వాణీ గణపతి

భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి

వాణీ గణపతి, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి.[1]

వాణీ గణపతి
జననం (1950-06-06) 1950 జూన్ 6 (వయసు 73)
వృత్తినృత్యకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
జీవిత భాగస్వామి
(m. 1978; div. 1988)

వృత్తి జీవితం మార్చు

ఏడు సంవత్సరాల వయస్సులో నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన వాణీ, ప్రదర్శనల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటించింది. ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తూ, సంచారి అనే డ్యాన్స్ అకాడమీని స్థాపించింది.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

1978లో సినీ నటుడు కమల్ హాసన్‌తో వాణీ వివాహం జరిగింది.[2][3] 1988లో వాళ్ళు విడాకులు తీసుకున్నారు.

సినిమారంగం మార్చు

1972లో బాలీవుడ్ సినిమాలలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ సినిమాలో కమల్ హాసన్‌తో కలిసి నటించింది. పెళ్ళయిన తర్వాత కమల్ హాసన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష దర్శకుడు సహనటులు ఇతర వివరాలు మూలాలు
1973 ప్యాసి నాది హిందీ శంకర్ కినాజీ విక్రమ్ మకందర్
ఊర్మిళా భట్
బిపిన్ గుప్తా
మురాద్
హెలెన్
విక్రమ్
తొలి హిందీ చిత్రం [4]
1975 అంధేరా హిందీ శ్యామ్ రామ్సే
తులసి రామ్సే
మేజర్ ఆనంద్
భగవాన్
క్రిషన్ ధావన్
[5]
1975 మేల్నాట్టు మరుమగల్ నర్తకి తమిళం ఏపీ నాగరాజన్ కమల్ హాసన్
జయసుధ
డ్యాన్స్ సీక్వెన్స్‌లో ప్రత్యేక పాత్ర
తెలుగులో అమెరికా అమ్మాయి పేరుతో రీమేక్ చేశారు.
[6][7]

మూలాలు మార్చు

  1. Sawhney, Anubha (10 February 2007). "I AM: VANI GANAPATHY". Times of India.
  2. 2.0 2.1 "Madhur Vani". The Hindu. 29 December 2003. Retrieved 2023-08-06.
  3. Indiatimes Movies (31 December 2008). "Kamal Haasan made a flowery entry". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Archived from the original on 21 May 2013. Retrieved 2023-08-06.
  4. "Pyasi Nadi (1973) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2023-03-28. Retrieved 2023-08-06.
  5. "Top Earners 1975". boxofficeindia.com. Archived from the original on 2010-01-02. Retrieved 2023-08-06.
  6. "Melnaattu Marumagal Songs". inbaminge. Archived from the original on 2013-08-19. Retrieved 2023-08-06.
  7. "Articles : Movie Retrospect : Retro: America Ammaayi (1976)". 31 December 2010. Archived from the original on 31 December 2010.