రం అచేతనం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం. సాంకేతిక పదజాలం సృష్టి, విస్తరణ
25 అధ్యాత్మికం హిందూమతం అచేతనం ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
26 కంప్యూటర్లు కంప్యూటరు శాస్త్రం అచేతనం కంప్యూటరు శాస్త్రమునకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడం. సాంకేతిక పదజాలం సృష్టి, విస్తరణ
27 కంప్యూటర్లు లినక్స్ అచేతనం లినక్సు దాని అనుబంధ సాంకేతిక అంశాలను తెలుగు వారికి సులువుగా అర్ధమయేటట్లు వివరించడానికి వివిధ వ్యాసాలను తెలుగులో సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. సాంకేతిక పదజాలం సృష్టి, విస్తరణ
28 కంప్యూటర్లు స్వేచ్ఛా సాఫ్టువేరు అచేతనం స్వేచ్ఛా సాఫ్టువేరుకు సంబంధించిన కొత్త వ్యాసాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు జతచేయటం, వివిధ వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. సాంకేతిక పదజాలం సృష్టి, విస్తరణ
29 విద్య విద్య, ఉపాధి ప్రాజెక్టు పేజీ 2010,2011, 2013 అచేతనం ప్రణాళిక 3: విద్యార్ధులకు పోటీ సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ అర్జునరావు (ప్రణాళిక 1(2010), ప్రణాళిక 2(2011))
30 పటాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు 2019-03-29 to 2019-06-30 ముగిసింది ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అవసరమైన స్థానం గుర్తింపు పటాలు,OSM వాడుకతో పటాలు నైపుణ్యం అవసరం మెరుగుదల అర్జునరావు (తొలిదశ)
31 వ్యక్తులు తెలుగు ప్రముఖులు ప్రాజెక్టుపేజీ -2013 అచేతనం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
32 వ్యక్తులు వికీపీడియా:వికీప్రాజెక్టు/దివిరత్నాలు అచేతనం దివి రత్నాలు పుస్తకంలో వెలువడిన ౫౦ మంది దీవిసీమకు సంబంధించిన వ్యక్తుల జీవితగాథలు ప్రచురింపబడ్డాయి. ఈ పుస్తకం ఆధారంగా ఆయా వ్యాసాలను సృష్టించడం లేదా మెరుగుపరచటం చేయవచ్చు. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ రహ్మానుద్దీన్
33 వ్యక్తులు వ్యక్తుల జనన మరణాల నమోదు NO time limit అచేతనం వ్యక్తుల పేజీలకు ఉండే ప్రత్యేకతల్లో రెండు వారి జనన, మరణాల తేదీలు. ఈ రెండు వివరాలను వ్యక్తి పేజీ లోను, తత్సంబంధిత ఇతర పేజీల్లోనూ నమోదు చెయ్యడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం సాధారణ స్థాయి విస్తరణ చదువరి
34 వికీపీడియా నిర్వహణ వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ముగిసింది వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ, పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014) అర్జునరావు
35 వికీ శిక్షణ వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు 2009-2015 ముగిసింది కొత్తవారికి క్షేత్ర స్థాయి శిక్షణ వివిధ సందర్భాల్లో వివిధ వాడుకరులు నిర్వహించారు
36 వికీ శిక్షణ నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు 201902-201903 ముగిసింది కొత్తవారికి ఆన్ లైన్ శిక్షణ పవన్ సంతోష్
37 వికీపీడియా నిర్వహణ అనాథాశ్రమం అచేతనం ప్రధాన పేరుబరిలోని అనాథపేజీలను సంస్కరించే ప్రాజెక్టు. కొంత నైపుణ్యం మెరుగుదల (వికీలింకులు) చదువరి
38 వికీపీడియా నిర్వహణ అయోమయ నివృత్తి అచేతనం నైపుణ్యం అవసరం మెరుగుదల (వికీలింకులు) చదువరి
39 వికీపీడియా నిర్వహణ వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ 201904- అచేతనం వ్యక్తుల పేజీలకు చెందిన వర్గాలను క్రమబద్ధీకరించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం కొంత నైపుణ్యం మెరుగుదల (వర్గీకరణ) చదువరి
40 గ్రంథాలయాలు DLI తెలుగు సమాచారం అందుబాటులోకి 2014-2015 ముగిసింది కొంత నైపుణ్యం మెటా ప్రాజెక్టు పవన్ సంతోష్
41 గ్రంథాలయాలు తెలుగు గ్రంథాలయాలు 201504 - 201805? ముగిసింది కొత్తవారికి క్షేత్ర స్థాయి శిక్షణ విశ్వనాధ్
42 బయటి సంస్థల అధికారిక భాగస్వామ్యం CIS-A2K 2013-2019 ముగిసింది పవన్ సంతోష్
43 అనువాదాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాలు 2009-2010 ముగిసింది ఈ పేజీలో గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ గూగుల్ అనువాద పరికరం ఉపయోగించి అనువాదం మెరుగు చేసి ఎక్కించిన వ్యాసాలకు సంబంధించిన విధి విధానాలు, తీసుకోవలసిన చర్యలు, సూచనలు మొదలగు కొన్ని మార్గదర్శకాలు చర్చించబడతాయి. సాధారణ స్థాయి దోషాల సవరణ చదువరి
44 అనువాదాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి 2016-2017 ముగిసింది సాధారణ స్థాయి దోషాల సవరణ చదువరి
45 అనువాదాలు అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి 2020-2020 ముగిసింది అనువాద వ్యాసాల కృషిలో ఎక్కువమంది పాల్గొనటానికి అవరోధంగా వున్న అనువాదస్థాయి పరిమితి తొలగించాలన్న ప్రతిపాదన వీగిపోవడంతో, దానిని అధిగమించడానికి పరిష్కారం చూపటంతో ముగిసింది. అర్జునరావు
46 అనువాదాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటీ 2019 సెప్టెంబర్ -... చేతనం రాసి పరంగా, వాసి పరంగా నాణ్యతమైన వ్యాసాల సంఖ్య పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం కశ్యప్
47 మహిళలు, వికీ శిక్షణ మహిళా శ్రేయస్సు కోసం వికీ మహిళలు 2018 2018 అక్టోబర్ 1 - 31 ముగిసింది మహిళల ఆరోగ్య సమస్యలపై వ్యాసాలను చేర్చడానికి ఒక నెలపాటు ఎడిటథాన్ సాధారణ స్థాయి ఎడిటథాన్ నవ్య, SuswethaK
48 మహిళలు, వికీ శిక్షణ వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణం ముగిసింది సాధారణ స్థాయి క్షేత్ర స్థాయి శిక్షణ పవన్ సంతోష్
49 మహిళలు లీలావతి కూతుళ్ళు 2013-14 ముగిసింది ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన వ్యాసాలు తెవికీలో చేర్చటం. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ
50 రాజకీయాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు 201903-201906 ముగిసింది సాధారణ స్థాయి అర్జునరావు
51 సాధారణ విస్తరణ వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ 2020 ఏప్రిల్ (1 - 30) ముగిసింది సాధారణ స్థాయి వ్యాసాల విస్తరణ యర్రా రామారావు
52 సాధారణ విస్తరణ వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల_విస్తరణ_ఋతువు_2020 2020 జూన్ 1 - ఆగస్టు 31 ముగిసింది 2 కె.బి కంటే చిన్న పేజీలను విస్తరించి మొలక స్థాయిని దాటించడం. 2000 వ్యాసాల లక్ష్యంతో మొదలు పెట్టిన ప్రాజెక్టు 2750 పైచిలుకు వ్యాసాలను విస్తరించి విజయవంతంగా ముగిసింది సాధారణ స్థాయి వ్యాసాల విస్తరణ చదువరి
53 వికీడేటా వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా అచేతనం గ్రామ వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సాధారణ స్థాయి మెరుగుదల అర్జునరావు
54 వికీడేటా వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_ప్రదేశ్_గ్రామాలు/సమాచారపెట్టె_మెరుగు/వికీడేటా 201905-201908 ముగిసింది అర్జునరావు
55 సాహిత్యం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రచురణ రంగం అచేతనం ప్రచురణ రంగంలోని సంస్థలు, సంఘాల గురించి పేజీలు తయారు చెయ్యడం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ రహ్మానుద్దీన్
56 వినోదం వికీపీడియా:వికీప్రాజెక్టు/మాయాబజార్‌కు ప్రేమతో తెవికీ అచేతనం మాయాబజార్ సినిమాపై వివిధ వ్యాసాలను రాయడం. తలపెట్టిన వ్యాసాల్లో కొన్ని రాసారు. ఇంకా రాయాల్సినవి ఉన్నాయి. వ్యాసాల సంఖ్య సృష్టి, విస్తరణ పవన్ సంతోష్
57 వికీపీడియా నిర్వహణ వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు నిరవధికం చేతనం వికీపీడియా గణాంకాల సేకరణ, సంకలనం, నిర్వహణ SQL క్వెరీ భాష వచ్చి ఉండాలి మెటా చదువరి
58 పట్టణ స్థానిక సంస్థలు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు నిరవధికం చేతనం పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ యర్రా రామారావు
59 వికీ శిక్షణ వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు 2021 మార్చి 25 - చేతనం కొత్త వాడుకరులకు వ్యక్తిగత స్థాయిలో వికీ శిక్షణ వికీపీడియా పద్ధతుల పట్ల అవగాహన ఉండాలి ఆన్‌లైన్ శిక్షణ చదువరి
60 బొమ్మలు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 2021 జూలై 1 - 2021 ఆగస్టు 31 చేతనం వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చి మెరుగుపరచడం వ్యాసంలో బొమ్మలు ఎలా చేర్చాలో తెలిస్తే చాలు వ్యాసాల విస్తరణ స్వరలాసిక
61 వ్యాసాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021 2021 పూర్తయింది ఆసియా ఖండానికి సంబంధించిన విషయాలపై వ్యాసాల సృష్టి వ్యాసం రాయటం తెలియాలి సృష్టి, విస్తరణ నేతి సాయి కిరణ్
62 కళలు వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం 2021-06 నుండి చేతనం చిత్రలేఖనంకు సంబంధించిన వ్యాసాలను చేర్చడం, అభివృద్ధి చెయ్యడం వికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహన సృష్టి, విస్తరణ శశి
63 కళలు వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/ఛాయాచిత్రకళ 2013 చేతనం ఛాయాచిత్రకళకు (ఫొటోగ్రఫీ) సంబంధించిన వ్యాసాలను చేర్చడం, అభివృద్ధి చెయ్యడం వికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహన సృష్టి, విస్తరణ శశి
64 కళలు వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం 2013 చేతనం రంగస్థాలానికి సంబంధించిన వ్యాసాలను చేర్చడం, అభివృద్ధి చెయ్యడం వికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహన సృష్టి, విస్తరణ శశి
65 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు 2022 చేతనం రెవెన్యూ డివిజన్లు సంబంధించిన వ్యాసాలు సృష్టించటం, అభివృద్ధి చెయ్యడం వికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహన సృష్టి, విస్తరణ యర్రా రామారావు
66 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు 2022 చేతనం రెవెన్యూ డివిజన్లు సంబంధించిన వ్యాసాలు సృష్టింపు, అభివృద్ధి చెయ్యడం వికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహన సృష్టి, విస్తరణ యర్రా రామారావు
67 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని మండలాల పాత మ్యాపుల పేర్ల మార్పు 2022 ముగిసింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని మండలాల మ్యాపుల పేర్లు మార్చడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మ్యాపుల పట్ల మౌలికమైన అవగాహన, వాటి మూలాలను జాలంలో వెతికి పట్టుకోగలిగే శక్తియుక్తులు సమస్య పరిష్కారం చదువరి
68 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు 2022 ముగిసింది తెలంగాణ మండలాల పేజీల్లో కొత్త మ్యాపులను, కొత్త గణాంకాలనూ చేర్చడం సాధారణ స్థాయి మెరుగుదల చదువరి
69 భౌగోళికం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు 2022 ముగిసింది తెలంగాణ గ్రామాల పేజీల్లో చారిత్రిక సమాచారాన్ని చేర్చడం సాధారణ స్థాయి మెరుగుదల చదువరి
70 బొమ్మలు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 2022 ముగిసింది వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చి మెరుగుపరచడం వ్యాసంలో బొమ్మలు ఎలా చేర్చాలో తెలిస్తే చాలు వ్యాసాల విస్తరణ నేతి సాయి కిరణ్
71 వికీపీడియా నిర్వహణ వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల నిర్వహణ 2022 ఆగస్టు 29 - 2022 నవంబరు 30 ముగిసింది పేజీల్లోని ఎర్రలింకుల సవరణ ఇతర పేజీలకు ఉండే లింకుల్లో సరైనవి ఏమిటో తెలుసుకోగలగాలి మెరుగుదల చదువరి
72 వికీపీడియా నిర్వహణ వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ 2023 జనవరి 9 నిరవధికం పేజీల్లోని మూలాల్లో ఉండే లోపాల సవరణ మూలాల్లో వాడే CS1 మూసల గురించి, వాటి పరామితుల గురించి తెలిసి ఉండాలి మెరుగుదల పవన్ సంతోష్
73 ఆటలు వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 ఆగస్టు 1 2023 నవంబరు 20 క్రికెట్‌కు సంబంధించిన పేజీల సృష్టి/విస్తరణ. సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ చదువరి
74 ఎన్నికలు వికీపీడియా:వికీప్రాజెక్టు/మన ఓటు - మన హక్కు 2023 2023 నవంబరు 10 2023 నవంబరు 25 ఎన్నికలకు సంబంధించిన పేజీల సృష్టి, విస్తరణ సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ అభిలాష్ మ్యాడం, సాయి కిరణ్
75 అరోగ్యం వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19 2021 మార్చి 21 కోవిడ్ 19 వ్యాధి, వ్యాప్తి, నివారణ, చికిత్స వంటి సమాచారంతో వ్యాసాల సృష్టి, విస్తరణ సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ పవన్ సంతోష్
76 మహిళలు వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం 2015 మార్చి 8 స్త్రీల గురించి, స్త్రీవాదం గురించిన వ్యాసాల సృష్టి, విస్తరణ సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ Rajasekhar1961
77 చరిత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్ 2016 అక్టోబరు 6

2016 అక్టోబరు 19

ముగిసింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న

చారిత్రక స్థలాలు, పర్యాటక ప్రదేశాల గురించి వ్యాసాలు సృష్టించడం, అభివృద్ధి చేయడం

సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ పవన్ సంతోష్

రవిచంద్ర

78 స్త్రీవాదం - జానపదం ప్రపంచ స్త్రీవాదం, జానపదం 2024 ఫిబ్రవరి 1

2024 మార్చి 31

నడుస్తున్నది ప్రపంచలోని స్త్రీల గురుంచి, జానపదాల గురుంచి వ్యాసాలు సృష్టించడం, అభివృద్ధి చేయడం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ Tmamatha
79 ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024 ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024 2024 ఫిబ్రవరి నడుస్తున్నది 2024 సార్వత్రిక ఎన్నికలకు సంభధించిన పేజీలను సృష్టించడం, విస్తరించడం సాధారణ స్థాయి సృష్టి, విస్తరణ యర్రా రామారావు
80 వికీపీడియా నిర్వహణ వర్గీకరణ 2024 ఏప్రిల్ నిరవధికం విర్గీకరించడంలో సహాయపడేందుకు మధ్యమ స్థాయి వ్యాసాల నిర్వహణ చదువరి
81 వికీపీడియా నిర్వహణ వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల సంస్కరణ 2024 ఏప్రిల్ 1 నడుస్తున్నది ఈసరికే ఉన్న వర్గాల్లో లోపాలను సవరించి సంస్కరించడం మధ్యమ స్థాయి వ్యాసాల నిత్ర్వహణ చదువరి
82 వికీపీడియా నిర్వహణ వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ 2024 ఏప్రిల్ నడుస్తున్నది ఈసరికే ఉన్న వర్గాల పేర్లను సవరించడం, వాటికి భాషా లింకులివ్వడం మధ్యమ స్థాయి వ్యాసాల నిర్వహణ చదువరి

భౌగోళికం

మార్చు

చరిత్ర

మార్చు
  • భారతదేశ చరిత్ర: (2006-2007) భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.
  • తెలుగు శాసనాలు: (2006-2016) చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగుణంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/హైదరాబాద్ చారిత్రకాంశాలు
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు భారతదేశం 75 సంవత్సరాలలో సాధించిన విజయాలు , వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, ఆలోచన విధానాలు ,విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు,కీలక సంఘటనల గురించిన సమాచారం , ఫోటోలు,భారతీయ ప్రముఖ కంపెనీలు, అంతర్జాతీయ వ్యక్తులు వైజ్ఞానిక, సాంకేతిక, విద్య, వైద్యం, ఆర్థికం, రాజకీయం, సామాజికం, వినోదం, మీడియా వంటి వివిధ రంగాల్లో స్వతంత్ర భారతం సాధించిన విజయాలు, సంబంధిత వ్యాసాలు సవరించటం , కొత్త వ్యాసాలు సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

సాహిత్యం

మార్చు

వినోదం

మార్చు

విజ్ఞానం

మార్చు
  • ఆర్కిటెక్చర్: స్వదేశీ విదేశాలకు చెందిన చారితాత్మక కట్టడాలు, భవనాలు, వాస్తుశిల్పులు (ఆర్కిటెక్ట్)ల, మొదలగున సమాచారాన్ని ఈ ప్రాజెక్టు పొందుపరుస్తుంది.
  • జీవ శాస్త్రం: ఈ ప్రాజెక్టు లక్ష్యం తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.

అధ్యాత్మికం

మార్చు
  • హిందూమత ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.

కంప్యూటర్లు

మార్చు

ఇతర సంపన్న దేశాలతో పోల్చితే మన దేశంలో 50 శాతం పైగా జనాభా విద్య,ఉపాధి అవకాశాలకు అనువైన వయస్సు కల వారై వున్నారు. ఐతే తెలుగులో ఈ సమాచారాన్ని జాలంలో అందచేసే సైటులు లేవనే చెప్పాలి. ఈ కొరతని మనం తొలగిస్తే, చాలా ఉపయోగకరంగా వుంటుంది. వికిపీడియా వ్యాప్తికి తోడ్పడుతుంది.

పటాలు

మార్చు

పటాల ప్రాజెక్టు పేజీ (201903-201906)

వ్యక్తులు

మార్చు

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి

మార్చు

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ, పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014)

వికీ శిక్షణ

మార్చు

వికీపీడియా నిర్వహణ

మార్చు

వికీపీడియా నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ విభాగంలో ఉంటాయి

తెలుగు గ్రంథాలయాలు

మార్చు

సిఐఎస్ తో వికీ అభివృద్ధి

మార్చు

అనువాదం

మార్చు

ఐఐఐటి తో తెవికీ అభివృద్ధి

మార్చు

మహిళలు

మార్చు

ఎన్నికలు

మార్చు

సాధారణ విస్తరణ

మార్చు

వికీడేటా

మార్చు

ఇతరాలు

మార్చు

ఇతర వర్గీకరణలు

మార్చు

అనుదానం పొందిన ప్రాజెక్టులు

మార్చు

సంస్థాగత ప్రాజెక్టులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

ఉపపేజీలు

మార్చు