వావిలాల సోమయాజులు
వావిలాల సోమయాజులు తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు..
వీరు జనవరి 19, 1918 తేదీన గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం నర్సారావుపేట మరియు గుంటూరులలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, హిందూ కళాశాలలో ఆంధ్ర అధ్యాపకుడుగాను పనిచేశారు.
రచనలుసవరించు
వీరు వివిధ సాహిత్య ప్రక్రియలలో గణనీయమైన రచనలు చేశారు.
- పీయూష లహరి (అనువాదం)
- నాయకురాలు
- వసంతసేన
- డా. చైతన్యం
- లక్కనభిక్కు
- శంభుదాసు
- ఏకశిల
- నాలంద
- వివాహము (సాంఘిక విమర్శ)
- మణి ప్రవాళము (వ్యాస సంపుటి)
- మన పండుగలు
- దక్షిణదేశ ఆంధ్ర వాజ్మయము
- సంక్షిప్త భాషా సాహిత్య చరిత్రములు
- ఆండ్రూకార్నెగీ [1]
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ సోమయాజులు, వావిలాల. ఆండ్రూ కార్నెగీ. Retrieved 2 January 2015.