వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2024
2024 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
02వ వారం |
సిమ్లాలోని ఎత్తైన కొండపై ఉన్న జాకూ హనుమాన్ దేవాలయం ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
03వ వారం |
సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ గంగిరెద్దు ఫోటో సౌజన్యం: కల్యాణ్ కుమార్ |
04వ వారం |
2015 లో 66వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పెరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఫోటో సౌజన్యం: భారత రక్షణ శాఖ |
05వ వారం |
కేరళ రాష్ట్రానికి చెందిన మున్నార్ లో ఉన్న మాటుపెట్టి ఆనకట్ట ఫోటో సౌజన్యం: Ingo Mehling |
06వ వారం |
చేపలు పట్టే వల తయారీలో నిమగ్నమైన మణిపూర్ మహిళ ఫోటో సౌజన్యం: Pdhang |
07వ వారం |
ట్రావెంకూర్ రాజు క్వీన్ క్వీన్ విక్టోరియాకు బహుకరించిన సింహాసనం ఫోటో సౌజన్యం: Universal History Archive |
08వ వారం |
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఇసబెల్ తుఫాను దృశ్యం ఫోటో సౌజన్యం: Mike Trenchard, నాసా |
09వ వారం |
విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో తాటి ముంజలు అమ్ముతున్న దృశ్యం ఫోటో సౌజన్యం: Drashokk |
10వ వారం |
ఒక పడవను ముందుకు నడిపే ప్రొపెల్లరు, దిశానిర్దేశం చేసే చుక్కాని ఫోటో సౌజన్యం: Kim Hansen |
11వ వారం |
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదగిరి గుట్ట ఫోటో సౌజన్యం: Ravindraoudeptling |
12వ వారం |
అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు ఫోటో సౌజన్యం: మురళీకృష్ణ.ఎమ్ |
13వ వారం |
ఆస్ట్రేలియాలోని ఎల్డర్ పార్క్, అడిలైవ్ ఓవల్ మైదానం ఫోటో సౌజన్యం: Ardash Muradian |
14వ వారం |
పళ్ళెంలో ఉంచిన పలు రకాలైన తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ఫోటో సౌజన్యం: సాయికిరణ్ |
15వ వారం |
సా.శ 7-8 శతాబ్దాల నాటి నల్లమల కొండల్లోని భైరవకోన శిలాదేవాలయాలు ఫోటో సౌజన్యం: Ms Sarah Welch |
16వ వారం |
భారత పార్లమెంట్ పాత భవనం ఫోటో సౌజన్యం: Nikhilb239 |
17వ వారం |
కేరళ రాష్ట్రం వాగమాన్ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు ఫోటో సౌజన్యం: స్వరలాసిక |
18వ వారం |
తమిళనాడు లోని కొడైకెనాల్ సరస్సు ఫోటో సౌజన్యం: Vaishali |
19వ వారం |
విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
20వ వారం |
ఢిల్లీలో ఓటు వేయడానికి వరుసలో నిలుచున్న ఓటర్లు ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్ |
21వ వారం |
ఎన్నికల ఫలితాలు నిర్ణయించే ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లు ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమిషను |
22వ వారం |
మిద్దె మీద మొక్కల సాగు ఫోటో సౌజన్యం: Maheshcm76 |
23వ వారం |
2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్ |
24వ వారం |
ఛార్లెస్ బాబేజ్ రూపొందించిన అనలిటికల్ ఇంజన్ ఫోటో సౌజన్యం: సైన్స్ మ్యూజియం గ్రూప్ |
25వ వారం |
బుద్ధగయలో బుద్ధుని విగ్రహం ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ |
26వ వారం |
గుజరాత్ లోని పటాన్ లో 11వ శతాబ్దానికి చెందిన చౌళుక్య వంశానికి చెందిన రాణీ వారి స్నానమందిరం, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇదీ ఒకటి ఫోటో సౌజన్యం: క్షితిజ్ చరానియా |
27వ వారం |
ఫిలిప్పీన్స్ దీవులలో సముద్రం అడుగున కనిపించే గొడుగు లాంటి ఆల్గే ఫోటో సౌజన్యం: Diego Delso |
28వ వారం |
స్టేషన్ లో ఆగి ఉన్న హైదరాబాదు మెట్రో రైలు ఫోటో సౌజన్యం: Fly2Blue |
29వ వారం |
కర్ణాటకలోని హాసన్ లో ఋతుపవన వర్షంలో మల్లాలి జలపాతం ఫోటో సౌజన్యం: తిమోతీ గొన్‌సాల్వెస్ |
30వ వారం |
జర్మనీలోని బెర్లిన్ మ్యూజియంలోని పురాతన శిలాజము ఫోటో సౌజన్యం: Daderot |
31వ వారం |
13వ శతాబ్దానికి చెందిన కోణార్క సూర్య దేవాలయంలో చెక్కి ఉన్న చక్రం. ఈ దేవాలయాన్నే 24 చక్రాలున్న రథం లాగా నిర్మించారు. ఫోటో సౌజన్యం: Subhrajyoti07 |
32వ వారం |
మాఘమాసంలో మాఘవేళా ఉత్సవాలలో యాత్రికుల కోసం ప్రయాగ తీరంలో ఏర్పాటు చేసిన గుడారాలు. ఫోటో సౌజన్యం: ఆడమ్ జోన్స్ |
33వ వారం |
కర్ణాటకలోని హోస్పేట వద్ద తుంగభద్ర నది మీద నిర్మించిన ఆనకట్ట ఫోటో సౌజన్యం: Pavanaja |
34వ వారం |
అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో ఉన్న హాలీవుడ్ చిహ్నం ఫోటో సౌజన్యం: థామస్ ఉల్ఫ్ |
35వ వారం |
అనకాపల్లి జిల్లా, రైవాడ జలాశయంలో ఉన్న ఒక చెట్టు, దాని ప్రతిబింబం. వెనుక అనంతగిరి కొండలు, పశువులు, కొంగలు, ఓ పడవ, బాతు పిల్ల కూడా కనిపిస్తున్నాయి. ఫోటో సౌజన్యం: సాయి ఫణి |
36వ వారం |
పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఫోటో సౌజన్యం: వై. వి. యస్. రెడ్డి |
37వ వారం |
2020 లో హైదరాబాదు నగరంలో వరదల వలన రోడ్డుకు అడ్డంగా కొట్టుకొచ్చిన కార్లు ఫోటో సౌజన్యం: Strike Eagle |
38వ వారం |
తమిళనాడులోని పిచ్చవరంలోని మడ అడవులు ఫోటో సౌజన్యం: Mcasankar |
39వ వారం |
అమెరికాలో హ్యాండ్ సైకిల్ మారథాన్ ఫోటో సౌజన్యం: అమెరికా రక్షణ శాఖ |
40వ వారం |
రామ నామి ఒక హిందూ మత శాఖ, దీని అనుచరులు శరీరమంతా రామ నామాన్ని పచ్చబొట్టు వేసుకోవడమే కాక రామనామం కలిగిన దుస్తులు కూడా ధరిస్తారు. ఫోటో సౌజన్యం: రమేశ్ లాల్వానీ |
41వ వారం |
42వ వారం |
హైదరాబాదు లోని మంగల్ హాట్ ప్రాంతంలోని హనుమంతుడు విగ్రహం. ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
43వ వారం |
బాపు మ్యూజియం లో భైరవుని విగ్రహం ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
44వ వారం |
ఘనపురం ఖిల్లా లో గుళ్ళు ఫోటో సౌజన్యం: అరవింద్ పకిడె |
45వ వారం |
విజయనగరం కోటలోని భవనం ఫోటో సౌజన్యం: సాయి ఫణి |
46వ వారం |
ఐస్‌లాండ్ లో డింజాండి జలపాతం. ఫోటో సౌజన్యం: Diego Delso |
47వ వారం |
కేరళ సాంప్రదాయ కళలో విష్ణుమూర్తి రూపం ఫోటో సౌజన్యం: Shagil Kannur |
48వ వారం |
2023 లో ఐస్‌ల్యాండ్ లో బద్దలవుతున్న అగ్నిపర్వతం ఫోటో సౌజన్యం: Giles Laurent |
49వ వారం |
మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 8,829 ఎకరాల విస్తీర్ణం, 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు. ఫోటో సౌజన్యం: సెంటినెల్-2, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. |
50వ వారం |
హిమాలయాల్లోని నంగా పర్బత్, ప్రపంచంలోనే 9వ అత్యంత ఎత్తైన పర్వతం ఫోటో సౌజన్యం: Tahsin Anwar Ali |
51వ వారం |
సా.శ 150 నాటి అమరావతి బౌద్ధ శిల్పం, చెన్నై ప్రభుత్వ సంగ్రహాలయం ఫోటో సౌజన్యం: రిచర్డ్ మోర్టెల్ |
52వ వారం |
మంచుతో తయారు చేసిన శిల్పం ఫోటో సౌజన్యం: AlbertHerring |