Vinay Reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

మీరు వ్యాసం వ్రాసిన తరువాత సంతకం చేయనవసరం లేదు (చేయకూడదు)

మార్చు

మీరు వ్యాసం వ్రాసిన తరువాత సంతకం చేయనవసరం లేదు (చేయకూడదు)

ఒక్క సారి ఆలోచించండి ఇలా అందరూ సంతకాలు చేస్తూ పోతే వ్యాసం కన్నా సంతకాలు ఎక్కువ అవుతాయి

చరితం అనే టాబ్ ఉపయోగించి ఎవరు ఏమి ఏమి వ్రాసినారో తెలుసుకోవచ్చు Chavakiran 06:29, 6 నవంబర్ 2006 (UTC)

అయ్యో! మీరు మరళా సంతకం చేసినారు  : ref బక్రి చెప్యాల
మీకు ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు
ప్రస్తుతానికి మీ సంతకాన్ని తొలగించినాను

Chavakiran 16:52, 7 నవంబర్ 2006 (UTC)