Sridleo
Sridleo గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:16, 1 అక్టోబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
దయచేసి మీ కవితలు మీ బ్లాగులో వ్రాయగలరు. వికీ అనేది ఓ ఎన్^సైక్లోపీడియా లాంటిది, అందులో కేవలము మన జీ.కే బుక్కులో ఏవైతే ఉండవచ్చో అవే వ్రాస్తాము. Chavakiran 12:55, 3 అక్టోబర్ 2007 (UTC)
ధన్యవాదములు చావాకిరణ్ గారు,నేను ఈ తెలుగు వికీకి క్రొత్త. అందుకే ఇలా తొచిండేడో వ్రాశాను. మరి ఈ బ్లాగులో వ్రాయాలంటే ఎలా వ్రాయాలి? ఎలా పోస్ట్ చేయాలి? అసలు ఈ తెలుగు బ్లాగులు ఎక్కడ దొరుకుతాయి మనకు తెలియజేయగలరు.
బ్లాగులో వ్రాయడం ఎలా?
మార్చుచాలా సులభం.
మీరు http://groups.google.com/group/telugublog అనే గుంపులో అర్జంటుగా చేరి అదే ప్రశ్న అక్కడ అడగండి మీకు కో అంటే కోటి మంది సాయం చేస్తారు :)
ఆల్ ద బెస్ట్.
మీరు వికీలో మీ గ్రామం గురించి, మీ మండలం గురించి, మీ జిల్లా గురించి, ...; మీకు తెలిసిన ఇతర విషయాల గురించి, మీకు తెలిసిన వ్యక్తుల గురించి వ్రాయవచ్చు.