వికీపీడియా:కొలరావిపుప్ర2013/వైజాసత్య


చిత్తుప్రతి; వైజా సత్య గారిని ప్రతిపాదించుటలేదు. పాత మూసను పరీక్షించుటకు ఉదాహరణగా పూర్తిచేసినది మాత్రమే. కొత్త ప్రతిపాదన చేయుటకు చూడండి


2013 వికీ పురస్కార ప్రతిపాదన (KLRWP 2013 Nomination)

(2013 Q3 వరకు జరిగిన కృషిఆధారంగా ) తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలుగు వికీపీడియా అభివృద్ధి కి కృషిచేసిన వికీపీడియన్లను గుర్తించడానికి ఈ క్రింది ప్రతిపాదనపత్రాన్ని పూర్తిచేయండి.

పురస్కారానికి అర్హులు
  • ప్రతిపాదిత సభ్యుని మొదటి తెలుగు వికీప్రాజెక్టు రచన 2012 సెప్టెంబర్ లేక అంతకుముందలదైవుండాలి. సభ్యుని రచనలు స్వచ్ఛందంగా చేసినవై వుండాలి. దీనికై ఏ సంస్థనుండైనా పురస్కారం కానిరూపంలో ప్రతిఫలం పొందివుండకూడదు. పరిగణిస్తున్న కాలంలో కొంత కాలం ప్రతిఫలం పొందినట్లైతే ఆ కాలాన్ని పేర్కొని ఆ కాలంలో సభ్యుని రచనలను అభ్యర్ధనలో అదనపు సమాచారంలో వివరించాలి. సభ్యుని తొలిరచన తెలుసుకోవటానికి సభ్యునిపేజీలో వివరముందేమో చూడండి లేకపోతే అక్కడనుండి సభ్యుని రచనలు ఎంపికచేసుకొని తొట్టతొలి రచన చూడండి.
పురస్కారానికి అనర్హులు
  • ఎంపిక మండలి సభ్యులు ఈ పురస్కారానికి అనర్హులు
  • దశాబ్ధి ఉత్సవ కమిటీలో ఎంపిక మండలి ఉపకమిటీ అయినందున ఉత్సవ కార్యనిర్వహక వర్గం సభ్యులు అనర్హులు
సూచనలు
  • ప్రతిపాదనపత్రం వీలైనంతవరకు పూరించబడాలి.
  • న్యాయనిర్ణేతలు ప్రతిపాదనపత్రం ఆధారంగా విశిష్ఠవికీమీడియన్లను గుర్తిస్తారు. ఎంపికమండలి సభ్యులకు ప్రతిపాదిత వ్యక్తి పని గురించి తెలుసు అని అనుకోకుండా వివరణలతో కూడిన పూర్తి ప్రతిపాదనపత్రం అవశ్యం.
  • ప్రతిపాదనలో పేర్కొన్న కృషికి ఆధారాలను పేర్కొంటే మరీ మంచిది.
  • ప్రతిపాదనను ప్రతిపాదించే సభ్యుడు, ప్రతిపాదిత సభ్యుడు, సమర్థించేసభ్యులెందరైనా పూరించవచ్చు.
  • ఒకసభ్యుడు ఎన్ని ప్రతిపాదనలైనా ప్రారంభించవచ్చును. కాని ప్రతిపాదనను వీలైనంత సమగ్రంగా పూరించటానికి ప్రతిపాదకుడు, ప్రతిపాదిత సభ్యుడు ప్రధాన బాధ్యత వహించాలి.
  • ప్రతిపాదిద్దామన్న సభ్యుని అంగీకారాన్ని తెలుసుకొని, ప్రతిపాదిత సభ్యుడు కనీసం ఈ మెయిల్ సంపర్కంలో వుంటేనే ప్రతిపాదన చేయటం మంచిది.
  • ప్రతిపాదిత సభ్యుని అంగీకారం తెలపని ప్రతిపాదనలు చెల్లవు.
  • ప్రతిపాదన తెలుగుతెలియని వ్యక్తులు ఆంగ్లభాషకూడా వాడవచ్చు.

ప్రతిపాదన వివరాలు

ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన/ స్వయం ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారి వికీసంతకం = --t.sujatha (చర్చ) 08
04, 1 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదన ను సమర్థించేవారి వికీసంతకం=--అర్జున (చర్చ) 09
18, 1 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదన ను సమర్థించేవారి వికీసంతకం= -- సి. చంద్ర కాంత రావు- చర్చ 19
36, 1 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదన ను సమర్థించేవారి వికీసంతకం= --అహ్మద్ నిసార్ (చర్చ) 20
02, 1 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదన ను సమర్థించేవారి వికీసంతకం= --కె.వెంకటరమణ (చర్చ) 00
28, 2 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదిత వాడుకరి పేరు
వైజాసత్య
ప్రతిపాదిత సభ్యుని అంగీకారం
నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను.-- <ప్రతిపాదిత సభ్యుని వికీ సంతకం>

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

  • గ్రామాల ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించడం ద్వారా తెలుగు వికీలో దాదాపు మూడవవంతు వ్యాసాలను అభివృద్ధి చేశారు, సినిమాల ప్రాజెక్ట్, పుణ్యక్షేత్రాల ప్రాజెక్టులలో పనిచేసారు. అవసరమైన లింకులు వారి సభ్యపేజీలో లింకులు ఉన్నాయి.
  • వికీసోర్స్‌లో సంస్కృత భారతం చేర్చడంలో విశేష కృషి.
  • పలు వికీమీడియా ప్రాజెక్టులు విస్తరించడానికి, మొలకెత్తడానికి విశేషకృషి, క్రింద మార్పుల వివరాలు ఇవ్వబడినవి
te.wikipedia.org 2008-04-14T07:27:09 ప్రధాన వికీ 28,674
te.wikisource.org 2013-04-04T07:54:07 — 11
te.wiktionary.org 2013-04-04T07:54:07 — 27

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

వ్యాసాలకు అవసరమైన బొమ్మల చేర్పు, మార్పు తెవికీలో 100-250మధ్య మార్పులు చేశారు.[1]

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

సభ్యులకు సత్వర సహాయాన్ని అందించేవానిగా పేరుపొందారు( వాడుకరిపేజీలో పతకాలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

మూసల అనువాదం, ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ నిర్వహణకు మూసలు, బాట్ ను వివిధ పనులకు గణాంకాలు, దోషాలు సరిదిద్దుటకు వాడారు.

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

వికీపీడియా మూలస్థంభాల రూపకల్పన, వికీవిధానాలు రూపకల్పన, గ్రామాల ప్రాజెక్ట్ కు నాయకత్వం.

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

  • సభ్యులకు గుర్తింపు పతకాలను ఇచ్చి ప్రోత్సహించడం, సాంకేతిక సందేహాలను తీర్చడం, వివాదాల పరిష్కారం కొరకు ప్రయత్నించడం, సభ్యులపట్ల సంయమనం పాటించడం, సందేశాల ద్వారా సభ్యులను ప్రోత్సహించడం.
  • సభ్యుల మధ్య వివాదాలకు మధ్యవర్తిత్వం వహించడంలోనైపుణ్యం.

ఆన్లైన్ ప్రచారంలో కృషి

పొద్దు వంటి అంతర్జాల పత్రికలలో 2007 లో వరుసవ్యాసాలు వ్రాయడం,[2]అంతర్జాలంలో ప్రచారం చెయ్యడం.

భౌతిక ప్రచారంలో కృషి

వికీ విధానాలపై అవగాహన

వికీవిధానాల పట్ల చక్కని అవగాహన కలిగి ఉన్నారు.

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

ఏవైనా అదనపు సమాచారం

  • తెవికీ ఆరంభం నుండి కృషిచేస్తూ వికీమార్గదర్శకాల రూపకల్పన చేసి సభ్యులు దిద్దుబాట్లు చేయడానికి కృషిచేసిన వాడుకరి:వైజాసత్య గారిని కొలరావిపుప్ర2013 పురస్కారానికి ప్రతిపాదించే అవకాశం కలిగినందుకు ఆనందిస్తున్నాను.--User:T.sujatha
  • వాడుకరి:వైజాసత్యతమ కృషికి ఆరు పతకాలను సభ్యులనుండి అందుకున్నారు. హైద్రాబాదులో జరిగిన ఉగాది వికీమహోత్సవాలలో కూడా అమెరికా నుండి పాల్గొని సభ్యులకు ఉత్తేజాన్నిచ్చారు.--అర్జున (చర్చ) 09:25, 1 డిసెంబర్ 2013 (UTC)
  • రవి వైజాసత్య అంటే అజాత శత్రువు లాంటివారు. సభ్యులకు తగిన వనరులను సూచిస్తూ ముందుకు నడిపించడంలో ఆయన ముందుంటారు. దీనికి నేను మొదట్లో వికీకి వచ్చినపుడు నా స్వీయ అనుభవాలే ఉదాహరణలు...విశ్వనాధ్ (చర్చ) 12:41, 1 డిసెంబర్ 2013 (UTC)
  • అక్షరాయుధమ్ముతో కుస్తీలు బట్టి, లక్ష దిద్దుబాట్లను జేసి, విలక్షణమైన సభ్యుడిగా పేరునొంది, నిర్వహణతో తెవికీ రక్షకుడిగా నిలిచి, "లక్ష్మణ" పురస్కార గ్రహీతకు యోగ్యుడైన "సత్య"వంతునికి శుభాభివందనాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:33, 1 డిసెంబర్ 2013 (UTC)
  • పేరుకు తగ్గ గుణం, ఓరిమి సహనాలకు మారుపేరు, స్వచ్ఛమైన నాయకుడి లక్షణాలు, తెలుగు భాషపట్ల అపరిమిత ప్రేమానురాగాలు, ఏదేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవము, చేయరా సేవ నీ మాతృభాషకునూ ... అనే ప్రగాఢ దేశ, ప్రాంత, భాషానుబంధం కలిగిన వ్యక్తిత్వం "సత్య" గారి సొంతం. ఇది ముఖస్తుతి సుతరామా గాదు, గత ఐదారేండ్లుగా నేను చూస్తున్న తెవికీ 'సత్యా'అనుభవాలు.. అహ్మద్ నిసార్ (చర్చ) 20:11, 1 డిసెంబర్ 2013 (UTC)

మూలాలు