P.satyanarayana
Joined 31 అక్టోబరు 2007
P.satyanarayana గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. బ్లాగేశ్వరుడు 14:14, 31 అక్టోబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
వికిపీడియా వారికి నమస్కారము.నన్ను సభ్యునిగా ఛేర్చుకున్నందుకు ఆభినందనలు.నేను ప్రస్తుత పల్లెటూర్లు మీద కొన్ని వ్యాసాలు వ్రాద్దామని అనుకోంటున్నాను.విధి విధానాలు తెలపండి
- సత్యనారాయణ గారూ, మీరు గ్రామాల గురించి వ్రాయాలనుకుంటున్నందుకు చాలా సంతోషం. వికీలో మీవూరు వ్యాసం మీరు గ్రామాల గురించి ఏమి వ్రాయవచ్చో తదితర సమాచారం తెలియజేస్తుంది. స్థూలంగా వికీపీడియా విధి విధానాలకు వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు చూడండి. ఇంకా కొత్తసభ్యులు WP:NOT చదివితే మంచిదని నా అభిప్రాయం --వైజాసత్య 14:55, 31 అక్టోబర్ 2007 (UTC)