Ramanaj గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:33, 14 మార్చి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
మూసకు లింక్ ఇవ్వడం

ఒక మూస గురించి చర్చించేటప్పుడు ఆ మూస లింకు మాత్రం ఇవ్వాలి. మూసను పెట్టకూడదు. అందుకు రెండు మార్గాలున్నాయి. ఉదాహరణకు "{{అయోమయ నివృత్తి}}" మూస గురించి ప్రస్తావించినపుడు ఇలా వ్రాయొచ్చు.

  • [[:మూస:అయోమయ నివృత్తి]] - ఇది ఇలా కనిపిస్తుంది. మూస:అయోమయ నివృత్తి - "మూస" పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ గుర్తులున్నాయి. గమనించండి.
  • {{tl|అయోమయ నివృత్తి}} - ఇది ఇలా కనిపిస్తుంది. {{అయోమయ నివృత్తి}} - ఇది నేరుగా కాపీ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల)


మీ వూరి గురించి వ్రాయండి మార్చు

రమణ గారూ! వికీకి స్వాగతం. ప్రవీణ్ చర్చా పేజీలో సహాయం కావాలని మీరే వ్రాసి ఉండవచ్చుననుకొంటున్నాను.

మొదటి పేజీలోనే వికీపీడియాలో మీ వూరు ఉందా? అన్న లింకు ద్వారా మీరు "వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు" అనే పేజీకి వెళ్ళవచ్చును.

ఈ వర్గంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు వర్గీకరించబడినాయి. ఆయా లింకుల ద్వారా మీకు కావలసిన జిల్లాలోని మండలాలకు చెందిన వ్యాసాలకూ, ఆ మండలంలోని గ్రామాలగురించిన వ్యాసాలకూ మీరు వెళ్ళవచ్చును.

  • మీకు కావలసిన గ్రామం పేరు ఇప్పటికే ఉండవచ్చును. అందులో కొందరు ఇదివరకే కొంత సమాచఅరం వ్రాసి ఉండవచ్చును. ఆ వ్యాసంలో "మార్చు" టాబ్ నొక్కి మీరు మరింత సమాచారం చేర్చండి. లేదా ఉన్న సమాచారంలో తప్పులుంటే సరి దిద్దండి. తరువాత "భద్రపరచు" నొక్కి మీరు చేర్చిన సమాచారాన్ని భద్రపరుచవచ్చును.
  • ఒకవేళ మీరు వెతుకుతున్న గ్రామం పేరు సంబంధిత మండలంలో లేదనుకోండి. ఆ మండలం వ్యాసంలో "మార్చు" నొక్కి ఆ గ్రామాన్ని అక్కడ జాబితాలో [[గ్రామం పేరు]] గా చేర్చి, భద్ర పరచండి. (అప్పుడు అది ఎరుపు రంగు లింకుగా కనిపిస్తుంది.) ఎరుపు రంగు లింకు నొక్కితే ఆ వ్యాసం "దిద్దుబాటు" పేజీ తెరుచుకొంటుంది. అందులో తగిన సమాచారాన్ని టైపు చేసి, భద్రపరచండి.
  • గ్రామం గురించి ఏమేం వ్రాయాలో సూచన కోసం ఇక్కడ చూడండి.


మీకు ఇంకా వివరాలు కావాలంటే సందేహించకుండా నా చర్చా పేజీలో అడగండి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:33, 14 మార్చి 2008 (UTC)Reply