Pagadala1
Pagadala1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:47, 8 ఏప్రిల్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మొదటి పుటా? మార్చు
Pagadala1 గారూ! మీరు "మొదటి పుటా!" అని వ్రాసిన పేజీ వికీపీడియా:ఆటోమాటిగ్గా నిర్థారించబడిన వాడుకరులు నుండి తొలగిస్తున్నాను. ఇది మీరు ప్రయోగాత్మకంగా వ్రాసినదనుకొంటున్నాను. అయినా మీరు వెనుకాడనవుసరం లేదు. చొరవగా వ్యాసాలు వ్రాయమని కోరిక. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:51, 8 ఏప్రిల్ 2008 (UTC)