వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 24
- 1927 : పాత్రికేయుడు, అభ్యుదయవాది నండూరి రామమోహనరావు జననం (మ.2011).
- 1929 : కన్నడ సినిమా నటుడు రాజ్ కుమార్ జననం (మ.2006).
- 1969 : ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం.
- 1970 : మొదటిసారి చైనా "డాంగ్ ఫాంగ్ హాంగ్ 1" అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
- 1973 : కేశవానంద భారతి తీర్పు.
- 1973 : భారతదేశ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ జననం. (చిత్రంలో)
- 1974 : హిందీ కవి రామ్ధారీ సింగ్ దినకర్ మరణం (జననం1908).
- 1993 : పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
- 2005 : దక్షిణ కొరియా లో మొదటిసారి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క స్నప్పీ.
- 2010 : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
- 2011 : ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త పుట్టపర్తి సత్య సాయి బాబా మరణం (జ. 1926).