Vmamurali గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 12:39, 5 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
కొత్త సభ్యులను బెదరగొట్టవద్దు

మీకు మీరు సంయమనంతో వ్యవహరించడం ఒక ఎత్తైతే అత్యుత్సాహంతో ఉన్న కొత్త సభ్యులను బెదరగొట్టకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. వారికి వికీ నియమాలు, విధి విధానలు తెలియక పోవచ్చు. వారిని కసురుకోవద్దు (కరవద్దు :-)). పరుషపదజాలాన్ని వాడవద్దు. నెమ్మదిగా ఒకటికి పదిసార్లు చెప్పి చూడండి. అంతకీ వినకపోతే నిర్వాహకులు ఏదో ఒక చర్య తీసుకుంటారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల