Wikitrans
Dear sir, The translations you are providing using some software is above average. They need some language corrections and formatting according wiki guidelines. Can we request you to help in some topics of our interest, particularly related to popular science and health topics.Rajasekhar1961 10:46, 22 జూలై 2009 (UTC)
దయచేసి గమనించండి
మార్చుWikitrans గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు 16:53, 6 అక్టోబర్ 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 26
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
దయచేసి గమనించండి
మార్చుWikitrans గారూ! నమస్కారం. మీరు చాలా శ్రమకోర్చి ఆంగ్లం నుండి పెద్ద పెద్ద వ్యాసాలను తెలుగు వికీలోకి అనువదిస్తున్నందుకు కృతజ్ఙతలు. మీ పరిచయాన్ని మీ వాడుకరి పేజీలో వ్రాస్తే ఇతరులకు మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. మీరు అనువాదాలు చాలా శ్రమకోర్చి చేస్తున్నారని ఆ వ్యాసాలను చూస్తే అర్ధమవుతుంది. అయితే వాటివలన కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమౌతున్నాయి గనుక దయచేసి క్రింది విషయాలు గమనించ గలరు.
- యాంత్రిక అనువాదం తరువాత మరి కొంత సమయం వెచ్చించి అందులో భాషను సరిదిద్ద గలరు. ఎందుకంటే ఇలా అనువదించిన వ్యాసాలలో భాష చదవడానికి సొంపుగా ఉండాలంటే మరికొంత అభివృద్ధి కావాలి.
- తెలుగు వికీలో ముందు ముందు అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నదనిపించిన వ్యాసాలకు మాత్రమే ఎర్ర లింకులు ఉంచండి. మిగిలిన వాటిని లింకు లేకుండా ఉంచడమే మంచిది.
- ఇప్పటికే కొంత అభివృద్ధి అయిన వ్యాసాల స్థానంలో యాంత్రిక అనువాదాలు పెట్టడం వలన ఇంతకు ముందు సభ్యులు చేసిన శ్రమ వృధా అవుతుంది. కనుక క్రొత్త వ్యాసాలు మాత్రం యాంత్రికంగా అనువదించమని కోరుతున్నాను. పాత వ్యాసాలను యాంత్రికంగా కాకుండా మాన్యువల్‌గా అభివృద్ధి చేయడం మంచిది.
మీ కృషిని అభినందిస్తున్నాను. ముందు ముందు తెలుగు వికీ ప్రగతికి మీ తోడ్పాటు చాలా ఉపయోగకరం అవుతుందని భావిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో తప్పక వ్రాయండి --కాసుబాబు 16:47, 6 అక్టోబర్ 2009 (UTC)