TVVSSarma
Joined 5 నవంబరు 2006
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)
అడివిరావులపాడు వ్యాసంలోని మార్పులు గురించి
మార్చుఈ మార్పులను తొలిగించినాను
మీరు వీటిని ఉంచాలి అనుకుంటే ఈ వ్యాసము యొక్క చర్చా పేజీలో [1] మీ అభిప్రాయాన్ని వ్రాయగలరు
వికీ అనేది ఒక విజ్ఞాన సర్వస్వము (అనగా ఎన్సైక్లోపీడియా) ఇందు వ్యక్తిగత వివరాలకు తావు లేదు.
అదే విధముగా మీరు వ్యాసములో వ్యాసకర్త పేరు వ్రాయరాదు అను నియమము కలదు. చరితం అనే మీట నొక్కి ఏ వ్యాసాలు, ఏ వ్యాస భాగాలు ఎవరు ఎవరు వ్రాసినారో తెలుసుకోవచ్చును.
మీరు చర్చా కాగితములలో సంతకము చేయవచ్చును Chavakiran 07:04, 5 నవంబర్ 2006 (UTC)