Vkmaram గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

తెలుగులో రాయడము మార్చు

  • తెలుగులో రాయడము చాలా తేలిక. లేఖిని (http://lekhini.org ) ఉపయోగించండి --వైఙాసత్య 13:49, 20 సెప్టెంబర్ 2006 (UTC)