వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 20
- 1859: అమెరికన్ తత్వవేత్త, విద్యావేత్త జాన్ డ్యూయీ జననం (మ.1952).
- 1891: న్యూట్రాన్ కనుగొన్నందుకు భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్ జననం (మ.1974).
- 1927: ప్రముఖ కవి, విమర్శకుడు, గుంటూరు శేషేంద్ర శర్మ జననం (మ.2007).
- 1938: ఆంధ్రుల అభిమాన హాస్యనటుడు రాజబాబు జననం (మ.1983). (చిత్రంలో)
- 1947: ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది.
- 1956: ఆంగ్ల దర్శకుడు, నిర్మాత డానీ బాయిల్ జననం.
- 1963: భారతీయ క్రికెట్ మాజీ బ్యాట్స్మన్ నవజ్యోత్ సింగ్ సిద్దూ జననం.
- 1978: భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ జననం.
- 2010: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు పాగ పుల్లారెడ్డి మరణం (జ.1919).