Nishikanth గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:10, 4 మే 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఒకోమారు పుస్తకం లేదా డిక్షనరీలో చూసినట్లుగా అకారాది క్రమంలో వ్యాసాలు చూడ వలసి రావచ్చును. లేదా వెతకవలసి రావచ్చును. ఇందుకు వికీపీడియా:అక్షరానుసార సూచీ అన్న పేజీ చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల)
మీవూరు గురించి వ్రాయండి
మార్చునిషికాంత్ గారూ! మీరు మీ వూరి గురించి తప్పక వ్రాయండి. మీ వూరు ఏ జిల్లాలో, ఏ మండలంలో ఉందో వ్రాయలేదు. మొదటి పేజీలోని "వికీపీడియాలో మీ వూరు ఉందా?" లింకు ద్వారా సరైన పేజీకి వెళ్ళి మీ వూరు గురించి వ్రాయొచ్చు. ఏమైనా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:02, 4 మే 2008 (UTC)