Syamasastry
Joined 1 మే 2013
తాజా వ్యాఖ్య: సౌందర్యలహరి కొన్ని చిన్ని సూచనలు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Visdaviva
Syamasastry గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కె.వెంకటరమణ చర్చ 06:25, 1 మే 2013 (UTC)
సౌందర్యలహరి కొన్ని చిన్ని సూచనలు
మార్చునమస్కారం Syamasastry గారు. మన తెలుగు వికీపీడియాకి స్వాగతం.
- మీరు Sowndrya lahari అనే వ్యాసాన్ని మొదలు పెట్టారు. అది మన వికీపీడియాలో ఇదివరకే ఉంది చూడండి సౌందర్యలహరి. మీరు ఈ వ్యాసాన్ని విస్తరించ ప్రార్ధన.
- అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాసాన్ని మొదలు పెట్టేముందు ఆ వ్యాసం ముందుగానే ఉందో లేదో ఒక సారి వెతికితే ఉపయుక్తంగా ఉంటుంది.
- మనది తెలుగు వికీపీడియా కనుక ఆంగ్లము ఎంత తక్కువగా వాడితే అంత తెలుగుదనం వస్తుంది.
మీరు మరెన్నో రచనలు చేయాలని మన తెలుగు అక్షరాన్ని అంతర్జాలంలో బ్రతికించాలని ఆశిస్తూ. భవదీయుడు. విష్ణు (చర్చ)10:46, 1 మే 2013 (UTC) {{subst:db-notice-multiple|1=Sowndrya lahari|2=A1|3=A3|4=A10}} Visdaviva (చర్చ) 10:51, 1 మే 2013 (UTC)