వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27
- 1791 : అమెరికన్ శాస్త్రవేత్త,టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త,చిత్రకారుడు సామ్యూల్ F. B. మోర్స్ జననం.(మ. 1872)(చిత్రంలో)
- 1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభం.
- 1955 : గూగుల్ ఛైర్మన్/CEO ఎరిక్ ఇ. ష్మిత్ జననం.
- 1974 : తెలుగు సినిమా నటి శ్రీరంజని (జూనియర్) మరణం.
- 1989 : స్వాతంత్ర్య సమరయోధుడు తమనపల్లి అమృతరావు మరణం.
- 1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
- 2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
- 2004 : శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు మరణం.
- 2009 : హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్ మరణం.(జ.1939)