స్వంత రచనలు మార్చు

మీ స్వంత రచనలు ఇక్కడ చేర్చవద్దు. అవి తొలగించబడతాయి.Rajasekhar1961 06:31, 23 ఫిబ్రవరి 2012 (UTC)Reply

మిత్రమా, స్వంత రచనలు మీ స్వంత బ్లాగులో వ్రాయగలరు. ఇక్కడ వ్రాసినా చదివే వాళ్లు ఉండరు. Chavakiran 05:41, 24 ఫిబ్రవరి 2012 (UTC)Reply
మీరు తొలిగించిన పేజీలు, రచనలను మళ్ళీ మళ్ళీ చేరుస్తున్నారు. మీ స్వంత విషయాలు వ్యాసాలలో రచించరాదు. అవి వెంటనే తొలిగించబడతాయి. కొన్ని పేజీలలో సమాచారం మొత్తం తొలిగించారు. మీరు ఇక్కడి నియమాలను ఉల్లంఘిస్తూ ఇలాగే కొనసాగిస్తే మీపై నిషేధం విధించే అవకాశం ఉంటుంది, గమనించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:29, 24 ఫిబ్రవరి 2012 (UTC)Reply
వాడుకరి చర్చ:Muttuklururupeshలో కూడా తెలియజేశాము. ఆ సభ్యనామంపై కొంతసమయం నిరోధ కూడా విధించబడింది. అంతకు క్రితం ఒక ఐపీ అడ్రస్ కూడా నిరోధించబడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:40, 24 ఫిబ్రవరి 2012 (UTC)Reply

25 మార్పుల స్థాయి మార్చు

మీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:44, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.