Satavahanudu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. కాసుబాబు 15:26, 6 జనవరి 2007 (UTC)Reply


కళాశాల వ్యాసం

మార్చు

శాతవాహనుడు గారూ! నమస్కారం. మీ కళాశాల గురించి వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు. ఆ వ్యాసం గురించి కొన్ని సూచనలు వ్రాశాను. దయచేసి ఇక్కడ చూడండి.

--కాసుబాబు 09:51, 8 మార్చి 2007 (UTC)Reply