నమస్కారము! Ramadugula గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతము!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 19:37, 13 డిసెంబర్ 2005 (UTC)

రామడుగుల

మార్చు

రామడుగుల ఇంటి పేరు గురించిన సమాచారమును ఇంటిపేర్లు అనే వ్యాసములో చేర్చండి. ఆపేజీ తొలగించబడుతుంది. --విశ్వనాధ్. 03:51, 6 మార్చి 2008 (UTC)Reply

దయచేసి మొండితనమూ, సహనమూ కలిగిన రామడుగుల వారి ఇంటి పేరుతో పేజీ సృష్టించవద్దు. ఇక్కడ ఇంటి పేర్లు వ్యాసములో వారి ఇంటి పేరున మీ యొక్క సమాచారమును చేర్చండి.