Sairamraju
Sairamraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:41, 12 డిసెంబర్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీలో మీరు వ్యాసాలు రాసేటపుడు ఎక్కడి నుంచి సమాచారాన్ని సమీక్షిస్తున్నారో రాయడం మరువకండి. ఉదాహరణకు మీరు http://www.kalamkariart.org నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారనుకోండి. <ref>{{cite web|url=http://www.kalamkariart.org|title=కలంకారీఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> అనీ లేదా <ref>http://www.kalamkariart.org</ref> అనీ చేర్చండి. వ్యాసం చివరలో {{మూలాలజాబితా}}అని చేర్చడం మరచి పోకండి. ఇలా చేయడం వలన మనం వ్యాసంలో రాసిన మూలాలు వాటంతట అవే జాబితాగా మర్పు చెందుతాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీనుంచి విలునైన వ్యాసాలను ఆశిస్తున్నాము మార్చు
సాయిరామరాజు గారూ! స్వాగతం. తెలుగు వికీలో సినిమాలకు చాలా పేజీలు కేటాయించిన సంగతి మీరు గమనించే ఉంటారు. కాని వీటిలో సమాచారం అరకొరగా ఉన్నది. సినిమా రంగంలో మీకు అనుభవం ఉన్నందున, మీరు స్వయంగా రచయిత అయినందున, మీరు ఈ లోటు పూడ్చడానికి మంచి వ్యాసాలు కూర్చగలరని ఆశిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:45, 12 డిసెంబర్ 2008 (UTC)