Siri~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 19:04, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
ఈ నేంస్పేసులేంటి?

వికీపీడియాలోని ఒక్కో తరహా పేజీలు ఒకో నెమ్‌స్పేసులో ఒంటాయి. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఇది ఒకవిధంగా వికీలోని పేజీల ప్రాధమిక వర్గీకరణ. (టెలిఫొన్ డైరెక్టరీలో ఉన్న నేమ్‌స్పేసులు - అత్యవసర నెంబర్లు, సూచిక, ప్రాధమిక సమాచారం, అకారాది క్రమం, ప్రకటనలు, పసుపు పేజీలు - ఇలా)

ఉదాహరణకు వికీపీడియా:5 నిముషాల్లో వికీ అనే పేజీలో వికీపీడియా అనేది నేం స్పేసు పేరు. "సభ్యులు" అనే నెమ్‌స్పేసులో సభ్యుల వివరాలుంటాయి. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి మొదటి నేం స్పేసుకు చెందుతాయి.

వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.

మొదటి, చర్చ, సభ్యుడు, సభ్యునిపై చర్చ, వికీపీడియా, వికీపీడియా చర్చ, బొమ్మ, బొమ్మపై చర్చ, మీడియావికీ, మీడియావికీ చర్చ, ప్రత్యేక, మూస, మూస చర్చ, సహాయము, సహాయము చర్చ, వర్గం, వర్గం చర్చ

వీటి గురించి కొంత వివరణ కోసం వికీపీడియా:5 నిమిషాల్లో వికీ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ ఖాతా పేరు మారబోతోంది

మార్చు

08:38, 20 మార్చి 2015 (UTC)

12:07, 19 ఏప్రిల్ 2015 (UTC)